Home Cinema Lavanya Tripathi : ఆ జబ్బుతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. సమంతకీ కూడా!

Lavanya Tripathi : ఆ జబ్బుతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. సమంతకీ కూడా!

lavanya-tripathi-told-about-her-disease

Lavanya Tripathi : గత కొన్ని రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పేర్లు తెగ వింటున్నాం. లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ. ఈమె నటించిన మొదటి సినిమాతో స్టార్టింగ్ లో కొన్ని సమస్యలు రావడంతో.. ఈ హీరోయిన్ ఐరన్ లెగ్ అని పేరు వచ్చినప్పటికీ.. ఆ సినిమా ( Lavanya Tripathi disease ) రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అవడంతో.. ఆమెకి మంచి పేరు వచ్చింది. మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన మొదటి సినిమా. ఆ సినిమాలో వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి.. మంచి ఫ్రెండ్స్ గా కొంతకాలం సాగడం జరిగింది. ఫ్రెండ్స్ గా వీళ్ళిద్దరూ సాధించుకున్న మంచి సక్సెస్ ని ప్రేమికుల రూపంలోకి మార్చుకున్నారు.

lavanya-tripathi-told-about-her-disease

వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్ని అభిమానులు ఎప్పటినుంచో పసి కట్టినప్పటికీ.. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఉన్న ఒక ఉన్న ఫీలింగ్స్ ని తెలుసుకోలేక.. అది స్నేహమని కొంతకాలం నడిచి.. ఆ తర్వాత ఇలాంటి నిర్ణయం ఎంతవరకు వాళ్ళిద్దరికీ మంచిదో ఆలోచిస్తూ.. ఇరు కుటుంబాలను ఒప్పించే క్రమంలో వాళ్లకు ( Lavanya Tripathi disease ) కొంత టైం అయితే పట్టింది. ఏదేమైనా ఈరోజు రెండు కుటుంబాలను ఒప్పించుకుని ఎంతో వైభవంగా హైదరాబాద్ లో నాగబాబు ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా కుటుంబం మొత్తం హాజరయ్యి.. ఎంతో వైభవంగా జరిపించారు. అప్పటినుంచి లావణ్య త్రిపాఠి గురించి ప్రతి చిన్న న్యూస్ కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి.

See also  Nisha Aggarwal: ఆ స్టార్ హీరో గోకినందుకే కాజల్ చెల్లి సినీ ఇండస్ట్రీ నుండి పత్త లేకుండా పారిపోయిందా..??

lavanya-tripathi-told-about-her-disease

లావణ్య త్రిపాఠీ తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆమె చేసిన సినిమాలు అయితే కొంచమే ఉన్నాయి గాని.. ఆమెకు కొంచెం మంచి నేమ్ తెచ్చుకుంది. అలాగే ఇటీవల వెబ్ సిరీస్ పులిమేక అనే సీరియల్ రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటించకూడదని.. మెగా కుటుంబం కండిషన్ పెట్టిందని అనేక వార్తలు అయితే వచ్చాయి. ఈ వార్తలో ఎంతవరకు ( Lavanya Tripathi disease ) నిజముందో తెలియదు గానీ.. లావణ్య త్రిపాఠి కూడా వాళ్ళ కండిషన్ కి ఒప్పుకుందని వార్తలు హల్చల్ జరిగాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠిపై ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలో నిజముందో లేదో అనుకోవడానికి లేదు స్వయంగా లావణ్య త్రిపాఠి చెప్పడం జరిగింది.

See also  Rangabali Review and Rating : ఈ సినిమాకి వెళ్లాలంటే అందుకే వెళ్లాలా?

lavanya-tripathi-told-about-her-disease

ఇటీవల కాలంలో హీరోయిన్స్ కి కొన్ని ప్రత్యేకమైన ఫోబియాలు వస్తున్నాయి. సమంత, దీపికా పదుకొని, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి ఎంతో మంది హీరోయిన్లు కొన్ని వింత ఫోబియాలతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సమంత మయాసైటిస్ అనే వ్యాధితో తను ఎలా బాధపడిందో మనందరికీ తెలిసిందే. ఇంస్టాగ్రామ్ లో లావణ్య తనకి ఉన్న సమస్యని తానే బయటపెట్టింది. సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను కానీ.. ఈ మధ్యకాలంలోనే ఒక వస్తువును, ఆకారాలను చూస్తే తెలియకుండానే భయం పుడుతుంది. దీనిని డాక్టర్కు చెబితే నీకు ట్రిపోఫోబియా ఉంది అని చెప్పారంటూ.. అసలు విషయాన్ని బయట పెట్టింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి లావణ్య త్రిపాటికి ఉన్న ఈ జబ్బు ని మెగా కుటుంబం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.