Home Cinema Lavanya Tripathi: రామ్ చరణ్ తో మాంచి రొమాంటిక్ సీన్ లో లావణ్య త్రిపాఠి..

Lavanya Tripathi: రామ్ చరణ్ తో మాంచి రొమాంటిక్ సీన్ లో లావణ్య త్రిపాఠి..

lavanya-tripathi-and-ram-charan-news-viral-on-social-media

Lavanya Tripathi: సినిమా రంగంలో ఎవరైనా కొంచెం ఎక్కువ క్లోజ్ గా ఉంటే చాలు వాళ్ళ మీద ఏదో ఒక కథ అల్లుతూనే ఉంటారు. అవన్నీ నిజాలు కావు కానీ. ఒక్కొక్కసారి అభిమానులు ఇద్దరు మధ్యన ఏదైనా ఉంది అంటే అది మొదటి నిజం కాదన్నా.. తర్వాత నిజమై తీరుతాయి. అలాంటి వాటిలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ( Lavanya Tripathi and Ram Charan ) ప్రేమ కూడా. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ ఉందని ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నిదానంగా అసలు విషయం బయటపడటం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి.

Lavanya-Tripathi-Ram-Charan-movie

సినీ అభిమానులంతా వీళ్ళిద్దరి ప్రేమ ఎప్పుడు బయటపడుతుందా? వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఇంతకాలం ఎంతో ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసిన సమయం వచ్చేయడం, దాన్ని ఎంజాయ్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు అంతటితో ఊరుకోకుండా.. పెళ్లి అయిన ( Lavanya Tripathi and Ram Charan ) ఈ జంట మీద ఏదో ఒక వార్తని కల్పిస్తూనే ఉన్నారు. వరుణ్ తేజ్ పెళ్లి సమయంలోనే తల్లి కంటే లావణ్య త్రిపాఠికే ఎక్కువ సైడ్ వెళ్తున్నాడని.. తల్లా పెళ్లామా అంటే పెళ్ళామే అంటున్నాడని.. ఇలా ఆ వార్తల్లో ఎంత నిజమందో తెలియదు గానీ.. వరుణ్ తేజ్ ని కూడా ఒక సగటు సామాన్యమైన పెళ్ళికొడుకులాగే ఏడిపిస్తున్నారు.

See also  Allu Arjun - Sai Pallavi : అల్లు అర్జున్ సాయి పల్లవి మధ్య హైలెట్ డాన్స్ పోటీ..

Lavanya-Tripathi-wedding-reception

ఇవన్నీ సర్వసాధారణం.. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఆ పెళ్ళికొడుకుని పెళ్లయిన ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు ఇలానే ఏడిపిస్తారు. పాపం మగాడు కూడా ఈ సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి మీద కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తమ్ముడుతో పెళ్లి అన్నతో ( Lavanya Tripathi and Ram Charan ) రొమాన్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ వరుణ్ తేజ్ కి అన్న అనే విషయం మనందరికీ తెలుసు. లావణ్య త్రిపాఠి.. సాయిధర్మ తేజ్, అల్లు శిరీష్ తో నటించింది గాని రామ్ చరణ్ తో ఇంతవరకు ఏ సినిమా కూడా నటించలేదు. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది లేకపోయినా వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ ఏముందా అని అనుకుంటున్నారా?

See also  Allu Arjun: ఆహ్వానం అందినప్పటికీ కూడా అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం అదేనా..?

Lavanya-Tripathi-Ram-Charan-movie-govindudu-andarivade

అవును రామ్ చరణ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన సినిమా ఏది లేకపోయినప్పటికీ.. గోవిందుడు అందరివాడే సినిమాలో రామ్ చరణ్ కాజల్ కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొదటి ఆ సినిమాలో కాజల్ బదులుగా లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా అనుకున్నారంట. కానీ లావణ్య త్రిపాఠి.. రాంచరణ్ మధ్య కొన్ని రొమాన్స్ సీన్లు షూట్ చేస్తే.. అక్కడ సరిగ్గా లావణ్య త్రిపాఠి రామ్ చరణ్ తో ఫ్రీగా నటించలేక పోయిందంట. ఎందుకంటే అప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని ప్రేమించిందంట. దీనితో ఏం చేయాలో అర్థం కాక ఇక లావణ్య త్రిపాఠి రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ కుదరదని ఆమెను తీసేసి కాజల్ నేను కన్ఫర్మ్ చేశారంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడమే కాకూండా.. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.