Home Cinema Lavanya Tripathi : వామ్మో పెళ్ళికి ముందే.. లావణ్య ప్రగ్నెంట్ అని అంత పెద్ద నిర్ణయం...

Lavanya Tripathi : వామ్మో పెళ్ళికి ముందే.. లావణ్య ప్రగ్నెంట్ అని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారట నిజమేనా?

lavanya-tripathi-is-pregnant-before-going-married-is-it-true

Lavanya Tripathi : సినిమా రంగంలో ఎవరి లైఫ్ లో ఏం జరిగినా అందరికీ కావాలి. మామూలుగానే ఇరుగుపొరుగు జీవితంలోనే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎంతో కొంత ఆత్రం ఉండే మనుషులకి..  సినిమా వాళ్ళు ( Lavanya Tripathi is pregnant ) అంటే సెలబ్రిటీస్ అవడంతో వాళ్ల జీవితంలో జరిగే ప్రతి ముచ్చట వీళ్ళకి ఆనందమే. అలాగే ఇప్పుడు మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమించుకుని.. ఆ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అభిమానులు ఎంతగా చెప్పినా కూడా.. వాళ్లు మాత్రం బయటపడలేదు.

lavanya-tripathi-is-pregnant-before-going-married-is-it-true

ఆ తర్వాత ఇటీవల సడన్గా వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు.  ఏదేమైనా ఆ జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందని.. మొత్తం మీద ఒకటి అవుతున్నారని అందరూ ఆనందిస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లెప్పుడు? పెళ్లి ఎప్పుడు? అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.  మెగా అభిమానులైతే ( Lavanya Tripathi is pregnant ) ఎప్పుడెప్పుడు ఆ వేడుక చూద్దాం అని ఆత్రంలో ఉన్నారు. అయితే వీళ్ళ పెళ్లి ఇప్పట్లో కాదని.. నవంబర్లో జరగవచ్చు అని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇతర దేశలకు వెళ్లి.. అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపై హల్చల్ చేస్తుంది. ఆ వార్త వింటే చాలామంది షాక్ అవుతున్నారు కూడా..

See also  Gopi Chand: ఆ హీరోయిన్ ని నిజంగానే గోపీచంద్ ముద్దు పెట్టుకున్నాడా.? పచ్చి నిజాలు బయటపెట్టిన ఆ డైరెక్టర్.!!

lavanya-tripathi-is-pregnant-before-going-married-is-it-true

నవంబర్లో పెళ్లి పెట్టుకుంటారు అని మొదట్లో అనుకున్న తర్వాత.. సడన్గా ఇప్పుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ కుదిరింది అంటూ వార్తలు వస్తున్నాయి.  అది కూడా ఆగస్టు నెలలో పెళ్లి కుదిరిందని అంటున్నారు.  ఆగస్టులో శ్రావణమాసం ఉండడం వల్ల .. పెళ్లి ముహూర్తాలు బాగున్నాయని..  పెళ్లి కుదిరింది అని ( Lavanya Tripathi is pregnant ) వార్తలు అయితే వచ్చాయి.  కానీ దీన్ని ఆ కోణంలో నుంచి చూడలేదు కొందరు.  నవంబర్లో అనుకున్న పెళ్లి ఆగస్టులోకి ఎందుకు మార్చారు? దీని వెనక ఏవైనా ఉండి ఉంటుందా అని కొందరు అంటుంటే..  అవును వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో ఏదో దాగి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని..  పెళ్లికాకముందే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అది ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని.. పెళ్లి తొందరగా మారుస్తున్నారని అంటున్నారు.

See also  Varun - Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి జరగడానికి నాగబాబుని ఒప్పించినదెవరో తెలుసా?

lavanya-tripathi-is-pregnant-before-going-married-is-it-true

అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ..  పెళ్లి డేట్ మార్చారు అనగానే పోనిలె తొందరగా పెళ్లి అవుతుంది అని ఆనందించడం మానేసి.. లావణ్య త్రిపాఠి పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిందని..  అందుకే పెళ్లి డేట్ తొందరగా మార్చారని వార్తలు రావడంలో ఎలాంటి నిజం ఉండి ఉండదని అందరూ అనుకుంటున్నారు.  ఎందుకంటే ఒకవేళ అలాంటిదే ఉన్నా కూడా వాళ్ళిద్దరూ బాగా స్వేచ్ఛ, మెచ్యూరిటీ ఉన్న మనుషులు కాబట్టి వరుణ్ తేజ్,  లావణ్య త్రిపాఠి ధైర్యంగా విషయాన్ని బయటికి చెప్పుకుంటారు గాని.. ఇలాగ తొందర తొందరగా పెళ్లి ఎందుకు చేసుకుంటారని మరికొందరంటున్నారు.  ఏదేమైనా ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ..  ఇవన్నీ పక్కన పెడితే వీళ్లను తొందరగా వరుణ్ తేజ్,  లావణ్య పార్టీల పెళ్లి అయిపోయి.. వాళ్ళ జీవితం హ్యాపీగా స్టార్ట్ చేయాలని మెగా అభిమానులు అయితే మాత్రం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.