Home Cinema Mounika Reddy : ఇన్నేళ్ల లవ్ లో మౌనిక రెడ్డి లో ఆ కోణం తెలియక...

Mounika Reddy : ఇన్నేళ్ల లవ్ లో మౌనిక రెడ్డి లో ఆ కోణం తెలియక ఇప్పుడు పిచ్చెక్కిపోతున్న మంచు మనోజ్!

manchu-manoj-wife-bhuma-mounika-reddy-has-super-talent-in-yoga

Mounika Reddy : మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో హీరోగా నిలబడేందుకు మనోజ్ ఎన్నో రకాలుగా ట్రై చేశాడు. అయితే అనుకున్నట్టుగా అందులో సక్సెస్ ( Mounika Reddy has super talent ) కాలేకపోయాడు కానీ పర్సనల్ లైఫ్ లో కూడా మనోజ్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నాడు. మనోజ్ మొదట ఒక పెళ్లి చేసుకుని.. ఆమెతో కొన్ని సమస్యలు రావడం వలన ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మౌనిక కి కూడా ఇది రెండవ పెళ్లి. ఆమెకి మొదటి భర్తతో ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని కూడా మనోజ్ తన కొడుగ్గా స్వీకరించడంతో.. అంతటి ప్రేమ చూపించిన మనోజ్ ప్రేమకి ఆమె ఫిదా అయిపోయి పెళ్లి చేసుకుంది.

See also  Sunishith : ఉపాసనని కామెంట్ చేసిన సునిశిత్ చివరికి ఏం చేసాడో చూడండి..

manchu-manoj-wife-bhuma-mounika-reddy-has-super-talent-in-yoga

మనోజ్ మౌనిక రెడ్డిల పెళ్లి నిరాడంబరంగా.. అత్యంత సన్నిహితులను మాత్రమే పిలిచి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి కాకముందు వీళ్ళపై ఎంతమంది ఎంత అనుమానం పడినా.. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్నా కూడా.. చాలా కాలం ( Mounika Reddy has super talent ) వీళ్ళు బయట పెట్టలేదు. మంచి స్నేహితులమే అంటూ నడిపించారు. మంచు మనోజ్ కుటుంబం మరియు మౌనిక కుటుంబం నిజంగానే స్నేహితులు. ఆ స్నేహం వల్ల వీళ్ళిద్దరికీ కూడా స్నేహం ఏర్పడి.. కష్టసుఖాలు అన్నిటిని ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్న తర్వాత.. ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది పుట్టింది. అలా వీళ్ళిద్దరూ వాళ్ళ గతంలో జరిగిన బాధలను మర్చిపోతూ.. భవిష్యత్తులో ఉండే ఆనందాన్ని వెతుక్కోవడం జరిగింది.

manchu-manoj-wife-bhuma-mounika-reddy-has-super-talent-in-yoga

అలా రెండు కుటుంబాలు వీళ్ళిద్దరికీ సపోర్టుగా నిలిచి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత వీళ్ళిద్దరూ అనేక ప్రోగ్రామ్స్ కి పాల్గొనడం.. అక్కడ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరి ప్రేమ గురించి చెబుతూ ఉంటే.. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లేకపోతే మంచు మనోజ్ తన భార్య మౌనికని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తూ ఉంటాడు. ఎక్కువగా మనోజే మౌనికని ( Mounika Reddy has super talent ) ప్రేమిస్తున్నాడు అనే విషయం మాత్రం వింటూ ఉంటే అర్థమవుతుంది. ఇటీవల మౌనిక తనలో ఉన్న ఒక ట్యాలెంట్ ని బయట పెట్టింది. అది చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. యోగ దినోత్సవం రోజున మౌనిక రెడ్డి ఒంటి కాలు పై యోగా చేసింది. ఆ ఫోటోని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది తనకు ఎంతో గర్వంగా ఉందని.. తన భార్యలో అసలు అలాంటి ట్యాలెంట్ ఉందని ఇంతవరకు తెలియదు అన్నాడు.

See also  VaniJayaram: సినీ చిత్రపరిశ్రమలో విషాదం - సింగర్ వాణి జయరామ్ మృతి..!!

manchu-manoj-wife-bhuma-mounika-reddy-has-super-talent-in-yoga

మౌనికలో ఇంత ట్యాలాంట్ చూసి షాక్ అయ్యానని గర్వంగా చెప్పుకుంటున్నాడు మనోజ్. ఇదే కాక ఆమె 108 సూర్య నమస్కారాలు కూడా చేసినట్టు ఆమె పోస్టులో వివరించండి. తన భార్యలో ఉన్న ప్రతి ట్యాలెంట్ ని మనోజ్ పొగుడుతూ ఉంటాడు. అలాగే ఇన్నేళ్ల ప్రేమలో ఆమెలో ఇలాంటి కోణం కూడా ఒకటి ఉందని తెలియని మనోజ్.. సడన్ గా ఇప్పుడు చూసి మనోజ్ పిచ్చెక్కిపోతున్నాడు అని నెటిజనులు నవ్వుకుంటున్నారు. అలాగే భూమా మౌనిక కూడా నాకు యోగ మా అమ్మ నేర్పించిందని.. నాకు ఇంత బాగా నన్ను ఎంకరేజ్ చేసైనా మా అమ్మకి నిజంగా ఋణపడి ఉన్నానని ఆమె కామెంట్ చేసింది. ఇలా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి.. అన్యోన్యంగా, ఆనందంగా గడుపుతూ ఉండడం చూసి.. ఎల్లకాలం ఇలాగే ఉండాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.