
Lavanya Tripathi : ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఎలా మారుతుంటారు, ఎలా బిహేవ్ చేస్తుంటారు అనేది చెప్పలేకపోతున్న రోజులువి. ఎవరికి ఎప్పుడు ప్రేమ పుడుతుందో, ఎవరు రిలేషన్ ఎవరితో ఎలా మొదలవుతుందో, ఎలాంటి ( Lavanya Tripathi is faster than Samantha ) ముగింపు అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నడుస్తున్న ప్రపంచం ఇది. ఇకపోతే మెగా కోడలుగా ఇటీవలే వాళ్ళ కుటుంబంలో ఒక అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి నిటిజన్లందరూ ఎంతో ఆత్రంగా పెళ్లి తర్వాత ఆమె జీవితం గురించి తెలుసుకోవాలని ఆశతో ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఇటలీలో ఎంతో వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ కూడా ఎంతో వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi is faster than Samantha ) తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన పెళ్లి జరిగిన మూడు రోజులు తన జీవితంలో కలలాంటివని, ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేశానని, ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అంతేకాకుండా వరుణ్ తేజ్ చాలా మంచి, అండర్స్టాండింగ్ ఉన్న భర్తని.. ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయని.. అవన్నీ కూడా ఎవరికీ చెప్పను, నాలోనే దాచుకుంటానని వరుణ్ తేజ్ గురించి ఎంతో గొప్పగా చెప్పింది.
అంతేకాకుండా పెళ్లయిన తర్వాత నిహారిక విషయంలో కూడా లావణ్య త్రిపాఠి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. ఆమెతో మంచి సన్నిహిత్యాన్ని పెంచుకుంటూ.. ఆడపడుచు మనసులో ఏవైనా బాధలో, కష్టాలు ఉంటే కూడా తొలగిపోయేలాగా తనతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒక ఫ్రెండ్ లా తనని ఆదరిస్తుంది. ఇవన్నీ ( Lavanya Tripathi is faster than Samantha ) పక్కన పెడితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఒక వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. లావణ్య త్రిపాఠి ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. అందులో లావణ్య త్రిపాఠి చాలా స్టైల్ గా ఉంది. లావణ్య త్రిపాటి హాట్ లుక్ తో సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.
బ్లూ కలర్ డ్రెస్ లో మత్తు కళ్ళతో భారీ స్థాయిలో మేకప్ వేసుకొని మరీ.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోజులిస్తూ ఉన్నా కూడా ఆ వీడియో ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసినా కూడా అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా లావణ్య త్రిపాఠి ఏదైనా షేర్ చేసిందంటే దానికి విపరీతమైన లైక్స్ వెంటనే పెరిగిపోతాయి. అలాంటిది ఈ వీడియో చూసి అందరూ ముందు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. లావణ్య త్రిపాఠి ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి? ఈ ఫోజులేంటి ? ఈ వీడియో రిలీజ్ చేయడం ఏంటి ? అనుకుంటున్నారు. మరికొందరు నెటిజన్లైతే ఈమె మరో సమంత అయిపోతది ఏమో.. పెళ్లి వరకు ఎంతో సౌమ్యంగా ఉండే వీళ్ళు.. పెళ్లి తర్వాత ఎక్స్పోజింగ్ చేయాలని కోరికపుడుతుందేమో. ఇక అలా అయితే లావణ్య త్రిపాఠి కూడా సమంత లాగే మూడేళ్ల కంటే ముందే విడాకులు ఇస్తుందేమో అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా అలాంటిదేమీ అవ్వకూడదని అంతా మంచి జరగాలని మెగా అభిమానులైతే ఎంతో గట్టిగా దేవుని వేడుకుంటున్నారు.