Tarak News కొరటాల శివ తన లేటెస్ట్ చిత్రం ఎన్టీఆర్ 30 ప్రకటించినప్పటి నుండి వార్తల్లో వైరల్ గ నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా ప్రారంభం అయిన తరువాత, జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఇప్పుడు శరవేగంగా పూతికావోస్తుంది, మరియు హీరో ప్రధాన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్టీఆర్ రెండు పాత్రలలో కనిపిస్తారు అట.
ఇంక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రం లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కోసం కొరటాల చాలా శ్రద్ధగా రెండు పాత్రలను తాయారు చేసాడు. ఇక విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ లో తారక్ అంటే ఇష్టపడనివారు ఉండరు. దానికి ముఖ్య కారణం ఏంటంటే తారక్ కి ఉన్న మంచి గుణం. సినిమా షూటింగ్స్ లో తారక్ చాలా ఫ్రీ గా మరియు ఫన్నీ గా ఉంటారని, రాజమౌళి షూటింగ్స్ ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది. అయితే అప్పట్లో యమదొంగ షూటింగ్ జరుగుతునప్పుడు ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలం సృష్టిస్తుంది. (Tarak News)
రాజమౌళి డైరెక్టర్ గా ఉన్న యమదొంగ చిత్రానికి ప్రియమణి మరియు మమతా మోహన్దాస్ హీరోయిన్లు. ఈ చిత్రం అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మమతా మోహన్దాస్ మరియు తారక్ మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది అట. ఈ చిత్రంలో ఒక సీన్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అది తారక్ మమతా ని వదిలేసి వెళిపోతున్నప్పుడు మమతా నెల్లూరు ట్రంక్ రోడ్డు లో గుడ్డలు ఊడతీసి కొడతా నాయాల్లారా అని అంటుంది. అయితే మమతా తెలుగు హీరోయిన్ కానందువల్ల ఆ డైలాగ్ కి చాలా టేక్స్ పట్టింది అట. (Tarak News)
అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయం లో ఆ లైన్ కి మీనింగ్ తెలియని మమతా ని చూసి తారక్ చాలా నవ్వుకున్నాడు అట. ఎందుకు నవుతున్నాడో కూడా తెలియని మమతా ని చూసి అందరు నవ్వారు అట. అంతే కాదు కొన్నిసార్లు తారక్ ని మమతా అలా కూడా పిలిచేడి అట అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తారక్ షూటింగ్స్ లో ఇంత ఫన్నీ గా ఉండడం మాత్రం అతని సింప్లిసిటీ.