Cute Photo: ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి రక.రకాల మెగా పిక్సెల్ తో హెచ్డి క్వాలిటీ ఫోటోలు మన ఫోన్లో కనిపిస్తున్నాయి. కానీ మన ముందు జనరేషన్ పిల్లల ఫోటోలు ఏదో చిన్న కెమెరాలు దింపి వాటికి ఫ్రేమ్స్ కట్టేవారు. ఇక అప్పట్లో కలర్ ఫోటోలు దింపే కెమరాలు కూడా ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండేవి. మిగిలిన కెమెరాలన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ రీల్ కెమెరాలు మాతమే.. జస్ట్ ఒక ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. చిన్న పాటి రీల్ కెమెరా దాంతోటే చాలా మంది ఫోటోలు తీసుకుని దాచుకునేవారు. అలా దాచుకున్న ఫోటోలు ప్రతి ఒక్కరు మామూలు ప్రజానీకం నుండి మొదలు సెలబ్రిటీల వరకు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ సెలబ్రిటీ కి సంబంధించిన చిన్న నాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐతే ఎవరు ఈ పాప (Cute Photo) అని హ్యష్ ట్యాగ్ తో దానిని ట్రెండ్ చేయ సాగారు. ఇక ఆ ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ స్విచ్ బంద్ చేస్తూ ఆడుకుంటూ చిరునవ్వుల పూలు పూయిస్తున్న ఆ బుజ్జి తల్లి ఎవరో అని మీకు తెలుసుకోవాలని ఉందా.? మరొకసారి గెస్ చేయండి ఎవరు? మీకేమన్నా తెలుస్తుందేమో.. లేదంటే నేను మరి కాసేపట్లో చెప్పేస్తాను.. ఇక మన సౌత్ ఇండస్ట్రీ ముచ్చట చెప్తే ఇక్కడ సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు బాలీవుడ్ లో స్థానాన్ని పొందడం చాలా కష్టం కానీ.. అక్కడ నార్త్ నుండి వచ్చిన హీరోయిన్లు అవలీలగా సౌత్ లో సెటిలైపోయిన తర్వాత మళ్లీ బాలీవుడ్ బాట పడతారు. ఇలా ఏ ఒక్క పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్న ఇక ఇతర భాషలలో ఎన్నో రకాల అవకాశాలు లభిస్తుంటాయి.
అలా మొదట తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆసిన్ కు ఆ తర్వాత తెలుగులో మంచి గుర్తింపు దక్కింది ఇక్కడ కూడా చాలా సినిమాలు నటించి ఎంతగానో అలరించింది. ఇక తెలుగులో మొదటగా ఆమె నటించిన చిత్రం మాస్ మహారాజా రవితేజ సరసన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో మన తెలుగు తెరకు పరిచయమైంది. కానీ అంతకు ముందే చాలా తమిళ సినిమాల్లో నటించి తళుక్కుమన్నది. ఆసిన్ 1985 వ సంవత్సరం అక్టోబర్ 26వ తారీకున కేరళలోని కొచ్చిలో జన్మించింది. ఇక ఉన్నత విద్య తీసుకునే రోజుల్లోనే భరతనాట్యంలో మంచి శిక్షణ పొందింది. తను 15 ఏళ్ల వయసులో ఉండగా 2001లో నరేంద్రన్ మాకేన్ జయకాంతం ఒక అనే మలయాళ చిత్రంలో నటించిన ది ఇక ఆ తర్వాత పూరి జగన్నా డైరెక్షన్లో వచ్చిన తెలుగు చిత్రం అమ్మానాన్న ఓ తమిళమ్మాయిల్లో నటించి ఎంతగానో మెప్పించింది.
ఇక ఆ తర్వాత తెలుగులో రెండవ సినిమా స్టార్ హీరో నాగార్జున తో నటించడం వలన ఇక్కడ చాలా మంచి గుర్తింపు పొందింది. అలా విరామం అనేది లేకుండా తెలుగు తమిళ చిత్రాల్లో తనదైన శైలిలో మంచి నటనను కనబడుతూ ఎన్నో చిత్రాలు నటించిన ఆసిన్ 2016 సంవత్సరంలో రాహుల్ శర్మ అనే వ్యాపారవేత్తలు వివాహ మాడింది అలా భర్తతో పాటే వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తను మళ్లీ చిత్రాలలో నటించడానికి అంతగా ముగ్గు చూపడం లేదు కానీ నిత్యం తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్ చేస్తూనే ఉంటుంది తన సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ కావడంతో ఆసక్తికరంగా ప్రతి ఒక్కరు ఎవరి పాప అన్నట్లు చూస్తున్నారు.