Lavanya – Niharika : ఇటీవల మెగా కుటుంబంలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా పెళ్లి సందడి ముగిసింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత కుటుంబంలో పెద్ద ( Lavanya and Niharika ) వాళ్లకు చెప్పి, కుటుంబాన్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిన పెళ్లిని మెగా కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ జరిపించడం జరిగింది. వీళ్ళిద్దరు పెళ్లి ఇటలీలో ఎంతో గ్రాండ్గా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమేతంగా చేసుకోవడం జరిగింది. ఇటలీలో పెళ్లి పూర్తయిన తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ చేసుకున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ కి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఇది ఎలా ఉంటే.. వరుణ్ తేజ్ లావణ్య, త్రిపాఠి పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మెగా కొత్త కోడలు ( Lavanya and Niharika ) ఎలా ఉంది?ఏం చేస్తుంది? అనే దానిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకి లావణ్య త్రిపాఠి పెట్టిన మొదటి పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తన పెళ్లి జరిగిన ఆ మూడు రోజులు నిజంగా ఒక డ్రీమ్ లా అద్భుతంగా ఉందని, చాలా బాగా ఎంజాయ్ చేశానని లావణ్య త్రిపాఠి పెట్టింది. అంతేకాకుండా తన భర్తలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని.. అన్ని చెప్పలేనని అవి నా మనసులోనే దాచుకుంటానని ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
లావణ్య త్రిపాఠి ఇటీవల తన ఆడపడుచు నిహారిక మొదలుపెట్టిన సినిమా పూజకి అటెండ్ అవ్వగా.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలతో పూజ చేసి.. నిహారికకు ఆల్ ద బెస్ట్ చెప్పి వచ్చారు. నిహారిక, లావణ్య త్రిపాఠి వీళ్లిద్దరూ కూడా గత ( Lavanya and Niharika ) రెండు సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ఆడపడుచు వదినలలా కాకుండా.. మంచి ఫ్రెండ్స్ ల ఎప్పుడు చక్కగా ఉంటారని అందరి అభిప్రాయం. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి నిహారికకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి పెళ్లయిన కొద్ది రోజులకే నిహారిక జీవితం మీద ఒక సంచల నిర్ణయానికి వచ్చిందని.. ఆ నిర్ణయాన్ని పాటించడానికి ప్రయత్నిస్తుందని వార్త హల్చల్ అవుతుంది.
కుటుంబంలో నాగబాబు – ఆయన భార్య అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా ఎంతో అన్యోన్యంగా జంటగా ఉన్నారు. నిహారిక ఒక్కర్తి అలా ఒంటరిగా ఉండడం లావణ్య త్రిపాఠికి నచ్చలేదంట. అందుకని నిహారిక భర్తతో మాట్లాడదామని, చిన్న చిన్న సమస్యలను పట్టించుకోని ఇలా విడిపోకూడదని.. మళ్లీ కలపాలని ట్రై చేద్దామని అనుకుందట. కానీ నిహారిక మాత్రం తన భర్తతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదని ధైర్యంగా చెప్తుందట. దానితో లావణ్య త్రిపాఠి పోనీ నీ మాజీ భర్త గురించి వదిలేయ్. ఇప్పుడు హ్యాపీగా ఇంకొక మ్యాచ్ చూసుకొని రెండో పెళ్లి చేసుకో.. ఇలా ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఉండడం మాకు బాధగా అనిపిస్తుంది అంటూ.. నిహారిక రెండో పెళ్లి గురించి లావణ్య ఎంకరేజ్ చేస్తుందంట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ అవుతుంది.