Home Cinema Mahesh Babu : లండన్ లో మహేష్ ఫామిలీ ఎవరితో ఎం చేస్తున్నారో మీరే చూడండి.

Mahesh Babu : లండన్ లో మహేష్ ఫామిలీ ఎవరితో ఎం చేస్తున్నారో మీరే చూడండి.

mahesh-babu-family-went-to-london-for-vacation-and-posted-pics-on-social-media

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందానికి అందం, క్రమశిక్షణకి క్రమశిక్షణ అన్ని ఉన్న సూపర్ హీరో. అందుకే ఇంత వయసు వచ్చినా కూడా అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్. మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ( Mahesh Babu family went to London ) త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. గుంటూరు కారం పోస్టరు, టీజర్ లో మహేష్ బాబు లుక్ ఎంతగా అదిరిందో అందరికీ తెలుసు. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులకు భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిత్రీకరిస్తున్నట్టు సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి.

mahesh-babu-family-went-to-london-for-vacation-and-posted-pics-on-social-media

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయేది రాజమౌళితో. ఇక మహేష్ అభిమానులు అందరూ గుంటూరు కారం ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూడడంతో పాటు.. రాజమౌళితో కలిసి సినిమా ( Mahesh Babu family went to London ) ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా షూటింగ్ మొదలైనా కూడా.. సినిమా రిలీజ్ అయినంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా.. ఏ చిన్న పోస్టర్ వచ్చినా.. అదొక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందన్న విషయం ప్రతి ఒక్క సినీ అభిమానికి తెలుసు.

See also  Colours Swathi: ఆమె వల్లనే కలర్స్ స్వాతి కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా తొక్కేసింది.

mahesh-babu-family-went-to-london-for-vacation-and-posted-pics-on-social-media

అందుకే మహేష్ బాబు అభిమానులు రాజమౌళితో కలిసి సినిమా తొందరగా మొదలవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ఆ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నారని.. దానికోసం ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా కథను తయారు చేస్తున్నామని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహేష్ బాబుతో ( Mahesh Babu family went to London ) రాజమౌళి చేసే సినిమా ఇంకొక పార్ట్ కూడా ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమైతే మహేష్ బాబు కనీసం ఐదు సంవత్సరాలు వరకు రాజమౌళి చేతిలో బుక్ అయిపోతాడని కూడా అనుకుంటున్నారు. అయితే అలా అయినా పర్వాలేదు కానీ.. ప్రభాస్ లాగా విపరీతమైన స్ట్రెస్ అయిపోయి.. రూపురేఖలు కూడా మారిపోయేంతగా అయిపోయి.. తర్వాత సినిమాల్లో లుక్ పోయేలా అవ్వకూడదని కోరుకుంటున్నారు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

mahesh-babu-family-went-to-london-for-vacation-and-posted-pics-on-social-media

పైగా రాజమౌళితో కలిసి సినిమా అంటే ఆ తర్వాత సినిమాల మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి.. అవి ఎలా ఆదరిస్తారో కూడా తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళితో సినిమా చేయడం కంటే ముందు.. గుంటూరు కారం చేస్తూ ఉండగానే.. మహేష్ బాబు వెకేషన్ కోసం.. భార్యా పిల్లలతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ వాళ్ళ కుటుంబం అంతా ఎంతో ఆనందంగా.. వాళ్ళ బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వేసి.. అభిమానులను అలరిస్తున్నారు. మహేష్ బాబు, నమృత.. పిల్లలు ఇద్దరితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలని మనం కూడా ఒక లుక్ వేసి ఎంజాయ్ చేద్దాం.

See also  Mahesh Babu - Namratha : మహేష్ నమ్రతల పెళ్ళి తో త్రిష కి ఉన్న లింక్ ఏమిటంటే..