Home Cinema Manchu Brother’s: మరొకసారి మంచు అన్నదమ్ముల మధ్యన విభేదాలు – దానికి సాక్ష్యం ఈ వీడియో.

Manchu Brother’s: మరొకసారి మంచు అన్నదమ్ముల మధ్యన విభేదాలు – దానికి సాక్ష్యం ఈ వీడియో.

Manchu Manoj And Vishnu: మన అందరికీ తెలిసిన విషయమే.. గత కొంత కాలం గా మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్యన చెలరేగుతున్న గొడవలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అవి నిజమని మనకు అర్ధమయ్యేలా ఒకటి రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి కూడా.. మంచు మనోజ్ కి వివాహం అయిన దగ్గర నుండి అన్నదమ్ముల  మధ్యన నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మనోజ్ బంధువుల ఇంటికి వెళ్ళిన విష్ణు.. ఏడి వాడు అని గట్టిగా అరుస్తూ ఫైర్ అవ్వడం. అక్కడ ఉన్న వాళ్ళు విష్ణు ని కూల్ చేసే ప్రయత్నం చేయడం. ఆ సంఘటన అంతా మంచు మనోజ్ వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం.

See also  Jagapathi Babu : సౌందర్యతో ఎఫైర్ కోసం ఏకంగా అతనితో గోడవాడిన జగపతిబాబు.. సహజీవనం చేసి కొడుకుని కూడా కనమని గొడవ..

manchu-manoj-and-vishnu-fights-again-on-that-issue

బంధువుల ఇంటి మీద పడి కొట్టడానికి వచ్చాడంటూ వీడియో పోస్ట్ చేయగా ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడం.. ఈ వీడియో గొడవ కారణం చేత మోహన్ బాబు మనోజ్ కు వార్నింగ్ ఇవ్వడం. ఆ తర్వాత మనోజ్ ఆ వీడియోను సోషల్ మీడియా నుండి డిలీట్ చేయడం జరిగింది. ఇలా ఒక్కో గొడవ బయటకు వస్తూనే ఉండడంతో ఇది కావాలని తీసిన ప్రాంక్ వీడియో అది విష్ణు చెప్పనిప్పటికీ ఆ మాటలు జనాలు పట్టించుకోలేదు. పైగా ఇజ్జత్ కాపాడుకోవడానికి ఇదో కొత్త డ్రామా అంటు చెప్పుకొచ్చారు నెటీజన్స్. ఇక ఆ తర్వాత మంచు లక్ష్మీ అవ్వన్న ప్రాంక్ లు కాదు అని తేల్చి చెప్పేసింది.

manchu-manoj-and-vishnu-fights-again-on-that-issue

ఇక్కడి కథ అంతా మనందరికీ తెలిసిన విషయమే.. ఇక తాజాగా మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్న తర్వాత ప్రేమతో అంటూ ఓ మధురమైన పాటతో ఓ విజువల్స్ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. దాదాపు నాలుగు నిమిషాల సమయం ఉన్న ఈ వీడియోలో.. మంచు మనోజ్, మౌనికలతో పాటు వాళ్ళ బంధు మిత్రులు, అలాగే మంచు లక్ష్మీ, వాళ్ళ తోటి బంధుమిత్రులు అంతా ఉన్నారు. కానీ పెళ్ళిలో ఓ గెస్ట్ లా అలా వచ్చి ఇలా వెళ్ళినట్టే ఈ వీడియోలో కూడా ఇలా తళుక్కుమని మెరిసి వెళ్ళిపోయాడు. దీంతో విష్ణుకు మనోజ్ చిత్ర ఫ్రేమ్ మాత్రమే ఇచ్చాడంటూ.. పెళ్ళికి ఇలా వచ్చి అలా వెళ్ళినట్టే వీడియోలో కూడా అలాగే ఉన్నారంటూ మళ్ళీ ఈ రచ్చ మొదలైందా అని సందేహం వచ్చింది అందరికీ.

See also  Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

manchu-manoj-and-vishnu-fights-again-on-that-issue

సేమ్ టు సేమ్ మనోజ్ తన బార్యకు ఇచ్చిన ఈ వీడియో గిఫ్ట్ లో విష్ణుకు అంతగా ప్రేయారిటీ లేదు. నిజానికి మనోజ్ పెళ్ళికి వెళ్ళడానికి కూడా విష్ణుకు ఇష్టం లేదని కానీ చివరికీ అందరు బంధువుల వెళ్ళకపోతే బాగుండదని చెప్పడంతోనే వాళ్ళ బలవంతంతోనే వెళ్ళానని అంటున్నారు. వివాహం అనంతంరం ఈ వీడియోలో తాళి కట్టినప్పుడు విష్ణు దంపతులు ఒక ఫ్రేమ్ అయినా పెడితే బాగుండేదని.. ఏదేమైనప్పటికీ మంచు అన్నదమ్ముల మధ్యన ఆ గొడవల మళ్ళ వారిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుందని అందుచేతనే వీడియోలో అనన్ను సింగిల్ ఫ్రేమ్ కు పరిమితం చేసాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. (Manchu Manoj And Vishnu)

See also  Hyper Aadi: హైపర్ ఆదిని ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్.. పాపం ఆది పరిస్థితి?