Home Cinema Nandamuri Bala Krishna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చినమామ బాలకృష్ణ చేసిన పనికి ఏమని...

Nandamuri Bala Krishna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చినమామ బాలకృష్ణ చేసిన పనికి ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.??

alekhya reddy emotional post: నందమూరి వారసుడుగా ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న తారకరత్న మరణించి దాదాపు నెల రోజులు కావస్తుంది. ఇప్పటికీ ఆయన లేడు అనే విషయాన్ని ఇటు నందమూరి అభిమానులు కానీ, అటు కుటుంబ సభ్యులు, మరదే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణించిన తర్వాత ముఖ్యంగా మిగిలిన అందరికీ ఎలా ఉందో కానీ.. ఆయన భార్య అయినటువంటి అలేఖ్య రెడ్డి మాత్రం ఎంతో బాధతో కుమిలిపోతున్నారు. కేవలం 40 సంవత్సరాల చిన్న వయసులో బోలెడు భవిష్యత్తు నుండి కూడా తన భర్త లేడు అన్న విషయాన్ని అలేఖ్య రెడ్డి మాత్రం అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

See also  Prabhas : వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రభాస్! హైలెట్ ఏంటంటే..

late-taraka-ratna-wife-alekhya-reddy-emotional-post-about-bala-krishna

తన భర్తను నిత్యం తలచుకుంటూ ప్రతిరోజు కుమిలిపోతున్నారు అలేఖ్యరెడ్డి.. తాజాగా తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన భర్త అనారోగ్యానికి గురై దేశంలోనే అత్యున్నత వైద్య సదుపాయాలతో చికిత్స పొందుతున్నటువంటి తారకరత్న మృతి చెందాడు. ఆ చికిత్స సమయంలో చినమామ బాలయ్య చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ అలేఖ్య భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. మేము కుటుంబమని పిలుచుకునే ఏకైక వ్యక్తి మాకు కష్ట సుఖాల్లో రాయల కొండంత అండగా నిలబడే వ్యక్తి ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు తండ్రిలా నీ బెడ్పక్కనే కూర్చుని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా నువ్వు రియాక్ట్ అవుతావేమో అని నిన్ను నవ్వించడం కోసం జోకులు వేస్తూ సరదాగా కనిపించి ఎవరు లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు.

See also  Samantha: సమంత తన అభిమానులని అతి పెద్ద ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో వైరల్..

late-taraka-ratna-wife-alekhya-reddy-emotional-post-about-bala-krishna

ఆఖరి క్షణం వరకు నీ కోసం చేయాల్సినంత చేశారు.. ఓబు ( తారకరత్నముద్దు పేరు) నువ్వు ఇంతకాలం ఉంటే బాగుండేది నిన్ను చాలా మిస్ అవుతున్నామని అలేఖ్య రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.. సోషల్ మీడియాలో పిల్లలతో బాలయ్య ఉన్న ఫోటోకు తారకరత్న యాడ్ చేసి ఆ ఫోటోను అలేఖ్య రెడ్డికి పంపగా ఇదేదో బాగుందని ప్రశంసలు కురిపించింది. ఇదిలా ఉంటే బాలయ్యకు తన అన్న కుమారుడు తారకరత్న అంటే ఎంతో ఇష్టం.

See also  Bandla Ganesh: డైరెక్టర్ త్రివిక్రమ్ పై మరొక సారి మండిపడ్డ బండ్ల గణేష్..

late-taraka-ratna-wife-alekhya-reddy-emotional-post-about-bala-krishna

అలేఖ్య రెడ్డి తారకరత్న ప్రేమ వివాహానికి తారకరత్న కుటుంబ సభ్యులు ఎవ్వరూ అంగీకరించలేదు. కానీ అలాంటి సమయంలో బాలయ్య బాబు వాళ్లందరికీ తోడుగా ఉండి భరోసా ఇస్తూ.. మళ్లీ తారకరత్న నందమూరి కుటుంబానికి దగ్గర చేర్చడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ విషయాన్ని తారకరత్న కూడా ఎన్నోసార్లు గుర్తుకు చేశాడు. ఏది ఏమైనా తన చిన్న మామ బాలయ్య తన భర్త కోసం పడిన కష్టాన్ని ఇలా భావోద్వేగమైన పోస్టుతో (alekhya reddy emotional post) తెలియజేశారు. అలేఖ్య రెడ్డి ప్రస్తుత మీది సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.