Home Cinema Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లిపై నిజాలు బయటకు వచ్చేలా.. సాక్ష్యంగా మారిన మంచులక్ష్మీ ఫోటోలు...

Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లిపై నిజాలు బయటకు వచ్చేలా.. సాక్ష్యంగా మారిన మంచులక్ష్మీ ఫోటోలు వైరల్!

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ( Manchu Manoj )పలు సినిమాలలో నటించి, తనదైన శైలిలో ఒక గుర్తింపు పొందిన విషయం మనందరికీ తెలిసినదే. మంచు మనోజ్ కు గతంలో ప్ర‌ణ‌తీరెడ్డితో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కొన్ని కారణాలు వలన ఆమెతో విడాకులు తీసుకుని విడిపోయారు. తరవాత ఆయన మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారని టాక్ మొదలయ్యింది. మౌనిక రెడ్డి అంటే ఎవరో కాదు, దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కూతురు. గత కొంతకాలంగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి ల మధ్య ప్రేమ నడుస్తుందని, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారాలు జరుగుతున్నాయి.

Manchu Manoj wedding celebration started at Manchu Lakshmi's house.

అయితే ఈ ప్రచారాలపై మంచు మనోజ్ ఎప్పుడు ఏ రకంగానూ రియాక్ట్ అవ్వలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని కానీ, లేదని కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. 2019 లో మొదటి పెళ్ళికి విడాకులు ఇచ్చిన మనోజ్ కు తరవాత మౌనిక రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరికి మార్చి మూడవ తారీఖున పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. మౌనిక రెడ్డికి కూడా ఇంతకుముందు పెళ్లి అయ్యి, విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. మనోజ్, మౌనికాలు రెండవ పెళ్ళికి సిద్ధం అవుతున్నారు. గత ఏడాది వినాయక చవితి నుంచి వీరిద్దరి ప్రేమ మొదలయిందని నెట్టింట వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి.

See also  Star heroine : తండ్రితో లిప్ లాక్ చేస్తే కూతురు కాకపోతే పెళ్లాడతా అన్న స్టార్ హీరోయిన్ తండ్రి.. వైరల్ అవుతున్న ఫోటో..

Manchu Manoj wedding celebration started at Manchu Lakshmi's house.

గత ఏడాది వినాయకచవితి పూజకి వీళ్ళిద్దరూ హాజరు కావడమే కాకూండా, కలిసి పూజ కూడా చేశారు. అక్కడ నుంచి వీరిద్దరిపై అందరి కన్ను పడింది. అక్కడితో ఆగకుండా, అనుమానాలు నిజం అనిపించేలా.. మనోజ్ మౌనికలు జంటగా పలు సార్లు కనిపించారు. అంతే అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది, డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారాలు మొదలయ్యాయి. పైగా వీరి జంట కూడా బాగుందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎవరు ఎన్ని అంటున్నా మనోజ్ మాత్రం చాలా సైలెంట్ గానే ఉన్నాడు. ఎలాంటి కామెంట్ చెయ్యలేదు. ఇప్పుడు వీల్లద్దరికి పెళ్లి, పైగా అది మంచులక్ష్మీ ఇంట్లోనేనంట!

See also  Sreeja: ఆ హింట్ ఇచ్చేసిన శ్రీజ.. వైరల్ అవుతున్న వార్త..

Manchu Manoj wedding celebration started at Manchu Lakshmi's house.

మంచు మనోజ్, మౌనిక రెడ్డి ల పెళ్లి మర్చి 3 వతేది న జరుగుతుందని, ఈ ఏర్పాట్లన్నీ మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లో జరుగుతుందని, ఆమె దగ్గరుండి ఈ పనులు అన్ని చూసుకుంటుందని నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. మనోజ్ పెళ్లి పనులు హోమంతో మొదలు పెట్టారని.. దానికి పలువురు సినిమా వాళ్ళు, మనోజ్ ఫ్రెండ్స్ హాజరు అయ్యారని అంటున్నారు. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోస్ అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Tabu: యాభై ఏళ్ళ వయసులో ఇండస్ర్టీలో ఏ హీరోయిన్ చేయలేని పని చేస్తున్న టబు.

ఇదిలా ఉంటె అసలు మనోజ్ ( Manchu Manoj )పెళ్లి గురించి మోహన్ బాబు ఉద్దేశం ఏమిటని కొందరి అనుమానం. అలాగే మౌనిక రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని, ఇలా నెటిజనులలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి గాని.. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి సందడి, అభిప్రాయలు మాత్రం కనిపించడం లేదుకానీ, మంచు లక్ష్మి ఫొటోలతో అందరిలో జోష్ మొదలయ్యింది.