Home Cinema Lavanya Tripathi : వరుణ్ కంటే లావణ్య ప్రేమించి వదిలేసిన వ్యక్తి ఏమయ్యాడంటే..

Lavanya Tripathi : వరుణ్ కంటే లావణ్య ప్రేమించి వదిలేసిన వ్యక్తి ఏమయ్యాడంటే..

lavanya-tripathi-loved-that-person-before-varun-tej

Lavanya Tripathi : నవంబర్ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి భార్యాభర్తలు కాబోతున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం ( Lavanya Tripathi loved that person ) మనందరికీ తెలిసిందే. మిస్టర్ సినిమాతో వీళ్ళిద్దరి ప్రయాణం మొదలైందని.. అక్కడి నుంచి అనేక మలుపులు తిరిగి.. చివరికి ఇప్పుడు ఒక మంచి గమ్యానికి చేరుకుంటుందని కనిపిస్తూనే ఉంది. వీళ్ళిద్దరి కలయిక మెగా అభిమానులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

Lavanya-Tripathi-loved-before

ఇక లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల జంట కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఒకరికొకరు అన్ని రకాలుగా చక్కగా ఈడు జోడిగా అనిపిస్తారు. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠిపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కంటే ముందు ఒక వ్యక్తిని ప్రేమించిందని, ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో ( Lavanya Tripathi loved that person ) తెలుసా అని వార్తలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ కంటే ముందు వేరే ఎవర్నో ప్రేమించడమేంటి? లావణ్య త్రిపాఠి ఫస్ట్ లవ్ వరుణ్ తేజ్ నే అని మెగా అభిమానులు గట్టిగానే ఇచ్చుకుంటున్నారు.

See also  Animal - Allu Arjun : అనిమల్ సినిమా ఏ లిస్ట్ లో చేరుతుందో నిర్భయంగా చెప్పేసిన అల్లు అర్జున్..

Lavanya-Tripathi-loved-before-varun

అయితే ఏ ఇద్దరు కొంచెం చనువుగా ఉన్న వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని అనుకునే రోజుల్లో పైగా సినిమా వాళ్ళలో ఇలాంటి మాటలు రావడం పెద్ద విచిత్రం ఏమీ కాదు. ఇది అతి సహజం.. ఈరోజుల్లో బయట ఇద్దరు మామూలు సామాన్యులు వెళ్తూ ఉంటేనే.. వాళ్ళ మధ్య ఏదో ఉంది అనుకునే ప్రపంచంలో.. సినిమా ( Lavanya Tripathi loved that person ) వాళ్ళంత క్లోజ్ గా ఉంటూ నటించిన తర్వాత, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కుదిరితే.. ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అలాగే లావణ్య త్రిపాఠి విషయంలో కూడా వరుణ్ తేజ్ కంటే ముందు ఒకతనిని ప్రేమించిందని.. అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా వార్తలు కనుమరుగైపోయాయి. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉండడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

See also  Rashmika: ఆ స్టార్ హీరో కారణమా రష్మిక హీరోయిన్ అవ్వడానికి.? ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలనమైన నిజం..

Lavanya-Tripathi-loved-before-varun-tej

చివరికి వీళ్ళిద్దరి ప్రేమ నిజమైంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది రూమర్స్ అని అర్థమైంది. ఇంతకీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందు ప్రేమించిన వ్యక్తి ఎవరనే అందరూ అనుకుంటున్నారు. అంటే ఎవరో కాదు హీరో నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమా ద్వారా వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్లిద్దరి మధ్యన మంచి క్లోజ్ పెరిగింది.. దాని వలన వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని ఏదో నడుస్తుందని అందరూ అనేవారు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ని ప్రేమించింది. దానితో లావణ్య త్రిపాఠి.. నవీన్ చంద్రని డబ్బు కోసమే వదిలేసిందని, వరుణ్ తేజ్ డబ్బు కోసమే ప్రేమిస్తుందని కామెంట్లు కూడా అప్పట్లో చేశారు. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా.. తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన వరుణ్ తేజ్ తో తన ప్రేమను నిలబెట్టుకొని.. ఈరోజు ఏడడుగులు వేయడానికి మెగా కుటుంబంలోకి వెళ్తున్న లావణ్య త్రిపాటికి నెటిజనులంతా కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.