Home Cinema Kriti Sanon: ప్రభాస్ తో పెళ్ళని నా ఫ్రండ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.. ప్రభాస్ తో...

Kriti Sanon: ప్రభాస్ తో పెళ్ళని నా ఫ్రండ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.. ప్రభాస్ తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్..

Kriti Sanon comments: మనందరికీ తెలిసిందే వారానికి ఒకరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పేరు తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక లొల్లి వినిపిస్తూనే ఉంటుంది. అలా ఈ వారం కూడా ప్రభాస్ పెళ్లి గురించి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఈ హీరోకి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని అందుకే పెళ్లి చేసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్-అనుష్క మధ్యల ప్రేమ,పెళ్లి వ్యవహారం గురించి మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇటీవల కాలంలో అనుష్క గురించి కాకుండా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలోని హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చాలా వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Namrata : వామ్మో.. 50 ఏళ్ళు దాటాక నమ్రత అందానికి అసలు సీక్రెట్ అదంట!

kriti-sanon-comments-about-her-marriage-with-prabhas

ప్రస్తామామ గురించి మాట్లాడడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే.. గతంలో కృతి సనన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారని ఆమెను ప్రశ్నించగా.? ఆమె ప్రభాస్ అని పేరు చెప్పడంతో అప్పటి నుండి వీళిద్దరి మధ్య వార్తలు రావడాని కారణమయ్యాయి. మరోపక్క ఈ విషయమే గాక బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కృతి సనన్ మనసు ఇక్కడ లేదు.. ఆమె మనసంతా ప్రభాస్ దగ్గరే ఉందటూ, ఇదేగాక.. ప్రభాస్-కృతి ససన్ ప్రేమించుకుంటున్నారంటూ పబ్లిక్ గా అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా వీళ్ళమధ్య ఉన్న బంధం నిజమని నమ్మేసారు. ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో వాటన్నింటికీ పులిస్టాప్ పెట్టాలని భావించారు. దాంతో కృతి సనన్ స్పందిచి వరుణ్ చెప్పినవన్నీ అబద్దాలి సరదాగా మమ్మల్ని ఆట పట్టించడానికి అలా అన్నాడని తెలిపించి కృతి ససన్.

See also  Slik Smitha : సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ లో కీలకమైన రెండు విషయాలు ఏడుపు రప్పిస్తున్నాయి..

kriti-sanon-comments-about-her-marriage-with-prabhas

కృతి ససన్ మా మధ్య ఏదీ లేదని చెప్పినప్పటికీ ఇంకా పుకార్లు ఆగడం లేదు. ఇంకా ఇదే కాకుండా ప్రముఖ క్రిటక్ అయినటువంటి ఉమైర్ సందు వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరగబోతుందని పబ్లిక్ గా ఒక ట్వీట్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి లోనై షాక్ కి గురయ్యారు. ఇక ఇదే విషయం గూర్చి ప్రభాస్ టీం కూడా స్వయంగా అలాంటిదేమీ లేదని తెలియజేసింది. ఇదే విధంగా కృతి ససన్ కూడా తన ప్రేమ విషయంపై మరొకసారి క్లారిజీ ఇచ్చింది. ఇదే విషయమై.. స్వయంగా కృతి ససన్ స్పందిస్తూ ప్రభాస్ కు నాకు ఎలాంటి రిలేషన్ లేదని మేమిద్దరం మంచి మిత్రులమని తెలిపింది.

See also  Varun Tej : ఆల్రెడీ వేరు కాపురం పెట్టిన వరుణ్! పెళ్లిపై క్లారిటీ ఇదే ...

kriti-sanon-comments-about-her-marriage-with-prabhas

అది కూడా ఈ సినిమాలో నటించడం వల్లే మా మధ్య స్నేహం ఏర్పడిందని.. వరణ్ దావన్ చెప్పిన విషయాలన్నీ అబద్దాలే, ఆ మాటలు నిజమనుకుని మా కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు కూడా చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. కానీ అతను చెప్పిన దాంట్లో ఎలాంటి నిజమే లేదని నేను వాళ్ళందరికీ చెప్పానని తెలిపింది. ఈ విషయం గురించి ప్రభాస్ కూడా కాల్ చేసి వరుణ్ ఏంటి అలా మాట్లాడాడు అని అడిగాడు ఐతే నేను ఆయన ఊరికే అలా అబద్దం చెప్పాని తెలపడంతో ప్రభాస్ కూడా ఓ నవ్వు నవ్వారు. అలాగే కృతి ససన్ మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదంటూ తాజాగా అందరికీ మరొక సారి క్లారిటీ ఇచ్చింది. (Kriti Sanon comments)