Home Cinema Mahesh Babu : మహేష్ బాబు లైఫ్ లో బయటపడ్డ నిజం.. వైరల్ అవుతున్న వీడియో..

Mahesh Babu : మహేష్ బాబు లైఫ్ లో బయటపడ్డ నిజం.. వైరల్ అవుతున్న వీడియో..

mahesh-babu-latest-surprise-video-became-viral

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఒక ప్రత్యేకమైన గుణగణాలు ఉన్న హీరో. ఎంతో శాంతంగా అందరికీ ఎంకరేజ్మెంట్ ( Mahesh Babu latest surprise video ) ఇస్తూ తనదైన శైలిలో తాను కష్టపడే హీరో. సాధారణంగా ప్రతి హీరోకి ఏ హీరో ఫ్యాన్స్ వాళ్లకు మాత్రమే సపోర్ట్ వస్తారు. ఏ హీరో ఫ్యాన్స్ వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు. చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవికి, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి ఇలా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళని ఇష్టపడతారు. కానీ.. మహేష్ బాబు విషయం అలా కాదు. అందరి ఫాన్స్ మహేష్ బాబుని ఇష్టపడతారు.

See also  Samantha : లండన్ అబ్బాయితో లవ్ కి ఓకే చెప్పిన సమంత.. భలే అందంగా ఉన్నాడు చూడండి..

Mahesh- Babu -surprise-video

ఎందుకంటే.. ఎవరితోని కాంట్రవర్సీకి వెళ్లకుండా అందరు సినిమాలకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ.. అందరితో స్నేహభావంతో ఉంటాడు. మహేష్ బాబు చాలా సామాన్యంగా సరదాగా ఉంటాడట. అందుకే అతనికి సినిమా ఇండస్ట్రీలో గానీ.. బయట ( Mahesh Babu latest surprise video ) సినీ అభిమానంలో గాని అంత వ్యతిరేక భావంతో ఎవరూ ఉండరు. సినిమా కొంచెం బాగుంటే చక్కగా ఆ సినిమాని బాగా ఎంటర్టైన్ చేస్తారు. అలా మహేష్ బాబు సూపర్ స్టార్ అవడం వెనుక ఉన్న రహస్యం తన శ్రమ, బిహేవియర్ అన్ని కలిసి రావడమే. మహేష్ బాబు స్టైలే వేరు.. ఎంత వయసొచ్చినా తన అందం తరగని హీరో.. అందుకే అమ్మాయిలకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.

See also  Rakesh Master : రాకేష్ మాస్టర్ది హత్య అంటూ తిరుగులేని సాక్షాలు లభ్యం! చంపింది ఎవరు అంటే..

Mahesh-Babu-Family-scott-land

అయితే మహేష్ బాబు లో ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక ట్యాలెంట్ కూడా ఉందంట. అది ఏమిటో తెలుసుకుందాం. ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్కాట్లాండ్ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ తన కుటుంబంతో కలిసి మహేష్ బాబు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కూతురు కొడుకులతో కలిసి ( Mahesh Babu latest surprise video ) ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో సితార ఘట్టమనేని అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అసలు ఏముందో తెలుసుకుందాం..

Mahesh-Babu-Family

ఆ వీడియోలో మహేష్ బాబు తన కూతురు సితార ఘట్టమనేని, భార్య నమ్రత, కొడుకు గౌతమ్ లతో కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. అందులో మహేష్ బాబు గన్ షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు మహేష్ బాబుకి గన్ షూట్ వచ్చు అన్న సంగతి ఎవరికీ తెలియదు. సినిమాల్లో గన్ షూట్ చేయడం అంటే అది కేవలం నటిస్తున్నాడని అందరూ అనుకుంటారు. పోకిరి సినిమాలో గన్ షూట్ చేయగానే రాదన్నావ్ అని అడిగితే సినిమాలు చూడట్లా అనే సమాధానం ఇస్తాడు. అలాంటిది నిజంగా మహేష్ బాబు గన్ షూట్ అంత బాగా చేస్తున్నాడు. అలా మహేష్ బాబు గన్ షూట్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .