
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజపుత్. అలాగే ఆ సినిమాతో ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ( Mangalavaaram Movie Trailer Review ) మళ్లీ అదే కాంబినేషన్లో అజయ్ భూపతి దర్శకుడిగా పాయల్ రాజ్ పుత్ మెయిన్ పాత్రలో మంగళవారం అనే సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ వల్లే ఈ సినిమా అంటే మొదటి నుంచి అందరికి కొంత అంచనాలు ఉన్నాయి. ఈరోజు మంగళవారం సినిమాని చిరంజీవి సోషల్ మీడియాలో ట్రైలర్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మీల్ అమీర్, రవీంద్ర విజయ్ కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ శ్రవణ్ రెడ్డి కీలకపాత్ర వహిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా ( Mangalavaaram Movie Trailer Review )విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ ట్రైలర్లో ఒక గ్రామంలో జరిగిన కథ కింద చూపించడం జరిగింది. ఆ గ్రామంలో తరచు ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి దాని గురించి పైగా గోడమీద కొన్ని రాతలు రాస్తూ ఉన్నారు.
అయితే ఆ రాతలు రాస్తున్నది ఎవరు? ఏం జరుగుతుంది అనేది చాలామంది ఎవరికి అర్థం కాదు. అయితే ఆ గ్రామంలో ప్రతి మంగళవారం ఎవరో ఒకరు చనిపోతూ వస్తూ ఉంటారు. అందుకే ఎవరికైనా కూడా మంగళవారం అంటే ( Mangalavaaram Movie Trailer Review ) భయం పుడుతూ ఉంటుంది.ఈ మంగళవారం ఎవరి చచ్చిపోతారు అని భయంతో ఉంటూ ఉంటారు. పాయల్ రాజ్ పుత్ ఒక కాలేజీ అమ్మాయిగా చూపిస్తున్నారు. దానికి తోడు ఆమెతో రొమాంటిక్ సీన్స్, ఆమెతో హాట్ హాట్ సీన్స్ ని చూపించారు. పాయల్ రాజ్పుత్ హాట్ సీన్స్ లో పాల్గొంటుంది అంటే.. ఇక కుర్రాళ్ళు ఎంత పిచ్చెక్కిపోతారో తెలిసిందే.
అందరూ ఆర్ఎక్స్ 100 కి కనెక్ట్ అయిపోతారు. మరి ఈ సినిమాలో కూడా ఆర్ఎక్స్ 100 అంట కెమిస్ట్రీ పండిస్తుందా పాయల్ రాజ్ పుత్ అనేది చూడాలి. ఇక ట్రైలర్లో హర్రర్ త్రిల్లర్ అన్ని కూడా బాగానే చూపిస్తున్నట్టు కనిపించింది. దానికి తోడు రొమాన్స్ కూడా బాగానే చూపిస్తున్నారు. కానీ మరి సినిమా అందర్నీ ఎలా ఆకట్టుకుంటుందో రిలీజ్ అయ్యే వరకు తెలీదు. అయితే చిరంజీవికి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా ( Mangalavaaram Movie Trailer Review ) ద్వారా రిలీజ్ చేయించుకొని.. అభిమానులందరిని ఆకట్టుకుని సినిమా ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలని మంగళవారం టీం ఎంతగానో ఎదురుచూస్తుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కష్టం కూడా పడ్డారని తెలుస్తుంది మరి చూద్దాం ఎంతవరకు ఎవరిని ఎలా అలరిస్తుందో.