Home Cinema Manchu Lakshmi : మంచు లక్ష్మి ని టార్గెట్ చేసి మరి టార్చర్ పెడుతున్న మనోజ్...

Manchu Lakshmi : మంచు లక్ష్మి ని టార్గెట్ చేసి మరి టార్చర్ పెడుతున్న మనోజ్ భార్య.. కారణం అదేనా!

manchu-lakshmi-comments-on-manchu-manoj-wife-mounika

Manchu Lakshmi : మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి.. పెద్ద సక్సెస్ సాధించి స్టార్ హీరో కాలేకపోయాడు గాని.. రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనగానే బిహేవ్ చేశాడు మనోజ్. ఇటీవల ( Manchu Lakshmi Manoj and Mounika ) కాలంలో మనోజ్ పెళ్లి గురించి అనేక వార్తలు మనం చూసాము. మనోజ్.. మౌనిక రెడ్డిని ప్రేమిస్తున్నాడని ఎన్నో వార్తలు ముందుగానే వచ్చాయి కానీ.. ఎక్కడా , ఎప్పుడూ కూడా మనోజ్ గాని, మౌనిక గాని నోరు విప్పలేదు. వీళ్ళ రెండు కుటుంబాల మధ్య ముందు నుంచి స్నేహం ఉండడం వల్ల వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు.

manchu-lakshmi-comments-on-manchu-manoj-wife-mounika

మనోజ్ కి ముందుగా ఒక పెళ్లయి ఆమెను వదిలేసి విడాకులు తీసుకుని.. తర్వాత మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే మౌనిక రెడ్డి కూడా ముందుగా పెళ్లయి.. అతనితో ఒక బిడ్డని కూడా కని.. ఆ తర్వాత అతనితో కొన్ని ( Manchu Lakshmi Manoj and Mounika ) మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయి.. కొంతకాలం అలానే ఉండి.. ఆ తర్వాత మంచు మనోజ్ ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరి కుటుంబాల స్నేహం వల్ల వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరితో ఒకరు కష్టాలను పంచుకుని, అలా ప్రేమలో పడి.. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకొని వెళ్లారు. అయితే మనోజ్ ప్రేమిస్తున్న సంగతి కానీ, పెళ్లి చేసుకున్న సంగతి కానీ పెళ్లి చేసుకునే అతి సమీపం వరకు ఎవరికీ తెలియనివ్వలేదు.

See also  Prabhas : ప్రభాస్ జీవితంలో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. మరదలు అంటే అంత ప్రాణమా?

manchu-lakshmi-comments-on-manchu-manoj-wife-mounika

మనో జ్ మౌనిక ల పెళ్లి కోసం మంచు లక్ష్మి ఎంత శ్రమపడిందో అప్పట్లోనే అందరికీ తెలుసు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మనోజ్ మౌనికల పెళ్లి చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానని మోహన్ బాబుని ఒప్పించడానికి ఎంతో కష్టపడిందని .. అన్ని కుదిరి చక్కగా వాళ్లకు పెళ్లయినందుకు చాలా ( Manchu Lakshmi Manoj and Mounika ) సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. అలాగే మనోజ్ మౌనికల పెళ్లి మంచు లక్ష్మి ఆధ్వర్యంలోనే జరిగి.. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ తిరుమల దర్శనం చేయించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇంకా మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మౌనిక మీతో ఎలా ఉంటుంది అని అడగ్గా.. మౌనిక పెళ్లయిన తర్వాత ప్రతి చిన్నదానికి ఇది ఇలా చేయాలా? ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి? అని నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉంటుందని చెప్పింది.

See also  Samantha : సమంతని చైతూ నుంచి దూరం చేసినవాడి గతి చివరికి ఇలా పబ్లిక్ గా!

manchu-lakshmi-comments-on-manchu-manoj-wife-mounika

ఇలా అన్ని నన్నే అడుగుతూ టార్చర్ పెడుతుందని మంచు లక్ష్మి మనోజ్ భార్య మౌనిక గురించి చెప్పింది. అయితే నేను.. పెళ్లికి ముందు ఇవన్నీ నన్ను అడిగి చేసావా ? ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు? నీకు ఎలా తోస్తే అలా చేసుకో అని చెప్పి తిరిగి నేను మహా టార్చర్ పెడుతున్నానని మంచు లక్ష్మి చెప్పింది. దీంతో అందరూ మంచు లక్ష్మి లాంటి ఆడపడుచు ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా హాయిగా నవ్వుకుంటూ రిలాక్స్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సాధారణంగా ఆడబడుచు అంటే చాలా భయంగా ఉండటం.. అలాగే కొత్తగా వచ్చిన మరుదులు తమ్ముడిని దూరం చెయ్యడం ఇలాంటివి ఉండటానికి అవకాశం ఉంది కానీ.. ఇక్కడ మౌనిక మౌనిక మరియు మంచు లక్ష్మి ఇద్దరూ మంచి వాళ్ల్లు అవ్వడం వలన అంత హ్యాపీగా ఉన్నారు.