Home Cinema Niharika – Lavanya Tripathi : నిహారిక వల్ల లావణ్య జీవితం అలా కాబోతుందా!

Niharika – Lavanya Tripathi : నిహారిక వల్ల లావణ్య జీవితం అలా కాబోతుందా!

lavanya-tripathi-gets-freedom-from-her-mother-in-law-because-of-niharika

Niharika – Lavanya Tripathi : జూన్ 8వ తేదీ ఎంతో వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నాగబాబు ఇంట్లో జరిగిన సంగతి మనందరికీ తెలిసినదే. దీనికి మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం, ఇంకా బాగా దగ్గర బంధుమిత్రులు వచ్చి ఎంతో ఘనంగా ఈ వేడుకని జరిపించిన సంగతి ( Lavanya Tripathi and Niharika freedom ) అందరికీ ఆనందాన్ని కలిగించింది. అయితే వరుణ్ తేజ్, లావణ్య పార్టీలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నా కూడా.. అసలు విషయాన్నీ బయటపడడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది అనేదానిమీద అనేక వార్తలు వస్తూనే ఉండేవి. అయితే లావణ్య త్రిపాఠి పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించకూడదని మెగా కుటుంబం ఆంక్షలు పెట్టిందని.. దానికోసమే లావణ్య త్రిపాఠి కొంతకాలం టైం తీసుకుందని వార్తలు వచ్చాయి.

lavanya-tripathi-gets-freedom-from-her-mother-in-law-because-of-niharika

ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. అసలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటిస్తుందో లేదో తెలియదు గాని ఏదేమైనా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. వాళ్ళ పెళ్లి జరుగుతుందని అభిమానంతో ఆనందపడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నిహారిక, లావణ్య త్రిపాఠీల మీద ఒక వార్త హల్చల్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి కి వాళ్ళ ( Lavanya Tripathi and Niharika freedom ) అత్తగారు అంటే వరుణ్ తేజ్ తల్లి, నాగబాబు భార్య అయిన పద్మజ గారు కొన్ని కండిషన్స్ పెట్టారంట. కండిషన్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి గాని.. లావణ్య త్రిపాటికి విపరీతమైన ఫ్రీడమ్ కూడా ఇచ్చారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంత ఫ్రీడమ్ ఇవ్వడానికి కూడా కారణం ఎవరో కాదని నిహారికనే అని కూడా అంటున్నారు.

See also  Tillu Square: ఓరినాయనో. టిల్లు గాడి లిప్స్ కొరికేసిన అనుపమ. ఈ రొమాన్స్ చూసి మనం తట్టుకోగలమా.?

lavanya-tripathi-gets-freedom-from-her-mother-in-law-because-of-niharika

నిహారిక అత్తారింటికి వెళ్లిన తర్వాత ఆమెకు పెట్టిన కండిషన్స్ కి.. ఆమె ఫ్రీడం లేక పడుతున్న బాధలు చూసి తన కూతురు జీవితంలా కోడలిది కాకూడదని పద్మజ కోడలికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందంట. నువ్వు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తే చేసుకోవచ్చు.. మోడల్ డ్రెస్సులు వేసుకోవచ్చు.. నీ కెరీర్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి నీ కాళ్ళ ( Lavanya Tripathi and Niharika freedom ) మీద నువ్వు నిలబడు అని చెప్పిందంటామే. కాకపోతే కండిషన్ మాత్రం ఒకటే పెట్టిందట.. ఎట్టి పరిస్థితుల్లో బాగా ఎక్స్పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవడానికి గానీ.. మెగా కుటుంబం పరువు పోయే పనులు చేయడం గాని అలాంటివి చేయడానికి వీలు లేదు. అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం క్షమించేది లేదు అని కూడా ఫ్రీడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చిందంట.

See also  Varun Tej - Lavanya Tripathi : ఎంగేజ్మెంట్ కార్డు పై అనుమానాలు.. పవన్ కళ్యాణ్ కూడా..

lavanya-tripathi-gets-freedom-from-her-mother-in-law-because-of-niharika

అయితే పద్మజ నిజంగా లావణ్య త్రిపాఠికి ఇలాంటి కండిషన్స్, ఫ్రీడమ్ ఇచ్చిందో లేదో తెలియదు గాని.. ఇదే నిజమైతే ఇదంతా కూడా నిహారిక వల్ల జరిగిందని.. నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా చేసిన తర్వాత.. ఆమె ఈ రోజు భర్తని వదిలేసే పరిస్థితి ఉందని అంటున్నారు. కనీసం అన్నదమ్ముడు ఎంగేజ్మెంట్ కూడా ఆమెతో పాటు భర్త రాలేదంటే.. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఉందని, కచ్చితంగా విడాకులు తీసుకోబోతుందని.. అందుకే భర్తకు దూరంగా ఉంటుందని కూడా అంటూ వార్తలు వచ్చాయి. వీటన్నిటితో తన కూతురు పడ్డ కష్టాలు గానీ, తన కూతురు లాగా బాధపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గాని చేయకూడదని పద్మజ చాలా తెలివిగా కోడల్ని ఇప్పటినుంచి బానే మలుచుకుంటుందని.. అలాగే ఆమెలో ఆ సహనం, తెలివి ఉంది కాబట్టే.. మెగా కుటుంబంలో నాగబాబుని కూడా అలా తీర్చిదిద్దుకుని.. ఉన్నదాంట్లో ఎంతో ఆనందంగా బతికే మనిషని.. మెగా అభిమానులు అందరూ పొగుడుకుంటున్నారు.