Home Cinema KrithiShetty: ఆ స్టార్ హీరో కొడుకు నిత్యం నన్ను వేధిస్తున్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన కృతి...

KrithiShetty: ఆ స్టార్ హీరో కొడుకు నిత్యం నన్ను వేధిస్తున్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన కృతి శెట్టి.

KritiShetty Comments: ఉప్పెన చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ హీరయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన లో హీరోయిన్ గా నటించి ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ మలయాళ కుట్టి కి వరుస అవకాశాలు తెలుగులో లైన్లు కట్టాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో మారిపోయింది. అలా ఈ కన్నడ బ్యూటీ గురించి పరిచయం చేయాల్సిన పని లేకుండా ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐపోయింది.

kritishetty-made-a-sensational-comments-about-that-star-hero-son

మొదట బాల నటిగా తను పలు యాడ్ లలో నటించి ఆ తర్వాత తన తొలి చిత్రం ఉప్పెన తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా వైష్ణవ తేజ్ హీరోయిన్ గా కృతి శెట్టి నటించగా బ్లాక్ బస్టర్ చేసుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తరువాత వరస చిత్రాల్లో తెలుగు, తమిళ, మళయాల చిత్రాల్లో నటిస్తూ మరింత హిట్స్ కొట్టే ప్రయత్నం చేసింది. ఐతే తాజాగా ఆ స్టార్ హీరో కొడుకు తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని.. ఆ విషయాన్ని ఆమె స్వయంగా తమిళ మీడియా కు వెల్లడించినట్టు ఓ వార్త ఐతే వైరల్ అవుతుంది.

See also  Mahesh Babu: పూరి కి మహేష్ బాబు కి మధ్య చిచ్చు పెట్టిన లేడీ.. కనీసం ఇప్పుడు మాటలు కూడా లేవు.

kritishetty-made-a-sensational-comments-about-that-star-hero-son

ఇదే కాకుండా ఆ స్టార్ హీరో కొడుకు తను ఏ ఫంక్షన్ కి వెళ్తే ఆ ఫంక్షన్ కి రావడం.. ఆ ఫంక్షన్ కి హాజరవుతూ ఆమెని ఇబ్బంది పెట్టడమే కాకుండా పదే పదే ఫోన్ చేసి కూడా తెగ విసిగిస్తున్నాడట.. అలా ఆమెకు దగ్గరయ్యేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే కృతి శెట్టికి మాత్రం అతగాడు ఇష్టం లేదంట అతనికి దూరంగా ఉండడానికి నానా తిప్పలు పడుతూ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదట. ఇలాంటి రకరకాల వార్తలు ఆమెపై నెట్టింట వైరల్ అవుతుండడంతో సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయం గురించి ఆమె స్పందించి క్లారిటీ తెలిపిందట.. (KritiShetty Comments)

See also  MohanBabu: మంచు వారి పెళ్లిలో కన్నీటి పర్యంతరమైన మోహన్ బాబు-భూమా మౌనిక రెడ్డి

kritishetty-made-a-sensational-comments-about-that-star-hero-son

ఆమె సోషల్ మీడియా వేదికగా దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను నెట్టింట వైరల్ చేయొద్దు.. మీకు  చేతులు జోడించి దండం పెడతానంటూ ట్వీట్ చేసింది. అసలు ఇలాంటి వార్తలు గురించి నేను ఏమాత్రం పట్టించుకోకూడదు అని భావించాను. కానీ నేను లైట్ తీసుకుంటున్న కొద్ది మరి విపరీతంగా హద్దులు మీరి మరీ దాటి ప్రయత్నం చేస్తుండడంతో స్వయంగా నేనే ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు చిత్రాలు ఏమీ లేవు కానీ మలయాళంలో, తమిళంలో చిత్రంలో నటిస్తుంది. ఏది ఏమంటున్నాప్పటికీ ఇలా వస్తున్న వార్తలపై ఆమె చెక్ పెట్టిందని చెప్పాలి.