Home Cinema Mahesh Babu – Rajamouli: మహేష్ రాజమౌళి ని ఎప్పుడు దొరికితే అప్పుడు!

Mahesh Babu – Rajamouli: మహేష్ రాజమౌళి ని ఎప్పుడు దొరికితే అప్పుడు!

mahesh-babu-and-rajamouli-getting-more-trolls-from-netizens-again

Mahesh Babu – Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. ప్రతి ఒక్కరికి దీనిపై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. త్రివిక్రమ్ మహేష్ బాబుల కాంబినేషన్లో సూపర్ డూపర్ సినిమా వస్తుందని.. కచ్చితంగా ( Mahesh Babu and Rajamouli trolls ) ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ బాబు అభిమానుల ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గుంటూరు కారం షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా.. ఎప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా స్టార్ట్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు.

See also  Aishwarya Lekshmi: సూపర్ క్యూట్ అందాలతో నెట్టింట ట్రెండ్ అవుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

mahesh-babu-and-rajamouli-getting-more-trolls-from-netizens-again

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దర్శకధీరుడు మన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ( Mahesh Babu and Rajamouli trolls ) 2024 లో మొదలవుతుందని అంటున్నారు. ఈ లోపు ఆ సినిమాకు సంబంధించిన కథ రెడీ చేస్తున్నారని.. దీని మీద రాజమౌళి చాలా గట్టిగా పనిచేస్తున్నారని.. మహేష్ బాబు ని టాలీవుడ్ స్టార్ గా చేసే అంత ఘనత ఈ సినిమాతో సాధించాలని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమా కథ తయారు చేస్తున్నారని అంటున్నారు.

See also  Upasana-Samantha: ఆ విషయం లో ఉపాసన ఎవ్వరికీ తెలియకుండా సమంత కు ఇంట సహాయం చేసిందా.. సీక్రెట్ మ్యాటర్..

mahesh-babu-and-rajamouli-getting-more-trolls-from-netizens-again

రాజమౌళి మహేష్ బాబు కలిసి చేయబోయే ప్రాజెక్టు గురించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా చాలా గొప్పగానే చెప్పారు. ఇదిలా ఉంటే సాధారణంగా రాజమౌళి మహేష్ బాబు వీళ్ళిద్దరూ కూడా మనస్తత్వం ఒక్కటే.. అందరిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళని ఇంకా బాగా ప్రోత్సహిస్తారు. అదే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ ( Mahesh Babu and Rajamouli trolls ) మేమ్ ఫేమ‌స్‌ సినిమాకి ప్రోత్సహిస్తూ ట్విట్ చేశారు. వాళ్ళిద్దరూ సినిమా బాగుందని ట్విట్ చేసిన తర్వాత.. ఆ సినిమా మొదటి షోకే చాలామంది చాలా ఇంట్రెస్ట్ గా వెళ్లడం జరిగింది. ఆ తర్వాత రిజల్ట్ చూస్తే అసలు బాలేదని..

mahesh-babu-and-rajamouli-getting-more-trolls-from-netizens-again

అలాంటి సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ, దర్శకధీరుడు రాజమౌళి బాగుందని రాంగ్ రివ్యూ ఇవ్వడం చాలా తప్పని అప్పట్లో చాలా గట్టిగానే అన్నారు. సినిమా తొందరగా వెళ్లిపోవడంతో.. వీళ్ళు కొంచెం మర్చిపోవడం చాన్స్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు ఓటిటిలో మేం ఫేమస్ సినిమా రావడంతో కూడా.. ఆ సినిమాని ఎవరు చూడకపోగా.. ఆ సినిమా రివ్యూ మహా దారుణంగా రావడంతో ఇప్పుడు మళ్లీ మహేష్ బాబుని రాజమౌళిని గట్టిగా పట్టుకొని వాయిస్తున్నారు. వీళ్ళిద్దరిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారి చేసిన చిన్న మిస్టేక్ కి.. సినిమా హాల్లో వచ్చినప్పుడు.. ఓటీటీ లో వచ్చినప్పుడు.. మహేష్, రాజమౌళి ని ఎప్పుడు దొరికితే అప్పుడు మాటలు అనడం సరి కాదేమో అని కొందరు అంటున్నారు.