
Chiranjeevi : లియో సినిమా తర్వాత హీరోయిన్ త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో మనందరికీ తెలిసిందే. లియో సినిమా తర్వాత మన్సూర్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ( Mansoor comments on Chiranjeevi ) త్రిష ఉందంటే ఆమెతో ఒక బెడ్ సీన్ ఇస్తారని ఆశపడ్డాను. కానీ ఇవ్వకపోగా.. ఆమెను అసలు షూటింగ్స్ స్పాట్ లో నాకు కనబడనివ్వలేదని కామెంట్ చేశాడు. దానితో అతను చేసిన కామెంట్ కి ఎంతోమంది విపరీతమైన నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగింది.
మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పై చిరంజీవి ( Chiranjeevi) స్పందించిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి మన్సూర్ పై చాలా ఘాటుగా స్పందించారు. మనసులో చెడు బుద్ధి ఉన్న వాళ్ళకి ఇలాంటి మాటలు, ఆలోచనలు వస్తాయని.. ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే హీరో నితిన్ కూడా స్పందించాడు. ఇలా ( Mansoor comments on Chiranjeevi ) ఎందరో సెలబ్రిటీస్ త్రిషకి సపోర్టుగా వచ్చారు. త్రిష అయితే ఇంకా డేరింగ్ గా చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ నటించే ఏ సినిమాలో కూడా జీవితంలో త్రిష నటించను అని చెప్పింది. అయితే ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్ సంచలమైన నిర్ణయం తీసుకున్నాడు.
మన్సుల్ ఆర్సూన్ అలీ ఖాన్ చిరంజీవిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి ప్రతి ఏడాది పాత హీరోయిన్స్ అందరిని పిలిచి పార్టీ పెట్టుకుంటాడు. కానీ ఒక్క హీరోని కూడా పిలవడు. దానై గురించి నేనెప్పుడైనా మాట్లాడినా. పోనీ హీరోయిన్స్ ని ( Mansoor comments on Chiranjeevi ) మతమే పిలిచి పార్టీ చేసుకుంటాడు వదిలేస్తే.. రాజకీయ పార్టీ పెట్టి, ఆ పార్టీ ద్వారా బోలెడంత డబ్బు తినేసాడు. కానీ పేదలకు ఎవ్వరికీ కూడా ఏమీ చేయలేదు. అలాగే అతని తప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా తెలీదు. అతనేమీ చేస్తున్నాడో మరి అని అన్నాడు.
నేను చాలా సాధారణంగా ఎటువంటి ఉద్దేశం లేకుండా మాట్లాడిన మాటలు ఒక వేళా చిరంజీవికి తప్పుగా అనిపిస్తే.. నాకు ఒక సారి కాల్ చేసి మాట్లాడచ్చుకదా.. ఏమిటి మన్సూర్ అసలు ఎం జరిగింది అని అడగాలి కదా.. లేదు ఆయన నోటికి ఎలా వస్తే అలా కామెంట్స్ చేయడం నాకు చాలా బాధని ఇచ్చింది. చిరంజీవిపై 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నాను ( Mansoor comments on Chiranjeevi ) అలాగే త్రిష (Trisha ) ,కుశుబ్ల (Kushboo ) పై 10 కోట్లకు పరువు నష్టదేవ వేస్తున్నాను అంటూ మన్సూర్ సంచలన కామెంట్స్ చేశాడు చిరంజీవి మీద. అంతే కాకుండా ఆ పరువు నష్టం దావా అమౌంట్ వస్తే.. తమిళ్ నాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు పంచి పెడతాను అని అన్నాడు. ఇప్పుడు మన్సూర్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.