Home Cinema Meena: ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటానంటూ తెగేసి చెప్పేసిన మీనా!

Meena: ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటానంటూ తెగేసి చెప్పేసిన మీనా!

Meena wants to marry that star hero: బాల నటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా, హీరోయిన్ గా కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. అప్పట్లో 70% రిలీజ్ అయిన సినిమాలలో మీనా ఒక హీరోయిన్ గా ఖచ్చితంగా ఉండేది. తెలుగు , తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. అప్పట్లో మీనాకి చాలా క్రేజ్ ఉండేది. మీనా మద్రాసులో జన్మించింది. ఈమె తండ్రి ప్రభత్వ పాఠశాలలో మాస్టర్ గా పని చేసేవారు. తమిళనాడులో ఉన్నప్పటికీ వీళ్ళు తెలుగు వల్లే. మీనా ముఖంలో తెలుగుదనం బాగా కనిపిస్తాది. అయితే ఎంత గొప్ప స్థాయికి వెళ్లినవారికైనా, ఎదో ఒక బలహీనత, ఎవరో ఒకరితో ఒత్తిడి అనేది తప్పదు. అలాగే మీనా జీవితంలో కూడా ఒక వ్యక్తి చాలా ఒత్తిడి తెచ్చే మనిషి. మీనా జీవితం, కెరియర్ అన్ని కూడా ఆమె తల్లి నిర్ణయాల మీద ఆధారపడి ఉండేవంట.

See also  Pawan Kalyan - Trivikram : పవన్ తో త్రివిక్రమ్ అలాంటి పని చేయిస్తున్నాడని నోరు జారిన ప్రత్యేక్ష సాక్షి!

meena-wants-to-marry-that-star-hero

మీనా మొదటి నుంచి తల్లి ఎలా చెబితే అలా వినేదంట. సినిమాల విషయంలో కూడా ఎలాంటి సినిమా ఒప్పుకోవాలో, ఎలాంటి సినిమాని రిజెక్ట్ చెయ్యాలో అన్ని మీనా తల్లే చేబుతాదట. తల్లి చెప్పడం కొత్త కాదు కానీ, అంత సక్సెస్ అయ్యాక, అంత సంపాదన వచ్చాక కూడా ఆ తల్లి చాటు బిడ్డలా మీనార్ ఉండటం ఆశ్చర్యకరమే అనిపిస్తుంది. మీనా తల్లి మాటలు విని చాల మంచి మంచి సినిమాలను కూడా రిజెక్ట్ చేసేదంట. అంతేకాదు మీనా మంచి క్రేజ్ లో ఉండగానే ఆమెకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కూడా తల్లి మాటను కొట్టకుండా మంచి పొజీషన్ ని వదులుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు మీనా అభిమానులు మీనాని ఎంతగానో మిస్ అయ్యారు. కెరియర్ కొంచెం క్రేజ్ తగ్గిన తరవాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా పరవాలేదు కానీ కెరియర్ బాగున్నప్పుడు బాధగానే ఉంటుంది.

See also  NTR - Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్ అయిన ఆ స్టార్ హీరోయిన్.

meena-wants-to-marry-that-star-hero

మీనా భర్త పేరు విద్యాసాగర్. మీనా ఈ పెళ్లి చేసుకోవడానికి ముందు ఒక స్టార్ హీరోని ( Meena wants to marry that star hero ) ప్రేమించిందంట. అతన్నే పెళ్లి చేసుకోవాలని చాలా కోరుకుందంట. అందుకే మీనాకి ఆమె తల్లంటే ఎంత భయం ఉన్నా కూడా, ఈ విషయంలో మాత్రం ధైర్యం తెచ్చుకుని బయటపడిందంట. నేను పెళ్లంటూ చేసుకుంటే.. ఆ స్టార్ హీరోనే పెళ్లి చేసుకుంటానని, తెగేసి చెప్పేసిందట. దానికి మీనా తల్లి అస్సలు ఒప్పుకోలేదట. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అన్నాదంట. ఇంక లాభం లేదని మీనా తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యిందంట. మీనా తల్లి ఇంకా అడుగులు ముందుకు వేసి, ఆమె చెప్పిన పెళ్లి కాకుండా ఆ స్టార్ హీరోని చేసుకుంటే ఆత్మ హత్య చేసుకుంటానని మీనా ని బెదిరించిందంట.

See also  Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

meena-wants-to-marry-that-star-hero

దానితో ఇంక మీనా ఆ స్టార్ హీరోని మరచిపోయి, వాళ్ళ అమ్మ తెచ్చిన వరుడిని పెళ్లి చేసుకుని అతనితో ప్రేమగా జీవితాన్ని గడిపిందట. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త గత ఏడాది చనిపోయారు. అసలు ఆ స్టార్ హీరోని చేసుకుంటే మీనా జీవితం ఇలా కాకపోనేమో అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.