Home Cinema Varun Tej : విషమపరిస్థితుల్లోకి వరుణ్ తేజ్ జీవితం.. టెంక్షన్ లో దేవుడిని వేడుకుంటూ మెగా...

Varun Tej : విషమపరిస్థితుల్లోకి వరుణ్ తేజ్ జీవితం.. టెంక్షన్ లో దేవుడిని వేడుకుంటూ మెగా కుటుంబం..

mega-family-in-tension-about-varun-tej-marriage

Varun Tej : గత కొన్ని రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారని, డేటింగ్ లో ఉన్నారని ఎన్నో ప్రచారాలు జరిగినప్పటికీ.. దాని గురించి సరైన ( Mega family about Varun Tej )  సమాధానం చెప్పకుండా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నారు. చివరికి పెళ్లి కుదిరిందని.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నారని వార్త బయటకు వచ్చింది. అయితే జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ వేడుకని మెగా కుటుంబం అంతా కలిసి ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోబోతుందని సమాచారం. అయితే వరుణ్ తేజ్ ఎంగేజిమెంట్ వేడుకను సంబంధించిన ఫోటోలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

mega-family-in-tension-about-varun-tej-marriage

వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠితో జరగబోయే పెళ్లి గురించి మెగా కుటుంబంలో పెద్ద టెన్షన్ ఉందంట. అయితే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటాది. అలాగే వీళ్ళు కూడా ఒక సెంటిమెంట్ పెట్టుకొని.. ఆ సెంటిమెంట్తో ఎట్టి పరిస్థితుల్లో ( Mega family about Varun Tej ) వరుణ్ తేజ్ ఈ పెళ్లి చేసుకోకపోతే బాగుండును అని భయపడుతున్నారు అంట. ఇంతకీ ఏమిటా సెంటిమెంట్ అంటే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటితో పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండరని.. విడిపోతారని.. అక్కడి నుంచి వరుణ్ తేజ్ జీవితం నాశనం అవుతుందని.. మెగా కుటుంబం భయపడుతుందంట. ఇంతకీ ఎందుకంత నెగటివ్ ఆలోచించుకొని భయపడుతున్నారు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. మెగా కుటుంబం అంత నెగిటివ్ ఆలోచించడానికి రీజన్స్ అయితే ఉన్నాయి.

See also  Trisha : త్రిషకి పుట్టిన కొడుకంటూ సాక్షాలతో వైరల్ అవుతున్న వార్త..

mega-family-in-tension-about-varun-tej-marriage

ఇంతకీ మెగా కుటుంబానికి వరుణ్ తేజ్ పెళ్లి గురించి వచ్చిన టెన్షన్ ఏమిటంటే.. ఇద్దరు స్టార్టమ్ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం బాగోడం లేదని.. వాళ్ళిద్దరూ కొన్ని రోజుల తర్వాత విడిపోతున్నారని.. వాళ్ళకి ఒక రకమైన సెంటిమెంట్ వచ్చిందంట. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ( Mega family about Varun Tej ) పిల్లలు కూడా ఆమెతో జీవితం కంటిన్యూ చేయకుండా.. అక్కడితో ఆమెకు విడాకులు ఇచ్చీ.. మళ్లీ మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే నాగచైతన్య, సమంత కూడా స్టార్ డం ఉన్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని.. మళ్లీ నాలుగేళ్లలోపే ఇద్దరు మనస్పర్ధలతో విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ కెరియర్ కూడా పెద్దగా అంత బాగాలేదని అనిపిస్తుంది. అలాగే సాయిధర్మ తేజకు కూడా రెజీనాతో లవ్ లో బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి.

See also  Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య ప్రస్తుతం ఏం చేస్తుందో మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

mega-family-in-tension-about-varun-tej-marriage

ఇలా ఇద్దరు స్టార్టమ్ ఉన్నవాళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే కలిసి ఉండరని ఒక సెంటిమెంట్తో భయపడుతున్నారంట. కానీ నిజానికి ఇందులో అలాంటి సెంటిమెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు స్టార్టమ్ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా చాలా కాలం నుంచి కలిసున్న జంటలు కూడా ఉన్నాయి. నాగార్జున అమల ఇద్దరు స్టార్ డమ్ ఉన్నవాళ్లే.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని చక్కగా ఉన్నారు. అలాగే రాజశేఖర్, జీవిత ఇద్దరు స్టార్టమ్ ఉన్నవాళ్లే పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. అలాగే శ్రీకాంత్, ఊహ వీళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్ ఉన్న హీరో హీరోయిన్ పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ భగవంతుడు రాసిన తలరాతను బట్టి కూడా ఉంటుంది తప్ప ఒక సెంటిమెంట్ పట్టుకొని అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నెటిజనులు వాపోతున్నారు. అయితే మెగా కుటుంబం మాత్రం ఆ సెంటిమెంట్ తో భయపడుతూ.. వరుణ్ తేజ్ జీవితం పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ విషమ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదని.. ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Sobhita Dhulipala : అది చేయకపోతే శోభితాకు నిద్ర పట్టదు అంట.. ఓపెన్ గా చెప్పేసిన నటి..