Actress Sobhita Dhulipala: అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా సంచలనగా మారి వైరల్ అవుతున్న విషయం. తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా రానిస్తున్న అక్కినేని నాగ చైతన్య మనసును మరొక్కసారి ముక్కలయ్యిందా.? అంటే అవునని భావిస్తున్నారు సదరు సినీ విశ్లేషకులు.. మన తెలుగు సినీ రంగంలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించుకున్న అందాల భామ పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న సమంత గురించి మనందరికీ తెలుసు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకుని మంచి జంటగా గుర్తింపు సంతరించుకున్నప్పటికీ..
పట్టు మని పది కాలాలపాటు కాదు కదా నాలుగు సంవత్సరాల కూడా వీరు కలిసి ఉండలేక ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక వీళ్లిద్దరూ విడిపోయాక సమంత గురించి ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ.. అదే సమయంలో అక్కినేని నాగచైతన్య గురించి ఎన్నో రకాల వార్లలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా శోభిత ధూళిపాళ తో ఆయనకు చాలా దగ్గర ఐనట్లు రకరకాల వార్తలు కూడా వినిపించాయి. దాంతో వీళ్లిద్దరు కచ్చితంగా రెండో పెళ్లి కూడా చేసుకుంటారని చాలా రకాల వార్తలు ఇప్పటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ వీళ్లిద్దరూ.. ఎక్కడ పడితే అక్కడ మీడియా కంట పడడం రెస్టారెంట్లలో కనిపించడం దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో అక్కినేని ఇంటికి కోడలుగా శోభిత అడుగు పెట్టబోతుందంటూ సనీ విశ్లేషకులు సైతం ఫిక్స్ అయిపోయారు. మరి ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఆమను కోడలని భావిస్తున్నారు. అలా భావిస్తున్న తరుణంలో ఇటీవలే శోభిత దులిపాళ (Actress Sobhita Dhulipala) నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ 2!! లో తన తోటి నటుడితో చేసిన హంగామా నా నా రచ్చ లేపింది. తన హాట్ పెర్ఫార్మెన్స్ తో ఘాటైన లిప్ లాక్ లతో కనిపించడంతో వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.
సమంతను దూరం పెట్టింది ఇలాంటి కారణం చేత మరి శోభిత దూలపష కూడా ఇలానే చేస్తే ఎలా ఒప్పుకుంటారని అక్కినేని అభిమానులు ఆలోచిస్తున్నారు.. అసలు అక్కినేని ఇంటికి కోడలు అయ్యే వాళ్ళందరూ ఎందుకు ఇలాంటి చెత్త స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నారు.. ఎందుకు అలాంటి సీన్ల లో నటిస్తున్నారో తెలియక జుట్టు పీక్కుంటూఖ కొట్టుకుంటున్నారు. శోభిత కూడా నేనేం తక్కువ అంటూ సమంతను మించిపోయేలా చేస్తూ అక్కినేని నాగచైతన్య మనసును ముక్కలు చేసింది.