Home News Phonepe – Google pay : ఫోన్ పే , గూగుల్ పే యూస్ చేస్తున్నారా.....

Phonepe – Google pay : ఫోన్ పే , గూగుల్ పే యూస్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే గుండె గుబేల్ మంటుంది.

Phonepe – Google pay: టెక్నాలిజీ పెరిగే కొద్దీ.. మనిషి జీవితం చాలా ఈజీ అయిపొయింది. ఇంతకు ముందు డబ్బుని క్యారీ చెయ్యడం చాలా కష్టంగా ఉండేది. ఎవరికైనా ఏదైనా పేమెంట్ ( Latest update for Phonepe and Google pay users )చెయ్యాలనుకున్నా, ఆ డబ్బుని చేతులో పెట్టుకుని వెళ్లాలంటే దొంగల భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు.. ఎక్కడికి వెళ్లినా చేతిలో నోట్లు ఉండాల్సిన పని లేదు. ఫోన్ ఉంటె, అందులో ఫోన్ పే, గూగుల్ పే ఉంటె చాలు అన్ని పేమెంట్స్ సెకండ్స్ లో అయిపోతాయి.

See also  రాశీ కన్నా ఏమిటి ఈ అందాల ఆరబోత - పరువాలు పొంగిపోతున్నాయి.

latest-update-for-phonepe-and-google-pay-users

ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ ట్రాంజాక్షన్స్ బాగా పెరిగాయి. ప్రభుత్వం కూడా ఈ మార్పుకోసమే ఎంతగానో కృషి చేసింది. చిన్న చిన్న ప్రెమెంట్స్ కూడా కాష్ అనేది పెట్టుకోకుండా, ఫోన్ పే , గూగుల్ పే ( Phonepe – Google pay ) వీటినే వాడుతున్నారు. కస్టమర్ల సౌకర్యం కోసం చిన్న చిన్న బడ్డికొట్టు వాళ్ళు కూడా స్కానర్ రెడీ గా పెట్టి ఉంచుతున్నారు. ఇప్పటివరకు చాలా బాగా వాడుకుంటూ వచ్చారు గాని ఇక్కడ నుంచి కొత్త రూల్ వచ్చింది.

See also  మా తెలుగు యాంకర్స్ ఒక్కో షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా.?

latest-update-for-phonepe-and-google-pay-users

ఆ రూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్స్ ద్వారా చేసే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రూమెంట్ లావాదేవీలు 2 వేల రూపాయలు మించితే మాత్రం 1.1 శాతం వరకు ఛార్జీలు వేస్తారంట. పీపీఐ పేమెంట్స్ చేసే వాటిపై 0.5 శాతం నుంచి 1.1 వరకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వసూలు ( Latest update for Phonepe and Google pay users ) చేయనున్నారు. పెట్రోల్- డీజిల్ చెల్లింపులపై 0.5 శాతం, విద్య, వ్యవసాయం, టెలికాం వంటి అవసరాల కోసం 0.7 శాతం కాగా..

latest-update-for-phonepe-and-google-pay-users

సూపర్ మార్కెట్లలో 0.9 శాతం, గవర్నమెంట్, బీమా, రైల్వేస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై 1 శాతం వరకు ఇంటర్ఛేంజ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ రకంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI ) సర్క్యూలర్ విడుదల చేసింది. ఈ సుర్క్యూలర్ ప్రకారం, ట్రాన్సాక్షన్ ని అప్రూవ్ చేయడం, ఆథరైజ్, ప్రాసెస్ వంటి వాటిపై పైన చెప్పిన ఛార్జెస్ ( Phonepe – Google pay )వసూలు చేస్తారు. సింపుల్ గా పేమెంట్స్ చెయ్యడం అలవాటు అయిన వారికి, ఇప్పుడు ఈ రూల్స్ తెలిస్తే.. గుండె గుబేల్ మంటుంది.