mega daughter niharika: అవును.. మీరు వింటున్నది నిజమే. 24 గంటల నుంచి ఒక పక్క సోషల్ మీడియాలో మరోపక్క వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఓ రెంజ్ లో మోత మోగిపోతుంది. అది దేని గురించి అనుకుంటున్నారా మెగా డాటర్ నిహారిక గురించి.. నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పేరుకి ముందల మెగా ఉంది ఆ ఒక్క పవర్ చాలు అందరికీ తెలిసిపోవడానికి.. నాగబాబు ముద్దుల కూతురుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తనదైన స్టైల్ లో జనాలు చేత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవుదాం అనుకుంది కానీ బోల్తా కొట్టింది హీరోయిన్గా రాణించలేకపోయింది ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని తన లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
డిసెంబర్ 9వ తారీకు 2020 సంవత్సరంలో అంగరంగ వైభవంగా ఉదయ విల్లా ప్యాలెస్ లో వివాహ చేసుకున్న (mega daughter niharika) నిహారిక.. వివాహం తర్వాత తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో తన లైఫ్ బాగా ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ కూడా చేసుకుంది. పెళ్లైన కొత్తలో సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు.. ప్రతి ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయాల్సిందే.. అలా అంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక ఏ పిక్ పెట్టినా క్షణాల్లో వైరల్ గా మారిపోయేది. మరి ముఖ్యంగా అయితే భర్తతో లిప్ లాక్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ అప్పట్లో చాలా సంచలనానికి తెరలేపింది నిహారిక..
ఇంత రొమాంటిక్ పేరుగా ఉన్న ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందని వినడమే మెగా ఫ్యాన్స్ కి చేదు వాడతా ఇప్పుడు ఎవరికి మింగుడు పడడం లేదు ఈ వార్త. జొన్నలగడ్డ చైతన్య తన సోషల్ మీడియా ఖాతా నుంచి నిహారికతో దిగిన పెళ్లి ఫోటోలను అన్ని డిలీట్ చేశాడు. అయితే జొన్నలగడ్డ చైతన్య ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం నిహారిక ఓ యూట్యూబర్తో తన భర్త కంటే చాలా క్లోజ్ గా ఉండటమే కారణం అంటూ న్యూస్ వైరల్ అయింది.
మనందరికీ తెలుసు.. నిహారిక ఫస్ట్ నుంచి చాలా అల్లరిగా చలాకిగా ఉంటుంది. ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. ఆమె కూడా ఫ్రెండ్షిప్ కి వ్యాల్యూ ఇస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిల మధ్య ఫ్రెండ్షిప్ చాలా కామన్ అయిపోయింది. నైట్ పార్టీస్ అంటూ పబ్బులంటూ తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉందని అయితే అర్థం కాదు కదా..?? ఈ విషయాన్ని చదువుకున్న చైతన్యకి తెలియదా.?? అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే కాక విడాకుల విషయం తెరపైకి రాగానే.. ఆమె యూట్యూబ్ అని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా పుకార్లు పుట్టిస్తున్నారు చాలామంది మెగా హీటర్.. సో ఈ డివోర్స్ న్యూస్ పై మెగా ఫ్యామిలీ త్వరగా స్పందించకుంటే ఈ మ్యాటర్ సీరియస్ అయి చాలా పెద్దదవ్వడమే కాకుండా మెగా డాటర్ పై వినకూడని మాటలు కూడా వినాల్సి వస్తుందంటూ మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. చూద్దామని ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ విధమైన స్పందన ఇస్తుందో..