Home Cinema Yatra 2 : యాత్ర 2 నుండి మహి వి రాఘవ ఔట్.. కారణం ఆ...

Yatra 2 : యాత్ర 2 నుండి మహి వి రాఘవ ఔట్.. కారణం ఆ సైతాన్.

mahi-v-raghav-next-yatra-2-movie-is-affected-by-saithan

Yatra 2 : కొంతమంది దర్శకులు తీసేవి కొన్ని సినిమాలే అయినా అందరిలో అవి గుర్తుండిపోతాయి. అలాంటి మంచి సినిమాలను తీసి వాళ్ళకంటూ ఒక పేరుని నిలబెట్టుకుని ఉంచుకుంటారు. అలాంటి వారిలోనే మహి వి రాఘవ్ కూడా వస్తారు. ఈయన తీసిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. పాఠశాల సినిమాతో ( Mahi V Raghav yatra2 ) మొదలైన ఈయన ప్రయాణం ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. యాత్ర సినిమా మొదలైనప్పుడు ఆ సినిమాపై ఎవరికి కూడా ఎటువంటి అంచనాలు లేవు. దివంగత రాజశేఖరరెడ్డి జీవితం మీద ఇతను తీసే సినిమా ఏం బాగుంటది? ఏంటి ఈ కథకి పైగా మమ్ముట్టి ఏం సూట్ అవుతాడు? రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ కాబట్టి ఏదో భజన ఉంటది అని అనుకునేవారు.

mahi-v-raghav-next-yatra-2-movie-is-affected-by-saithan

ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చూసి నోరు వదిలేసారు. చాలా బాగా తీసాడని.. నిజంగా ఆ సిట్యువేషన్ లో మనం అక్కడే ఉండి చూస్తున్నట్టు.. రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర పైనే సినిమా మొత్తం తీసి చాలా అద్భుతంగా చేశాడు. అలాంటి దర్శకుడు నేను ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడుని కదా ( Mahi V Raghav yatra2 ) ఇంక నేను సినిమానే దర్శకత్వం చేయాలి అనే గర్వం లేకుండా.. అతను సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కూడా తీశాడు. దీనికి కూడా మంచి నేమ్ వచ్చింది. మారుతున్న ట్రెండ్ ని బట్టి దృష్టిలో పెట్టుకొని.. ఇతను సినిమా తీశాడని మంచి టాక్ వచ్చింది. వెబ్ సిరీస్ అనగానే అందరూ కలిసి చూడగలరా లేదా ఎలా ఉంటాదో అనే టెన్షన్ లేకుండా.. కుటుంబ సభ్యులందరూ కనెక్ట్ అయి చూసుకునే లాగా చాలా బాగా తీశాడు.

See also  Tamannaah: తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అంటూ సంచలనమైన వాఖ్యలు చేసింది తమన్నా.

mahi-v-raghav-next-yatra-2-movie-is-affected-by-saithan

యాత్ర సినిమా సూపర్ సక్సెస్ అవ్వగానే అప్పట్లోనే యాత్ర 2 సినిమా తీస్తానని అతను చెప్పడం జరిగింది. మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమా తీస్తానని చెప్పి చాలా కాలమైంది కానీ ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు. యాత్ర 2 సినిమా ఎప్పుడు తీస్తారా అని అప్పట్లో కొంత ఆలోచించేవారు కానీ.. జనం ఇప్పుడు దాన్ని ( Mahi V Raghav yatra2 ) నెమ్మదిగా మరిచిపోయారు కూడా. అయితే యాత్ర 2 సినిమాని ఎలక్షన్ ముందు 2024లో తీసి రిలీజ్ చేయాలని అతని ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే వైసిపి కూడా కోరుకుంటుంది అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈసారి యాత్ర 2 ఎలా తీయబోతాడు దాన్ని ఎలా ఆకట్టుకుంటాడు అని కామెంట్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.

See also  Upasana: చరణ్ ఆ హీరోయిన్ తో అలా రొమాన్స్ చేయడం చూసి తట్టుకోలేకపోయానంటూ సంచలన కామెంట్ చేసిన ఉపాసన..

mahi-v-raghav-next-yatra-2-movie-is-affected-by-saithan

అయితే యాత్ర 2 సినిమా ఇతను ఎలక్షన్ ముందు తీసి ఖచ్చితంగా తీస్తాడని.. దాన్ని రిలీజ్ చేస్తాడని.. దాన్ని కూడా సూపర్ డూపర్ హిట్టు కొడతాడని.. దానికి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారి చుట్టూ ఉన్నవాళ్లు మళ్లీ ఇతనికి ఇస్తారని చాలా బాగా జరుగుతుందని అనుకున్నారు. కానీ ఇంతలో ఒక ఆటంకం వచ్చింది.. మహి వి రాఘవ్ దర్శకత్వంలో మరొక వెబ్ సిరీస్ వచ్చింది. దాని పేరు సైతాన్. అయితే ఈ సీరీస్ లో ఘోరమైన బూతులు, హింస విపరీతంగా ఉందంట.అది చూసి.. మహి వి రాఘవ్ ఇలా తీసాడా అనుకునేలా ఉంది. ఇతనితో యాత్ర 2 తీస్తే లాభం లేదని అనుకుంటున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు అలాగే వైసిపి వాళ్ళు అందరూ కూడా యాత్ర 2 ఈ దర్శకుడితో ఇంక తీయనివ్వరని అని నెటిజన్లను అనుకుంటున్నారు. అయితే సైతాన్ పుణ్యమా అని మహీవి రాఘవ్ అవుట్ పోయాడా అని నవ్వుకుంటున్నారు.