Home Cinema Mahesh – Rajamouli : మహేష్ రాజమౌళిల సినిమా సూపర్ అప్డేట్

Mahesh – Rajamouli : మహేష్ రాజమౌళిల సినిమా సూపర్ అప్డేట్

Mahesh – Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంలో కూడా ఆయనకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. అయితే అలాంటి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ( Mahesh – Rajamouli ) చేస్తున్న సినిమా మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. రాజమౌళి మహేష్ బాబుల సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తన సినిమా ప్రస్థానంలో ఒకదాని తరువాత ఒకటి హిట్సే తప్పా.. ఎక్కడ ఒక ఫెయిల్యూర్ ని చవిచూడని రాజమౌళి లాంటి దర్శకుడు తో మహేష్ బాబు మొదటిసారిగా నటిస్తున్న సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

See also  Anushka:అనుష్క పెళ్లి వెనుక అసలు నిజాలు ఇవా.. నమ్మశక్యంగా లేవు మరి..

ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుందన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన కొత్త లుక్ ని షేర్ చేస్తూనే వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.అలాగే అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ కాబోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ( Mahesh – Rajamouli ) ఏమిటనేది ఇంతవరకు బయటికి రాలేదు. ఈ సినిమా టైటిల్ అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై ఎప్పటినుంచో ఒక మాత్రం వినిపిస్తూనే ఉంది.

See also  Nayanthara : షారుఖ్ ఖాన్ మీద నయనతార చేసిన అలాంటి కామెంట్స్ వైరల్..

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ పెడతారని అనేక వార్తలు వచ్చాయి. మహేష్ బాబుకు సూట్ అవుతుంది ఈ టైటిల్ అని, చాలా సూపర్ గా ఉంటుందని ఆయన అభిమానులు అనుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాకి గోల్డ్ అనే టైటిల్ కూడా పెడతారని వార్తలు వస్తున్నాయి. గోల్డ్ అనే టైటిల్ ( Mahesh – Rajamouli ) బాగుందని కొందరు అంటుంటే.. అది మరీ సింపుల్ గా ఉంది అని మరికొందరు అనుకుంటున్నారు. ఇంతకీ మన జక్కన్న ఏ టైటిల్ని ఫిక్స్ చేస్తాడో, దేనితో అందరినీ ఆకట్టుకుంటాడో తెలియదు.

See also  Niharika: అలా జరిగినప్పటి నుండి నాగబాబు నిహారికను ఇంట్లోకి రానివ్వలేదా..? చిరంజీవి చెప్పిన లేక్కచేయ్యలేదా.?

అయినా రాజమౌళి సినిమా అంటే టైటిల్తో సంబంధం లేదని మరికొందరు అంటున్నారు. ఆయన ఎలాంటి టైటిల్ పెట్టినా కూడా ఆ దర్శకుడి ప్రతిభ దగ్గర.. ఏది ఎలా ఉన్నా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది, సంచలనం క్రియేట్ చేస్తుందని అందరూ అంచనాలతో ఉన్నారు. మరి మహేష్ బాబు రాజమౌళి కలిసి చేస్తున్న ఈ సినిమాకి గోల్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే లేటెస్ట్ అప్డేట్ ని చూసి అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు.