Home Cinema Manchu lakshmi : మనోజ్ దంపతులను ఇరకాటంలో పెట్టిన మంచు లక్ష్మి..

Manchu lakshmi : మనోజ్ దంపతులను ఇరకాటంలో పెట్టిన మంచు లక్ష్మి..

manchu-lakshmi-comments-about-manoj-and-mounika-children

Manchu lakshmi : మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తనదైన శైలిలో సినిమా రంగంలో నిలబడడానికి అనేక రకాలుగా కృషి చేసింది. యాంకర్ గా వచ్చి మంచి పేరు తెచ్చుకుని.. సినిమాల్లో హీరోయిన్ గా నటించి.. అలాగే ఆ తర్వాత లేడీ విలన్ గా కూడా నటించి ఎన్నో మంచి పాత్రలతో అందరిలోనే తనకంటూ స్థానాన్ని ( Manchu Lakshmi comments on Manoj) క్రియేట్ చేసుకుంది. మంచు లక్ష్మి ఇటీవల కాలంలో మనోజ్, మౌనికల పెళ్లి ఆమె దగ్గరుండి చేయించింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మనోజ్ మౌనికలు ప్రేమించుకున్న సంగతి చాలాకాలం ఎవరికీ తెలియలేదు.

manchu-lakshmi-comments-about-manoj-and-mounika-children

అయితే వీళ్ళిద్దరూ కలిసి పలుచోట్లకి వెళ్లడంతో చాలామందికి అనుమానం వచ్చి.. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అనుకున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఆ విషయాన్ని లీక్ చేయలేదు. అయితే ఇటీవల మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మనోజ్ మౌనికల గురించి మాట్లాడుతూ.. అనేక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. మనోజ్, మౌనిక ( Manchu Lakshmi comments on Manoj ) ప్రేమించుకుని వాళ్ళిద్దరూ చాలా కాలం రిలేషన్ లో ఉన్నప్పటికీ.. మోహన్ బాబు వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదని మంచి లక్ష్మి చెప్పింది. అయితే మోహన్ బాబుని ఒప్పించడానికి మంచి లక్ష్మి చాలా కష్టపడిందని.. చాలా రోజులు మనోజ్, మౌనికలు తన ఇంట్లోనే ఉన్నారని చెప్పుకొచ్చింది. మంచి మనోజ్ కి ముందుగానే ఒక పెళ్లి జరిగి.. ఆమెతో విడాకులు తీసుకొని ఆ తర్వాత మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

See also  Mahesh Babu Shirt: మహేష్ బాబు ధరించిన ఈ చొక్కా ఖరీదు ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం ఖాయం

manchu-lakshmi-comments-about-manoj-and-mounika-children

అలాగే మౌనిక రెడ్డికి కూడా ముందు ఒక వివాహం జరిగి.. అతనితో కొడుకు ఉండి.. ఆ తర్వాత అతనితో విడిపోయి కొంతకాలం తర్వాత మనోజ్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే మనోజ్, మౌనికని పెళ్లి చేసుకునేటప్పుడు అనేక వార్తలు ఆమె కొడుకు పై సోషల్ మీడియాలో వచ్చాయి. మౌనిక రెడ్డి ని కోడలుగా ఒప్పుకోవడానికి మోహన్ బాబు ( Manchu Lakshmi comments on Manoj ) ఒప్పుకున్నాడు గాని.. ఆమె కొడుకుని మనవడుగా ఒప్పుకోవడానికి మంచి కుటుంబం ఒప్పుకోవడం లేదని వార్తలు అయితే వచ్చాయి. ఆ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. మనోజ్ మాత్రం తనకి కొడుకు అంటే.. తనకు సంతానం అంటే ఆ పిల్లోడే అని.. ఇక తనకు పిల్లలు అవసరం లేదని అనడం కూడా అనేకసార్లు మనం వార్తల్లో చూసాం.

See also  Sreeleela: ఆ స్టార్ ప్రొడ్యూసర్ రూంలోకి శ్రీలీలను తీసుకెళ్లి గంటల తరబడి ఏం చేశాడంటే.?

manchu-lakshmi-comments-about-manoj-and-mounika-children

అందుకే మనోజ్ ని రియల్ లైఫ్ లో రియల్ హీరో అని కూడా అనేవారు. అయితే ఇప్పుడు మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనోజ్ మౌనికల గురించి అనేక విషయాలను చెప్పింది. మౌనిక చాలా నిమ్మదస్తురాలని, చాలా మంచిదని, మనోజ్ కంటే ఇప్పుడు తనకి మౌనికానే ఎక్కువ అని, అంత క్లోజ్ గా ఉంటుందని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పింది. అలాగే అన్ని విషయాలను తనని అడుగుతాదని కూడా చెప్పింది. అయితే ముఖ్యంగా తొందరగా వాళ్ళిద్దరినీ పిల్లల్ని కనమని చెప్తున్నానని.. చిన్న బేబీ మా ఇంట్లోకి వస్తే నేను చాలా హ్యాపీ ఫీలవుతాను అని.. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నా కూడా ఇంకా కావాలని చెప్పింది. దీంతో నెటిజన్లందరూ ఇప్పుడు మనోజ్ మౌనిక మంచు లక్ష్మి మాటకి గౌరవం ఇచ్చి మళ్లీ పిల్లలను కణాల లేదా ఉన్న ఒక్క పిల్లాడే మా పిల్లాడు అనుకుని అలానే ఉంటారా? పాపం వాళ్ళిద్దర్నీ మంచు లక్ష్మి ఇరకాటంలో పెట్టిందని అందరూ అనుకుంటున్నారు.