Lavanya Tripathi : మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైపోయింది.. రోజురోజుకి రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఉంటుందని ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. అయితే ( Lavanya Tripathi had a lady bachelor party ) ఎగ్జాక్ట్గా ఆ డేట్నే చేస్తారా? ఇంకేమైనా మారుస్తారో ఇంకా తెలియదు కాబట్టి బయటికి అనౌన్స్ చేయలేదని అనుకుంటున్నారు. పెళ్లి డేట్ అయితే అటూ ఇటూ అవ్వచ్చు ఏమో కానీ.. పెళ్లి పనులు మాత్రం మొదలుపెట్టేశారు. ఇక ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీ చేసిందట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లావణ్య త్రిపాఠి లేడీ బ్యాచిలర్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి మహా చక్కగా ఎంజాయ్ చేస్తుందని.. ఏ చిన్న ఫంక్షన్ కూడా వదలడం లేదని.. దేనికి దాన్నే బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే.. ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా ఇటలీ వెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. క్లింకార ని తీసుకొని మొదటిసారిగా విదేశాలకు ఈ జంట వెళ్తుండగా.. ఎయిర్పోర్ట్లో చూసి అభిమానులు ఎంతో సందడి చేశారు. కూతురు ముఖాన్ని ఎవ్వరికీ కనిపించకుండా చేతులతో దాచుకుంటూ మరి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయింది ఉపాసన. అయితే ఇన్ని దేశాలు ఉంటుండగా ఇటలీకి మాత్రమే మళ్ళీ ఎందుకు వెళ్లారు అని అనుకోగా.. ఇటలీలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి చేస్తారని.. ఆ డెస్టినేషన్ పెళ్ళికి కావాల్సిన అన్ని పనులు చూసుకోవడానికి రామ్ చరణ్, ఉపాసన అక్కడికి వెళ్లారని.. ఆ రకంగానైనా క్లింకార తో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని.. ఇంకా అక్కడ వాతావరణాన్ని క్లింకార కి అన్ని రకాలుగా అడ్జస్ట్ చేయాలని ఉద్దేశంతో.. ముందుగా ఈ జంట ఆ చిన్నారిని తీసుకొని వెళ్లారని.. అనేక వార్తలు అయితే వచ్చాయి.
అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఇక్కడ బ్యాచిలర్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీ ఫోటోలు, ఎంజాయ్మెంట్ ఇవన్నీ చూసిన అభిమానులు.. ఒకవైపు ఆనందంతో పొంగిపోతున్నా.. మరోపక్క మెగా అభిమానులందరికీ ఉపాసన ( Lavanya Tripathi had a lady bachelor party ) అంటే ఎంత గౌరవం, ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చి, విపరీతమైన డబ్బున్నప్పటికీ కూడా.. ఉపాసనలో కొంచెం కూడా అహంకారం అనేది ఉండదు. ఎప్పుడు ఎంజోయ్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ కి కాకుండా.. కష్టంలో ఉన్న వారికి దగ్గర వారికి అవసరమైన పనులు అన్ని చూసుకునే బాధ్యత ఉన్న మనిషిని అర్థమవుతూనే ఉంటుంది.
అంతే బాధ్యతగా ఇప్పుడు అక్కడ ఇటలీలోఉపాసన అక్కడ తన అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ.. పెళ్లికి కావాల్సినవన్నీ తన భర్తతో కలిసి చూసుకుంటున్న ఉపాసన నిజంగా గ్రేట్ అంటున్నారు. ఇక్కడ బ్యాచిలర్ పార్టీలు చేసుకుంటూ ( Lavanya Tripathi had a lady bachelor party ) ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య ఉంది. ఎంత చూసినా మెగా కుటుంబంలో పెద్ద కోడలైన ఉపాసన చాలా గ్రేట్ అని అందరూ పొగుడుతున్నారు. అయితే ఏమో లావణ్య త్రిపాఠి కూడా వచ్చిన తర్వాత ఉపాసన లాగే అంత రెస్పాన్సిబుల్ అయిపోతుంది ఏమో.. ఎవరు చెప్పొచ్చారు అని మరికొందరి నటించిన అంటున్నారు.