Home Cinema Naresh – Pavitra: ఏంది మాకేందిది రచ్చ – మళ్ళీ ముద్దులతో తెగ రెచ్చపోయిన ప్రేమ...

Naresh – Pavitra: ఏంది మాకేందిది రచ్చ – మళ్ళీ ముద్దులతో తెగ రెచ్చపోయిన ప్రేమ జంట పవిత్రా లోకేష్ – నరేష్.

love-couple-pavitra-lokesh-naresh-who-are-excited-with-kisses-again

Pavitra Lokesh – Naresh: మనందరికీ తెలిసిందే ఒకప్పటి హీరో మరియు నటుడు నరేష్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు పొందినటువంటి పవిత్ర లోకేష్ లు ఈ వయసులో కూడా ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే ఓ సినిమా కూడా తీసినట్లు మనకు తెలుస్తుంది. ఇక ఈ విషయం వరకు అంతా తెలుసు.. ఇంకా ఇటీవలే ఓ తెలుగు టీవీ షోలో నటుడు నరేష్ కు పవిత్ర లోకేష్ ముద్దు పెట్టి మరి నరేష్ కు తానే ముద్దు పెట్టినట్టు పవిత్ర లోకేష్ రివిల్ చేయ సాగింది. ఇక వినాయక చవితి సందర్భంగా స్వామి రారా పేరుతో ఈ టీవీ నిర్వహించిన స్పెషల్ షో టెలికాస్ట్ అవ్వబోతోంది.

See also  Keerthi Suresh: ఆ విషయంలో స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ తప్పు చేస్తుందా.? అమ్మ సీరియస్ వార్నింగ్..!

love-couple-pavitra-lokesh-naresh-who-are-excited-with-kisses-again

ఇక ఈ షో కి ముఖ్య అతిథులుగా నరేష్ పవిత్ర లోకేష్ విచ్చేశారు. ఈ షో స్వామి రారా కు శ్రీ ముఖి మరియు హైపర్ ఆదిలు పోస్ట్ గా వ్యవహరించే సాగారు. వీళ్లే కాకుండా ఈ షోలో పలువురు బుల్లితెర ఆర్టిస్టులు సైతం పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో తొలి పూజ ఎవరు చేయాలని అక్కడ ఉన్న ఆర్టిస్టుల మధ్య గొడవలు జరిగాయి. దాంతో వీళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అంటూ ఓ సెన్సేషనల్ కపుల్ ని అరేంజ్ చేశాను అంటూ శ్రీముఖితో బలగం వేణు చెప్పగానే వెంటనే వేదిక పైకి నరేష్ పవిత్ర లోకేష్ లు ఎంట్రీస్ వస్తారు.

See also  Pushpa 2 : పుష్ప 2 స్టోరీ రివీల్. ఇందులో కట్టప్ప లాంటి క్యారెక్టర్.

love-couple-pavitra-lokesh-naresh-who-are-excited-with-kisses-again

ఇక ఇదే షోలో స్టేజి పైనే గులాబీ పువ్వు ఇచ్చి పవిత్ర లోకేష్ కు ప్రపోజ్ చేసినట్లుగా చూపిస్తారు. అతడి ప్రపోజ్ కి ఫిదా అయిపోయిన పవిత్ర లోకేష్ వెంటనే నరేష్ చెంప పై కిస్ ఇచ్చినట్లు మనకు ప్రోమోలో కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి పవిత్ర లోకేష్ ని మీరు నరేష్ ను ముద్దుగా ఏమని పిలుస్తాను అని అడగ్గా.. ఆమె రాయ్ అని పిలుస్తానంటూ తెలిపింది. ఇక మనందరికీ తెలిసిందే నవ రస రాయ అన్నది నరేష్ బిరుదు. అందులో చివరి పదమైన రాయ నుంచి తీసుకున్నాను అంటూ తెలుపుతుంది.

See also  Colours Swathi: ఆమె వల్లనే కలర్స్ స్వాతి కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా తొక్కేసింది.

love-couple-pavitra-lokesh-naresh-who-are-excited-with-kisses-again

ఇక వెంటనే పక్కనే ఉన్న హైపర్ ఆది ఊరుకుంటాడా.. రాయ్ అని పిలుస్తానని పవిత్ర లోకేష్ చెప్పే సరికి నా కోసం రసరాయ్ అని పిలవండి అంటూ నరేష్ పై హైపర్ ఆది వెంటనే సెటైర్ వేయ సాగాడు. నరేష్ పవిత్ర లోకేష్ తో పాటు ఈ షో కి ముఖ్య అతిథులుగా చాందిని చౌదరి. ఫరాహ్ అబ్దుల్లా కూడా విచ్చేశారు. కాగా నరేష్ పవిత్ర లోకేష్ చాలా కాలం నుండి సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. వీరిద్దరూ (Pavitra Lokesh – Naresh) నటించి కలిసి వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ముందుకు కూడా వచ్చింది.