Home Cinema Lavanya Tripathi : అందులో ఉపాసన స్నేహారెడ్డి కంటే లావణ్య త్రిపాఠి చాలా బెస్ట్ అంట..

Lavanya Tripathi : అందులో ఉపాసన స్నేహారెడ్డి కంటే లావణ్య త్రిపాఠి చాలా బెస్ట్ అంట..

lavanya-tripathi-better-than-upasana-and-sneha-reddy-in-that-matter

Lavanya Tripathi : మెగా కుటుంబం అనగానే ఇప్పుడు మొదటిగా గుర్తొచ్చేది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని.. పెద్దలందరిని ఒప్పించి.. ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. జూన్ 9వ తేదీన వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్ నాగబాబు ఇంట్లో ( Lavanya Upasana and Sneha Reddy ) ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుక జరిగే వరకు.. జరుగుతుందట అనేగాని అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ వేడుకను లైవ్లో పెట్టారో అప్పుడు చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల జంట కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది.

Lavanya-Tripathi-Upasana

ఆగస్టులో వీళ్ళ పెళ్లి జరగొచ్చు అని అన్నారు. కానీ ఏ కారణం చేతో తెలియదు వాయిదా వేశారు. వీళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టడం జరిగింది. అది మెగా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలా ( Lavanya Upasana and Sneha Reddy ) రెండు వేడుకల తర్వాత బయటకు వచ్చిన బాధాకరమైన విషయమేమిటంటే.. నిహారిక విడాకులు తీసుకున్న విషయం అఫీషియల్ గా బయట పెట్టారు. ఏదేమైనా అది వినడానికి ఎదుటి వాళ్ళకి చెడుగా అనిపించి ఉండొచ్చు గాని.. అలా వదిలేయడమే ఆమెకు మంచిదేమో మరి తెలియదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు లావణ్య త్రిపాఠి గురించి వార్తలను హల్చల్ చేస్తున్నారు.

See also  Ayesha Takia: సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..! చూస్తే తట్టుకోగలరా.??

Lavanya-Tripathi-Sneha-Reddy

మెగా కోడలు అయిన ఉపాసన,స్నేహ రెడ్డి తో ఇప్పుడు లావణ్య త్రిపాఠిని పోల్చుకుంటున్నారు. నెటిజనులు అలా ఉపాసన, స్నేహ రెడ్డితో.. లావణ్య త్రిపాఠిని పోల్చుకుంటే.. ఒక విషయంలో మాత్రం వాళ్ళిద్దరి కంటే లావణ్య త్రిపాఠి బెటర్ అంటూ కొంతమంది అంటున్నారు. వాళ్ళిద్దరి కంటే లావణ్య త్రిపాటి ఎందులో బెస్ట్ అబ్బా అని అనుకుంటున్నారా? అయితే ఉంది ఉపాసన ఫుడ్ దగ్గర చాలా స్ట్రిక్ట్ అంట. ఈ ఫుడ్ తినొచ్చు, ఆ ఫుడ్ ( Lavanya Upasana and Sneha Reddy ) తినకూడదు అని చాలా కంట్రోల్ పెడుతుందట. రామ్ చరణ్ ఏ డైట్ తీసుకున్న కూడా ఉపాసనని అడిగి తాను ఓకే అంటే తింటాడంట. అంత క్రమశిక్షణగా భార్య చెప్పినట్టు చక్కగా వింటాడట. అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్నేహారెడ్డి చెప్పినట్టు ఒక విషయంలో మాత్రం వింటాడు అంట.

See also  Allu Arjun : ఇంకా ఆమె వెనుక పడుతున్న అల్లు అర్జున్.. మరి దీనికి స్నేహారెడ్డి ఎలా ఫీల్ అవుతుందో!

Upasana-Sneha-Reddy

స్నేహ రెడ్డి ఫుడ్ దగ్గర అన్ని విషయాల్లోని కంట్రోల్ పెట్టడంట గాని.. కేవలం మందు విషయంలో మాత్రం కంట్రోల్ పెడుతుందట. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఫుడ్ విషయంలో అసలు కంట్రోల్ చేయదంట. నీ మనసుకేద నచ్చితే అది శుభ్రంగా తిను. లిమిట్ గా తిను జాగ్రత్తగా హెల్త్ కాపాడుకో అని అంటుందంట. అలాగే డ్రింక్ విషయంలో కూడా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ కి అన్ని రూల్స్ ఏమి పెట్టదంట. నీకు తాగాలనిపిస్తే తాగు కానీ ఏదైనా పార్టీలు జరిగినప్పుడు మాత్రమే సరదాగా తాగాలి. అంతేగాని రోజు తాగితే మాత్రం కుదరదు అని చెప్తుందంట. అయితే ఏ రకంగా చూసుకున్న ఉపాసన, స్నేహ రెడ్డి ల కంటే లావణ్య త్రిపాఠి పెట్టే కండిషన్స్ అసలు ఏమీ లేవని చాలా బెస్ట్ అని అందులో వరుణ్ తేజ్ చాలా లక్కీ అని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.