Home Cinema Manchu Lakshmi: నా డబ్బులు నా సంపాదన నీకేంట్రా నొప్పి అంటూ మంచు లక్ష్మీసంచలనమైన వీడియో...

Manchu Lakshmi: నా డబ్బులు నా సంపాదన నీకేంట్రా నొప్పి అంటూ మంచు లక్ష్మీసంచలనమైన వీడియో నెట్టింట వైరల్..

Manchu Lakshmis: ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుండి సెలబ్రిటీలకి ఓ పక్క ఫాలోయింగ్ పెరుగుతుందని ఆనందం ఉన్నప్పటికీ మరొక పక్కా వాళ్లు ఏదైనా చేయరాని చిన్న పని చేస్తే మాత్రం విమర్శలు మాత్రం తార స్థాయిలో ఉంటాయి. వాళ్లను విపరీతంగా పదే పదే ట్రోలింగ్ కి చేయడం మాత్రం సర్వసాధారణంగా కనిపిస్తున్న విషయం. మీమర్స్ రాయుళ్ళు పదే పదే ఆ విషయాన్ని ఉపయోగించడం అది ప్రేక్షకులకి మరియు చూపర్లకు సైతం కానీ అవతలి వాళ్ళకి అది చాలా బాధ కలిగిస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి సెలబ్రిటీ పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళని కాదు వాళ్ళ ఏదైనా చేయడానికి పనిచేసే దొరికిపోయి కెమెరా కంట పడితే మాత్రం

See also  Sri Reddy: అభిరామ్ పెళ్ళిలో భయంకరమైన వింత లోపాన్ని చూపించిన శ్రీరెడ్డి..

Lakshmi Manchu

వాళ్ళ పని గోవిందా నే చెప్పాలి. ఇక స్టార్ సెలబ్రిటీలు వాళ్ళ కూతుళ్ళ పై కూడా ఇలాంటి ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాం.. తాజాగా మంచు లక్ష్మిని సైతం కొందరు కుర్రాళ్ళు ఓ రేంజిలో ఆటాడేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ తంతు ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్ళకి ఓపికగా నశించిన లక్ష్మీ ఈ సారి మాత్రం ఓ రేంజ్ లో వాళ్ళపై విరుచుకు పడిందని చెప్పాలి. మీకేంట్రా నొప్పి అంటూ హద్దులు మీరి మాట్లాడేసింది.. దాంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చాక కచ్చితంగా కెమెరా లో ఏదైనా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ ఇదే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది.

See also  Jr NTR : ఎన్టీఆర్ కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలిసి.. అమ్మాయిలు వావ్ అంటున్నారు!

Manchu Lakshmi

అందులో భాగంగానే లక్ష్మి (Manchu Lakshmis) కూడా తనకు ఏదైనా కనిపించిన ఆ విషయాన్ని వెంటనే సోషల్ మీడియాలో ఫోటో లేదా వీడియో తీసి పోస్ట్ చేస్తుంది. అది ఆమెకి అలవాటైపోయింది.. ఇదే విధంగా ఈ సారి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కార్పెట్ ని తన ఐఫోన్తో వీడియో తీసు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎయిర్పోర్ట్ లో ఏంటి కార్పెట్స్ ఇంత శుభ్రంగా లేవు అస్సలు బిజినెస్ క్లాస్ కి వెళ్ళే కార్పొరేట్స్ మరింత దారుణమా నా ఐఫోన్ కొంచెం బెటర్ గా చూపించింది అంటూ ఈ వీడియో పోస్ట్ చేసింది. దాంతో ఒక్క సారిగా ఆమె పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

See also  Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు పండగే..

manchu-lakshmis-sensational-video-saying-my-money-is-my-earnings-is-your-pain-is-going-viral-1

నువ్వు బిజినెస్ క్లాస్ లో తిరుగుతున్నావు అని గొప్పలు చెప్పుకోడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసావ్.. అంత టెక్కా నీకు.. అంటూ హద్దులు మీరి సోషల్ మీడియాలో ఆమె పై కామెంట్లు చేయడం మొదలు పెట్టరు ఆకతాయి. ఇదే క్రమంలో మంచు లక్ష్మి వీళ్ళందర్నీ వీడియో ద్వారా ఇచ్చి పడేసింది అని చెప్పాలి. నా ఫోన్ నా డబ్బులు నీకేంటి రా నొప్పి మీరేమైనా నాకు ఫోన్ కొనిచ్చారా డబ్బులు ఇస్తున్నారా.? అంటూ ఓ రేంజ్ లో ఆ ఫైర్ అయ్యింది మంచు లక్ష్మి. ఇదే కాకుండా ఇంకోసారి తనని ఎవరు ట్రోల్ చేయని విధంగా నిజాయితీగా మాట్లాడి కాసంత గట్టిగానే వాళ్లపై పిచ్చుక పడింది దాంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.