Home Cinema Niharika – Lavanya : ఇలా అయితే మా పెళ్ళికి నువ్వు రావద్దు అని నిహారికకి...

Niharika – Lavanya : ఇలా అయితే మా పెళ్ళికి నువ్వు రావద్దు అని నిహారికకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..

lavanya-tripathi-gave-a-warning-to-niharika-to-dont-come-to-her-marriage

Niharika – Lavanya : గత కొన్ని నెలలుగా మెగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న వేడుక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమించుకుని.. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని అభిమానులు కనిపెట్టినప్పటికీ కూడా.. మేము కేవలం స్నేహితులు మాత్రమే ( Lavanya Tripathi gave a warning to Niharika ) అంటూ కాలాన్ని గడిపి.. ఆ టైంలో వాళ్ల ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని.. చక్కగా పద్ధతిగా పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లికి సిద్ధమవుతున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగింది.

Lavanya-Niharika-marriage-news

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ తర్వాత మెగా కుటుంబంలో రామ్ చరణ్, ఉపాసనకు కూతురు పుట్టడం ఒక ఆనందకరమైన వేడుక జరిగితే.. నిహారికకు విడాకులు జరగడం అనేది కొంత బాధను కలిగించే ( Lavanya Tripathi gave a warning to Niharika ) సంఘటన జరిగింది. అయితే అప్పటినుంచి అందరూ కూడా నిహారిక గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది కుటుంబానికి ఎంత చూసుకున్నా ఏదో ఒక డిస్టబెన్స్ లాగే అనిపిస్తుంది. నిహారిక తన విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలకి కూడా ఒప్పుకొని, ఇంకా తన వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ.. ప్రశాంతత కోసం పరుగులు తీస్తుంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి నిహారిక ఒక విషయంలో చాలా ఆలోచిస్తుందట.

See also  Bhumika: 40 ఏళ్ల వయసు వచ్చిన భూమిక కుర్రాలతో రొమాన్స్ చేస్తానంటుందేంటి.??

Lavanya-Niharika-warning

వరుణ్ తేజ్ పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ నిహారిక గురించి, తన విడాకుల గురించి అనేక ప్రశ్నలు ప్రశ్నిస్తారని.. ఆ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఏడుస్తుందట. ఈ విషయం ( Lavanya Tripathi gave a warning to Niharika ) తెలిసిన లావణ్య త్రిపాఠి నిహారికకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. నువ్విలా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే అసలు నువ్వు మా పెళ్లికే రావాల్సిన పనిలేదు అని చెప్పింది అంట. జనాలు, ప్రపంచం ఏమంటుంది అనే విషయాన్ని ఆలోచించడం మానేసి.. మీ ఆనందం కోసం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టడానికి ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నావంటే అది నీ మంచి కోసమే తీసుకుంటావుగా.. ఎదుటి వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోని బాధపడుతూ ఉంటావు అని అడిగిందట.

See also  Jr NTR : ఆ ఒక్క హీరోయిన్ తనకంటే పెద్దదయినా కూడా జతకట్టిన ఎన్టీఆర్..

Lavanya-Niharika-marriage-warning

నువ్వు ధైర్యంగా మా పెళ్ళిలో కళకళలాడుతూ తిరుగుతూ.. ఎవరు ఏం ప్రశ్నించినా కూడా.. ధైర్యంగా సమాధానం చెబుతూ ఉంటే మా అందరికీ ఎంతో ఆనందంగా ధైర్యంగా ఉంటుంది. అప్పుడే మేము చేసుకున్న వేడుక వేడుకలా అనిపిస్తుంది. నువ్విలా ఏడుస్తూ ఉంటే అసలు వేడుక చేసుకోబుద్ధి కాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. అప్పుడు నిహారిక ధైర్యం తెచ్చుకుంటాను, దైర్యంగానే ఉంటానని చెప్పిందంట. లావణ్య త్రిపాఠి నిహారిక మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠికి నిహారిక అంటే చాలా ఇష్టం. నిహారికలో నిరుత్సాహం గాని, భయంతో గాని చూడడం తనకు నచ్చదు అంట. అందుకే తన స్నేహితురాలని ధైర్యంగా ఉండమని చెప్పిందంట.