Lavanya Tripati – Niharika: ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త సోషల్ మీడియాలను మనకు వినిపించే టాపిక్ నిహారిక విడాకుల గురించి.. ఇంత హాట్ న్యూస్ గా చలామణి అవుతున్న నిహారిక విడాకుల గురించి ట్రెండ్ అవుతున్నప్పటికీ నిహారిక మాత్రం విడాకులు వచ్చిన తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి మన హంగామా చేస్తూ పార్టీలు పబ్బులంటూ బాగా చిల్ అవుతుంది. కేవలం నిహారిక మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో శ్రీజ పెద్ద కూతురు బర్త్ డే పార్టీలో కూడా చాలా ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవ్వడం మనం చూసాం.. దాంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిసింది. నువ్వేమో అందరిని బాధపెట్టి ఇటు మాత్రం నీ వరకు నువ్వు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నావా అంటూ నటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మరొక వార్త కూడా బయటకు వచ్చింది. అదేంటంటే.. నిహారిక వల్ల లావణ్య త్రిపాఠి కూడా ఇబ్బందుల్లో పడుతుంది అంటూ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ( Lavanya Face Peak Problems )
మరి లావణ్య త్రిపాఠి నిహారిక వలన ఎందుకు ఇబ్బందులు పడుతుందనే విషయం గురించి మనం ఇప్పుడు చూద్దాం.. అదేంటంటే సెలబ్రిటీలు అనే కాకుండా ఆడపిల్లల పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్లేటప్పుడు మొత్తం అత్తారింటి బ్యాక్గ్రౌండ్ చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అది మామూలు జనాలకైనా లేదా సెలబ్రిటీల కైనా సరే వర్తిస్తూనే ఉంటుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లనున్నది. ఇలాంటి తరుణంలోనే వాళ్ళ ఇంట్లోనే ఆడబిడ్డలకు విడాకులు తీసుకోవడం ఆ కారణంగానే లావణ్య త్రిపాఠి నిహారిక విడాకుల వల్ల చాలా ఆలోచిస్తున్నదట.
అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లకి నిహారిక విడాకుల విషయం కాస్త ఇబ్బందికరంగా ఉంటూ మైనస్ అయిందని అర్థమవుతుంది. నిహారిక విడాకులు తీసుకోవడంతో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి వెళ్ళాక అసలు నా జీవితం వాళ్ళింట్లో ఎలా కొనసాగుతుందని అయోమయంలో ఉన్నదట.. కేవలం ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం నాగబాబు ఇంట్లో కాస్త గొడవలు కూడా అవుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్త అయితే వినపడుతోందట.. ఇన్ని కారణాల దృశ్య ఆ ఇంటికి కోడలుగా లావణ్య త్రిపాఠి వెళితే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలయితే వినిపిస్తున్నాయి. ( Lavanya Face Peak Problems )
కానీ ఏది ఏమైనప్పటికీ వివాహం అనే విషయంలో లావణ్య త్రిపాఠి ఆలోచిస్తూనే ఆలోచనలో పడిందట. ఇక ఇదే విషయంపై పలువురు నైటీజన్లు అయితే పెళ్లయ్యాక మీ జీవితం మీది మీతో పాటు ఎలాగైనా మీ అత్త మామ వాళ్ళతో కలిసే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు మీరు కోరుకున్న జీవితాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి. మీరు మీ లైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేయండి అంటూ లావణ్య త్రిపాఠి మద్దతు పలుకుతూ మెసేజ్ రిప్లై ఇస్తున్నారు. మరి ఈ విషయం గురించి లావణ్య త్రిపాఠి ఎలాంటి నిర్ణయం చేసుకుంటున్నా అనేది మనకి ముందు ముందు తెలియనిది