Home Cinema Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో తన మొదటి ముద్దులో.....

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో తన మొదటి ముద్దులో.. ఎంత కష్టమో సీక్రెట్ చెప్పేసిన లావణ్య త్రిపాఠి!

lavanya-tripathi-comments-about-varun-tej-height

Lavanya Tripathi : ఎన్నో రోజులుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి కబురు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఇటీవల జూన్ 9వ తేదీ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అని వార్తలు వచ్చాయి. అది చూసి మొదట చాలా ఆనందించి, నిజమా కదా అని అనుమానించి ఎన్నో సందేహాలతో ఉన్నారు. అలాంటిది ( Lavanya comments on VarunTej height ) ఇప్పుడు మెగా కుటుంబం నుంచి రేపు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరుగుతుందని పక్కాగా వార్తలు వస్తున్నాయి. దీనితో మెగా అభిమానులు, వరుణ్ తేజ్ అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రేపు జరిగే ఎంగేజ్మెంట్ ని ఎంత తొందరగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారా, అవి చూద్దామా అని ఆత్రంగా ఉన్నారు. అయితే కొత్తగా ఎవరికైనా పెళ్లి అవుతుంది లేదా ఒక జోడి కలుస్తుంది అంటే చుట్టూ ఉన్నవాళ్ళకి ఒక రకమైన ఆనందం ఉంటుంది.

See also  Rajinikanth - Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

lavanya-tripathi-comments-about-varun-tej-height

అందులోనూ సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంటే.. ఆ జంట అంటే ఎంతో ఇష్టం ఉంటాది. సినీ అభిమానులంతా ఆ జంట గురించి అన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న ముచ్చట్లను కూడా వీళ్లంతా ఆనందంగా చెప్పుకుంటారు. అలాగే ( Lavanya comments on VarunTej height ) ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళ ప్రేమ ఎలా మొదలైంది ? ఎందుకు ఒకరిని ఒకరు ఇష్టపడి ఉంటారు? దీని గురించి వీళ్ళు ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పి ఉంటారు? చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారు? దానిమీద ఎలాంటి కండిషన్స్, ఎలాంటి ఇష్టాలు, నష్టాలు వచ్చి ఉంటాయి? అని నెట్టిజనులు ఒకరితో ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు.

lavanya-tripathi-comments-about-varun-tej-height

సినిమాల పరంగా లావణ్య త్రిపాఠి గాని వరుణ్ తేజ్ గాని మరి హై లెవెల్ కి వెళ్ళలేకపోయారు గాని.. ఇంకా వరుణ్ తేజ్ కి అయితే తనకు చాలా ఫ్యూచర్ ఉంది గానీ.. మే బి మంచి మంచి హిట్స్ కొట్టే అవకాశం ఉంది కానీ.. పర్సనల్ లైఫ్ లో అయినా వీళ్ళిద్దరూ బాగా సక్సెస్ అవ్వాలని.. ఇద్దరు కలిసి అన్యోన్యంగా జీవితం ( Lavanya comments on VarunTej height ) జీవించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంలో ప్రతిసారి వీళ్ళిద్దరూ విడిపోతున్నారు.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు అంటూ ఎన్నో వార్తలు రావడం.. వాటిపై మెగా అభిమానులు బాధపడడం జరుగుతూనే ఉంది. అలాంటి సంఘటనలు మళ్ళీ వరుణ్ తేజ్ లైఫ్ లో రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మెగా కుటుంబం అయితే వాళ్ల పిల్లలు జీవితాలు ఆనందంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు.

See also  Chiranjeevi : చిరు మనవరాలు కడుపులో ఉండగానే ఈ సూచనలు ఇచ్చిందట! కనిపించే సాక్షాలతో..

lavanya-tripathi-comments-about-varun-tej-height

లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరూ దాన్ని చూస్తూ వైరల్ చేస్తున్నారు. మిస్టర్ సినిమా టైం లో లావణ్య ఇంటర్వ్యూలో.. వరుణ్ తేజ్ హైట్ గురించి మీరు ఏమంటారు అని అడిగితే.. దానికి లావణ్య.. వరుణ్ తేజ్ హైట్ చాలా ఎక్కువ, ఆయన పక్కన నిలబడినప్పుడు.. ఇంకా ఏమైనా ఆయనతో కలిసి నటించాల్సి వచ్చినప్పుడు.. నేను కిందన ఒక బాక్స్ వేసుకొని నటించేదాన్ని అని చెప్పింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చూస్తూ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే పాపం వరుణ్ తేజ్ ని తొలిసారి ముద్దాడేటప్పుడు లావణ్య త్రిపాటి ఎలాంటి సమస్య ఎదుర్కొంటుందో అని కొందరు.. అప్పుడు కూడా ఇలాగే బాక్స్ వేసుకుంటుంది అని మరికొందరు అనుకుంటున్నారు. పాపం ఎప్పటికైనా వరుణ్ తేజ్ ని పెళ్లాడతానని లావణ్య త్రిపాఠి కి అప్పుడే తెలిసి ఉంటె.. ఇలాంటి సీక్రెట్ చెప్పి ఇప్పుడు ఇలా దొరికిపోయేది కాదు..