Home Cinema Ram Charan : పుట్టిన 24 గంటల్లో పెళ్లి సంబంధం అంటూ అల్లుడితో వచ్చేసారా.. రామ్...

Ram Charan : పుట్టిన 24 గంటల్లో పెళ్లి సంబంధం అంటూ అల్లుడితో వచ్చేసారా.. రామ్ చరణ్ ఉపాసన రియాక్షన్!

mega-fans-thinking-about-mega-princess-can-marry-with-allu-arjun-son-allu-ayaan

Ram Charan : మెగాస్టార్ ఇంట్లో ఎంత సందడిగా ఉందో మనందరం ఊహించగలం. స్టార్స్ అందరూ అపోలో ఆసుపత్రికి తరలి వెళ్లి మెగాస్టార్ మనవరాలని, మెగా పవర్ స్టార్ కూతుర్ని చూసి విషెస్ చెప్పి వస్తున్నారు. ఇక ( Mega Princess can marry ) ఉపాసన హెల్త్ కూడా బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొందరు సాధారణంగా సామాన్యులు ఇళ్లల్లో పిల్లలు పుట్టగానే వాళ్ళ దగ్గర బంధాలు ఎవరైనా ఉంటే.. వాళ్లతో ఆ వీడికి పెళ్ళాం పుట్టింది.. ఈమె మొగుడు అదిగో అని ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ఆఖరికి అంత పెద్ద సెలబ్రిటీ, పాన్ ఇండియా స్టార్, వరల్డ్ వైడ్ ఫేమస్ స్టార్ అయిన రామ్ చరణ్ కూతురుని కూడా నెటిజనులు వదలలేదు.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

mega-fans-thinking-about-mega-princess-can-marry-with-allu-arjun-son-allu-ayaan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆడపిల్ల పుట్టి 24 గంటలు కూడా కాకముందే ఆమెపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ, సినీ అభిమానులు, నేటిజనులు, మెగా అభిమానులు అందరూ కూడా రామ్ చరణ్కి ఇన్నేళ్ల తర్వాత పండంటి ఆడపిల్ల పుట్టడం అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ( Mega Princess can marry ) మనస్ఫూర్తిగా రాంచరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే రామ్ చరణ్ కూతురు గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ కూతురుని అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కు ఇచ్చి పెళ్లి చేయవచ్చని.. వాళ్ళిద్దరూ బావ మరదలు చక్కటి జంట అవుతారని.. ఫ్యూచర్లో మెగా, అల్లు బంధం అప్పటికీ ఇలాగే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు.

See also  Ileana : ఇలియానా తన బిడ్డకి తండ్రెవరో చెప్పుకోండి అంటూ ఈ క్లూస్ ఇచ్చింది!

mega-fans-thinking-about-mega-princess-can-marry-with-allu-arjun-son-allu-ayaan

నిజానికి చిరంజీవి ఇంత స్థాయికి రావడానికి.. ఆయన స్వయంకృషి, పట్టుదల ఎంత ప్రాముఖ్యతనే చోటుచేసుకున్నాయో.. అల్లు వారి సపోర్ట్ కూడా అంతే ప్రాముఖ్యతను చోటుచేసుకున్నాయి. అల్లు రామలింగయ్య గారి కూతుర్ని సురేఖని పెళ్లి చేసుకుని.. చిరంజీవి అంచలంచలగా ఎదుగుతూనే వచ్చాడు. ఆయన ( Mega Princess can marry ) ఎదుగుతలలో అల్లు రామలింగయ్య గారి కొడుకు అల్లు అరవింద్ పాత్ర చాలా వరకు ఉంటుంది. ఆయన మాస్టర్ ప్లాన్సు,ఆయన ఆలోచన విధానం చిరంజీవికి ఎంతో సపోర్ట్ అయిందని అందరూ అనుకుంటూనే ఉంటారు. నిజానికి చెప్పాలంటే.. వీళ్లిద్దరి బంధం చాలా విచిత్రమైనది. ఇన్నేళ్లు అయినా.. ఎన్నాళ్ళైనా.. వాళ్ళిద్దరూ అప్పటిలాగే అన్యోన్యంగా ఉంటూ.. ఎదగడానికి కావలసిన అన్ని దారులని వెతుక్కుంటూ వెళ్లారు.

mega-fans-thinking-about-mega-princess-can-marry-with-allu-arjun-son-allu-ayaan

వాళ్ళిద్దరూ బావ బావమరుదులుగా వాళ్ల బంధాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. వాళ్ళ పిల్లలు ఎదుగుతున్న కొద్ది కూడా కుటుంబ బంధాలను చక్కగా నిలబెట్టుకుంటున్నారు. చిరంజీవి కొడుకుని పెట్టి అల్లు అరవింద్ ప్రొడక్షన్లో సినిమా తీస్తాడు. అల్లు అరవింద్ కొడుకు సినిమా అంటే చిరంజీవి ప్రమోట్ చేస్తాడు. అలాగే చిరంజీవి తమ్ముడు పిల్లలు ఎదుగుతున్న కూడా అల్లు అరవింద్ ఎంతో సపోర్ట్ ఇస్తారు. అలాగే మెగా కుటుంబం, అళ్ళు కుటుంబం ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకునే అభిమానులు అల్లు ఆయానికి ఇచ్చి మెగా ప్రిన్సెస్ ని పెళ్లి చేస్తే.. మళ్లీ మరో చిరంజీవి – సురేఖ జంటల ఒక వెలుగు వెలుగుతారని.. మళ్ళీ ఆ రెండిటి కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మందిని టాలీవుడ్ కి హీరోల్ని, హీరోయిన్స్ చేస్తారని అందరూ అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు.