Home Cinema Mahesh Babu: హాట్ ఫిగర్ తో అల్లాడించడానికి మహేష్ బాబు సినిమాలో త్రివిక్రమ్ కొత్త మలుపు..

Mahesh Babu: హాట్ ఫిగర్ తో అల్లాడించడానికి మహేష్ బాబు సినిమాలో త్రివిక్రమ్ కొత్త మలుపు..

Nora Fatehi: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో సూపర్ స్టార్ గా ఏలుతున్నటువంటి మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తన దైన స్థానాన్ని ఇక్కడ పదిలం చేసుకొని ప్రిన్స్ గా చలామణి అవుతూ కోట్లాది మంది అభిమానుల ను సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు అభిమానులు చాలా రోజులు గా ఆయన చిత్రం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.. దాని కోసం చాలా గ్యాప్ తీసుకొని మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ అప్డేట్ సోషల్ మీడియా లో విడుదల కూడా అయ్యాయి.

mahesh-babu-movie-guntur-kaaram-beautiful-actress-nora-fatehi-joins-the-movie-cast

ఇక చిరంజీవి లాస్ట్ గా నటించిన సర్కారు వారి పాట చిత్రం తర్వాత ఆచి తూచి మరి చాలా గ్యాప్ తీసుకుని అడుతూ మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ లు నత్త నడకన సాగుతూ చాలా నెమ్మది గా ముందుకు వెళుతున్నాయి. అసలు నిజానికి ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తయి ఈ పాటికి సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు ఈ చిత్రం ఇప్పటి వరకు సగానికి మించి కూడా షూటింగ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్థం. దాంతో మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ పై చాలా మండిపడుతూ బగ్గుమంటున్నారు.

See also  Rakul Preet Latest: చి చి ప్యాంటు లేకుండా ఉన్న రకుల్ ప్రీత్..మరి ఇలా దిగజారిపోయింది..

mahesh-babu-movie-guntur-kaaram-beautiful-actress-nora-fatehi-joins-the-movie-cast

ఇదే క్రమంలో కత్తి లాంటి స్కెచ్ చేశాడు త్రివిక్రమ్.. మరి ఆ క్రేజీ ప్లాన్ ఏంటంటే.. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు గా మహేష్ బాబు సరసన నటిస్తున్నది మీనాక్షి చౌదరి – శ్రీ లీలలు అని మనకి ముందే తెలుసు. కానీ ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో తలుక్కుమని మెరవడానికి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి దించాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు అంటూ నెట్టింట జోరుగా ఓ ప్రచారం సాగుతోంది. మరి ఆ బ్యూటీ ఎవరో కాదు చూడగానే నరాలు జివ్వుమంటూ హాట్ టెంప్టింగ్ గా చేసే (Nora Fatehi) నూరా ఫతేహి. ఇక ఈ కత్తి లాంటి ఫిగర్ ని మహేష్ బాబు సరసన చిందులు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.

See also  Adipurush Movie First Review : ఆశ్చర్యపోయేలా హిట్టో ఫట్టో చెప్పేసిన ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ !

mahesh-babu-movie-guntur-kaaram-beautiful-actress-nora-fatehi-joins-the-movie-cast

ఇక ఒక సారి ఊహించినట్లయితే మహేష్ బాబు పక్కన నూరా మెరిస్తే అభిమానులు అదరహో అనాల్సిందే.. వాళ్లను ఆపడం కష్టతరమే అని అంటున్నారు జనాలు. ఇదే కాక ఈ సారి చాలా నాటి రొమాంటిక్ స్టెప్స్ డిజైన్ చేయబోతున్నాడు అంటూ మనకు తెలుస్తోంది. దీంతో ఒక్క సారిగా గుంటూరు కారం కి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లోకి చలా మణి అవుతుండడం తో ఒక సారిగా ఈ వార్త వైరల్ అవుతూ వచ్చింది. మరి చూడాలి మరి చిత్రం విడుదలయ్యాక ఈ సాంగ్ దేశం మొత్తం ఎలాంటి సంచలనమైన ఫలితాన్ని అందిస్తుందో ఇక తెలుగులో ఈ చిత్రంతో నవ్వురా మొట్టమొదటిసారిగా అడుగుపెట్టబోతుంది ఐటెం సాంగ్స్ తో..