Home Cinema Mahesh Babu: అంతు చిక్కని అలాంటి వ్యాధితో బాధ పడుతున్న మహేష్ బాబు..

Mahesh Babu: అంతు చిక్కని అలాంటి వ్యాధితో బాధ పడుతున్న మహేష్ బాబు..

mahesh-babu-is-suffering-with-this-serious-health-problem

Mahesh babu Health: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిన విషయమే.. తన అందంతో, నటనతో ఇట్టే అందరినీ ఆకర్షిస్తూ కోట్ల మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మూటగట్టుకున్న ఎకైక తెలుగు హీరో మహేష్ బాబు. ఇటు కేవలం మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా రాజకుమారుడు చిత్రంతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయమయ్యాడు మహేష్ బాబు. తన ఫస్ట్ సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రిన్స్. తన వరుస చిత్రాలతో అటు మాస్ ప్రేక్షకులను ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

See also  Kajal Aggarwal : ఆపుకోలేక కారులోనే ఆ పని కానిచేసిన నటి కాజల్ అగర్వాల్..

mahesh-babu-is-suffering-with-this-serious-health-problem

ఇప్పటికీ ఐదు పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ, కనిపిస్తూ మెరిసి పోతూ ఉంటారు. ఇక మహేష్ బాబు వివాహం ఐనప్పుడు ఎంతో మంది లేడీ అభిమానులు కన్నీరు మున్నీరవుతూ తెగ దుఖఃంలో మునిగిపోయారని వార్తలు వినిపించాయి. ఇక కేవలం ప్రిన్స్ మహేష్ బాబు కి మామూలు జనాలే గాక హీరోయిన్లలో సైతం అభిమానులండడం గమ్హనార్ధం. ఈ విషయాలన్నీ పక్కను పెడితే.. ప్రస్తుతం మహేష్ బాబు గురించైతే సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. మహేష్ బాబు ఓ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడంట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది.

See also  Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

mahesh-babu-is-suffering-with-this-serious-health-problem

దీనికి అసలైన కారణం ఏంటంటే ఇటీవల మహేష్ బాబు (Mahesh babu Health) డాక్టర్ తో కలిసి దిగిన ఫోటో చర్చనీయాంశంగా మారింది. దాంతో మహేష్ బాబు అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులు సైతం ఆందోళన చెందుతున్నారు. మహేష్ బాబు క ఏమైంది.? ఆయన డాక్టర్ ను కలవడానికి కారణం ఏంటని ప్రిన్స్ ఫాన్స్ ఎంతో కంగారులో మునిగితేలుతున్నారు. మరి ఇదే కాకుండా స్వయంగా మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా డాక్టర్ హ్యరీ కోనిగ్ ను మీట్ అయ్యానని.. వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

See also  Amy Jackson: నాలుకతో ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటిన రామ్ చరణ్ హీరోయిన్..! సోషల్ మీడియా షేక్..

mahesh-babu-is-suffering-with-this-serious-health-problem

ఇక ఇదే కాకుండా హ్యరీ కోనిగ్ చేతిలో పడిన ఎవ్వరి ఆరోగ్యమైన సరే ఇస్తే మెరుగుపడుతుందని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోపై స్టేటస్ పెట్టాడు మహేష్ బాబు.. డాక్టర్ తో అలాంటి ఫోటో దిగి తన ఇంస్టాగ్రామ్ లో పెట్టడమే కాకుండా పైన క్యాప్షన్ అలా ఇచ్చేసరికి మహేష్ బాబు అభిమానులు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. మహేష్ బాబు కి ఏమైంది అంటూ.. ఎందుకు ఆ డాక్టర్ ని కలిశాడంటూ రకరకాల కామెంట్ల రూపంలో అభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి మహేష్ బాబుకి ఏమైందో తెలియాలంటే ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా మనందరికీ క్లారిటీ ఇస్తూ తెలియజేయాలి.