Home Cinema Namrata : వామ్మో.. 50 ఏళ్ళు దాటాక నమ్రత అందానికి అసలు సీక్రెట్ అదంట!

Namrata : వామ్మో.. 50 ఏళ్ళు దాటాక నమ్రత అందానికి అసలు సీక్రెట్ అదంట!

mahesh-babu-wife-namrata-is-aged-50-and-this-is-her-beauty-secret

Namrata : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో హీరోలు, హీరోయిన్స్ రోజు రోజుకి ఎంత అందంగా కనిపిస్తే అంత వాళ్ళ క్రేజ్ ఉంటుంది. అలా వాళ్ల పర్సనాలిటీని, అందాన్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు. మనం చూసిన రెండున్నర గంటల్లో ఇందులో ( Mahesh Babu wife Namrata ) హీరోయిన్ లుక్కు బాలేదు. అందులో హీరో పర్సనాలిటీ బాలేదు అంటాం కానీ పాపం వాళ్ళు అవి నిలబెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు పడి జాగ్రత్తగా ఫుడ్ కూడా సరిగ్గా తిని తినకుండా జిమ్ చేస్తూ.. అనేక కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సినిమా హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారు స్టార్ హీరోల భార్యలు. వీళ్ళు హీరోయిన్స్ ని మించిపోయి ఉంటున్నారు.

mahesh-babu-wife-namrata-is-aged-50-and-this-is-her-beauty-secret

అల్లు అర్జున్ భార్య ఇప్పటికే.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమె హీరోయిన్ల మించిన లేటెస్ట్ స్టైల్స్ తో డ్రెస్సెస్ తో తన అందచందాలను, తన లేటెస్ట్ లుక్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత కూడా అదే లిస్టు లోకి వచ్చింది. ఆమె ఇటీవల అల్ట్రా స్టైలిష్ ( Mahesh Babu wife Namrata ) ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన దగ్గర నుంచి ఒక్కసారిగా నెటిజనులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకునేటప్పటికీ నమ్రత కూడా ఒక స్టార్ హీరోయిన్ కానీ.. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ వస్తుంది.

See also  Shriya Reddy: ప్రభాస్ సాలార్ చిత్రం ముందు కే.జీ.ఎఫ్ కూడా బేకార్ - స్టార్ హీరోయిన్ కామెంట్స్..

mahesh-babu-wife-namrata-is-aged-50-and-this-is-her-beauty-secret

నమ్రత ఇప్పటికీ ఇద్దరు పిల్లలకు తల్లి మాత్రమే కాదు.. 50 ఏళ్ల వయసున్న సతీమణి కూడా.. అలాంటిది ఈ ఫొటోస్ చూస్తే ఆమె వయసు ఎక్కడా కనిపించడం లేదు. ఎంతో చక్కగా ఉంది. అయితే నమృత అందానికి ఉన్న సీక్రెట్ ఏమిటి అని ఆలోచిస్తే.. ఆమె పెద్దగా ఏమి డైటింగ్ చేయదంట. ఏది కావాలో అది పుష్టిగా తింటూ.. కాకపోతే ( Mahesh Babu wife Namrata ) లిమిట్ లోనే తింటూ.. పౌష్టికాహారం వెళ్లేలా చూసుకుంటూ .. వాకింగ్, జిమ్ మాత్రం కచ్చితంగా చేస్తుందంట. అందుకే ఆమె 50 ఏళ్ళ వయసు వచ్చినా కూడా.. ఇంకా అంత అందంగా ఉంది. ఈ ఫోటోలు చూస్తుంటే హీరోయిన్స్ కి ఏమి తీసిపోలేదు అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు. నమ్రత ఇంత అందంగా తనని తాను మెయింటైన్ చేసుకుంటూ.. కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకుంటుంది అని నెటిజనులు వాపోతున్నారు. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె చక్కదిద్దుకుంటూ.. వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉండడం నిజంగా గ్రేట్ అంటున్నారు.

See also  Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

mahesh-babu-wife-namrata-is-aged-50-and-this-is-her-beauty-secret

అలాగే కూతురు కూడా ఇటీవల ఒక యాడ్లో చేసి కోటి రూపాయలు పైగా సంపాదించిందని అన్నారు. తన కూతురు నటించిన యాడ్ ని పోస్ట్ చేస్తూ మహేష్ బాబు ఎంతో పొంగిపోయాడు. ఇలా భర్తని, పిల్లల్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ కూడా.. తన అందాన్ని మాత్రం ఎక్కడా చెక్కుచెదరనివ్వకుండా, తన వయసును ఎక్కడా కనబడనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్న నమ్రతను చూసి ఎంతోమంది ఎన్నో నేర్చుకోవాలంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ నమ్రతల కూతురు పెద్దయిన తర్వాత హీరోయిన్గా నటిస్తానని చెప్పడమైతే జరిగింది. చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఆమె ఇష్టం అంటూ మహేష్ బాబు కూడా చెప్పాడు. ఏదేమైనా ఇలా ఫ్యామిలీ మొత్తం ఏం తింటారో తెలియదు కానీ.. అందంలో మాత్రం ఎక్కడా తగ్గదేలే అన్నట్టు ఉంటారు.