Home Cinema Chiranjeevi : ఆ స్టార్ హీరో చిరంజీవి చంపాలని చూశాడట నిజమేనా?

Chiranjeevi : ఆ స్టార్ హీరో చిరంజీవి చంపాలని చూశాడట నిజమేనా?

latest-sensational-news-about-mega-star-chiranjeevi

Chiranjeevi : ప్రతి రంగంలోనూ ప్రతి ఒక్కరి మధ్య పోటీ అనేది ఈ రోజుల్లో తప్పడం లేదు. అందులోనూ ముఖ్యంగా సినిమా రంగం, రాజకీయ రంగంలో ఈ పోటీ తత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఉంటేనే వాళ్ళు ఆ రంగానికి తగ్గట్టుగా కష్టపడగలరు ఎదగగలరు అనేది ఒక లెక్క. అయితే మెగాస్టార్ చిరంజీవి ( sensational news about Chiranjeevi ) గురించి తెలుగు సినిమా రంగంలో ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా అడుగుపెట్టి.. ఈరోజు తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవడమే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా, గౌరవప్రదమైన స్థాయిలో ఆయన కూర్చున్నారు.

Chiranjeevi-latest-sensational-news-viral

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆయనకి చాలా బాగుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే పండగలలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలాకాలం తర్వాత చిరంజీవికి ఒక సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది.అలాగే ఆయనకి ఏడాదిలో మనవరాలు కూడా పుట్టింది. మెగాస్టార్ చిరంజీవికి ఏకైక ( sensational news about Chiranjeevi ) వారసుడు రామ్ చరణ్ కు ఇన్నేళ్ల తర్వాత కూతురు పుట్టడం గొప్ప విశేషం. ఆ వేడుకలో మెగా కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఇటీవల రిలీజైన బోలాశంకర్ సినిమా మాత్రం బోల్తా పడింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది.

See also  Simran: దేవుడా.. ఇంతమంది మన ఫేవరెట్ హీరోలతో సిమ్రాన్ కి ఎఫైర్ ఉందా?

Chiranjeevi-latest-sensational-news

ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో మెగా అభిమానులు చాలా వరకు నిరాశ పడ్డారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఒక వార్త చిరంజీవిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ చాలా ఇష్టమే కానీ.. ఆయనతో పోటీ తత్వం ఉన్న ఒక స్టార్ హీరోకి ఆయన ( sensational news about Chiranjeevi ) అంటే కోపం ఉండేదంట. చిరంజీవి ఎదుగుదలని అతను తట్టుకోలేకపోయేవాడు అంట. అందుకనే ఒకరోజు చిరంజీవి వాళ్ళ అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అని చెప్పి పిలిచి భోజనం ఏర్పాటు చేశాడంట. ఆ భోజనంలో చిరంజీవికి ఏమైనా పెట్టి చిరంజీవిని చంపేయాలని అనుకున్నాడంట. కానీ భగవంతుడు దయవల్ల చిరంజీవి ఆరోజు హెల్త్ బాలేదని ఏమి తినకుండా ఆ పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వచ్చేసారంట.

See also  Sai Pallavi: అవి ఉంటేనే షూటింగ్ లేదంటే వెళ్ళిపోతాను అంటున్న సాయి పల్లవి.. నిర్మాతలకు షాక్..

Chiranjeevi-latest-news

తర్వాత ఈ వార్త ఆ నోట ఈ నోట చిరంజీవికి అర్ధమయ్యి.. ఆంజనేయస్వామి నన్ను రక్షించాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా చెప్పారంట. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఎంత ఒక మనిషికి పోటీ తత్వం ఉన్నా.. మరో మనిషిని చంపాలని అనుకుంటాడు అనుకోవడంలో అర్థం లేదు. వాళ్ళ కెరీర్ లో కావాలంటే వెనకనుంచి ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచించే అవకాశం ఉంది కానీ.. ఎదురుగా ఏవేవో చేసేయాలని.. దాని వలన వాళ్ళు కూడా రిస్క్ లోకి వెళ్లాలని అనుకోరు. ఇది కేవలం గాలివార్త లాగానే అనిపిస్తుంది. చిరంజీవి కూడా ఎదో చెబితే ఇంకేదో అర్ధం చేసుకుని ఇందిరెచ్త్ గా చెప్పారని అనుకోవచ్చు.. అందుకే అసలు ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని నెటిజనులు కూడా ఫీల్ అవుతున్నారు.