Home Cinema Payal Rajput : ఆశ పెట్టిన మహేష్ బాబుని వదిలేదంటున్న పాయల్..

Payal Rajput : ఆశ పెట్టిన మహేష్ బాబుని వదిలేదంటున్న పాయల్..

mahesh-babu-payal-rajput-combo-movie-got-postponed-lucky-mahesh-babu-escaped-the-disaster

Payal Rajput : హీరోయిన్స్ తమను నచ్చిన హీరో పక్కన చేయాలని కలలు కంటారు. తన ఎంటైర్ కెరీర్ ఒక్క సినిమా అయినా ఆయనతో కలిసి చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది ఆ ఛాన్స్ చేతి వరకు వచ్చి మిస్ అయితే వారి ( Mahesh Babu Payal Rajput combo ) బాధ ఎలా ఉంటుందో తెలుసా? అవునండీ పాయల్ రాజ్ పుత్ కు అలానే జరిగిందట. తన ఫెవరేట్ హీరోతో చేసే ఛాన్స్ కోసం బాగా ట్రై చేసిందట. ఛాన్స్ వచ్చీ వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యిందట. ఇంకేముంది ఏడుపు మొదలు పెట్టింది. ఇంతకీ ఆ హీరో, ఆ సినిమా గురించి తెలుసుకుందామా..

mahesh-babu-payal-rajput-combo-movie-got-postponed-lucky-mahesh-babu-escaped-the-disaster

కొన్ని సార్లు ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోతుంటారు కొందరు. అందులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆమె మొదటి సినిమా ‘ఆర్ఎక్స్-100’తో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ గా ( Mahesh Babu Payal Rajput combo ) మారిపోయింది. ఈ సినిమాలో ఆమె నటన, గ్లామర్ షో ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. దీంతో కుర్రకారు ఆమె వైపు చూడడం మొదలుపెట్టారు. కానీ, బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు.

See also  Prabhas: వేణు స్వామి చెప్పిందే నిజమైందా..?? ప్రభాస్ విషయంలో...!!

mahesh-babu-payal-rajput-combo-movie-got-postponed-lucky-mahesh-babu-escaped-the-disaster

తెలుగులో అవకాశాలు రాకపోయినా ఏం బాధపడలేదు పాయల్. తన దృష్టిని పంజాబీ మూవీలవైపు మళ్లించింది. అక్కడ ఆమెకు మంచి మార్కెట్ ఉండడంతో కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆమె పంజాబీ సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఆమె ప్రస్తుతం ‘మంగళవారం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మళ్లీ పలకరించబోతోంది. ఈ సినిమా ( Mahesh Babu Payal Rajput combo ) డైరెక్టర్ విజయ్ భూపతి. పాయల్ ఫస్ట్ మూవీ ‘ఆర్ఎక్స్-100’కు కూడా ఆయనే దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. భారీ వ్యూవ్స్ కూడా దక్కించుకుంది. థ్రిల్లర్ జానర్ లో సాగే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను చెప్పింది.

See also  Balakrishna - Deepika : బాలయ్య దీపక ల గురించి ఇలాంటి వార్త వింటామని ఎవ్వరూ ఊహించరు..

mahesh-babu-payal-rajput-combo-movie-got-postponed-lucky-mahesh-babu-escaped-the-disaster

మహేశ్ బాబుతో నటించాలని తన కల అని.. ఒక సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యిందని చెప్పుకచ్చింది. మహేశ్ బాబుకు జంటగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఛాన్స్ కోసం చాలా ట్రై చేసిందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ అవకాశం కీర్తి సురేశ్ ఎగురేసుకుపోయింది. కీర్తి ఈ సినిమాలో నటించి మెప్పించింది. తనకు మహేశ్ బాబు పక్కన నటించే ఛాన్స్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా మహేశ్ బాబుకు జంటగా నటించే అవకాశం వస్తే వదులుకోనని చెప్తున్న ఈ పంజాబీ బ్యూటీ. తన డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందా? అని కలలు కంటూ ఉంటానంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.