
Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కృతి శెట్టి తన అద్భుతమైన నటనతో సినిమాని ( Krithi Shetty took the big decision ) ఒక రేంజ్ లో నిలబెట్టింది. అందానికి అందం, నటనకి నటన రెండిటితో కథలో ఆమె పాత్ర ఇమిడిపోయి అదరగొట్టింది.కుర్రాలయితే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కృతి శెట్టి కి మంచి క్రేజ్ రావడమే కాకుండా సినిమా ఆఫర్స్ కూడా చాలా స్పీడ్ గా వచ్చాయి. అయితే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి శ్యాంసింగ్ రాయ్ లో కనిపించి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది.
ఉప్పెన సినిమాలో ఎంత చిన్న యంగ్ హీరోయిన్ లా ఉంటాదో శ్యాంసింగ్ రాయ్ లో అంత పెద్దగా ఏదో డిఫరెంట్ గా కనిపించింది. దీంతో కృతి శెట్టి ఏంటి ఇలా అయిపోయింది అని కుర్రాళ్ళు పాపం డిజప్పాయింట్ అయ్యారు. అయితే సినిమా హిట్ అయినా కూడా.. ఆ సినిమా దాని పేరు మొత్తం సాయి పల్లవికి వెళ్ళిపోయింది. ఈ సినిమా సక్సెస్ సాయి పల్లవి అకౌంట్లోకి వెళ్లడం వల్ల ఆ సినిమాలో కృతి శెట్టి కి అంతగా పేరేమి రాలేదు. అయితే ఆ సినిమా ( Krithi Shetty took the big decision ) తర్వాత కృత్తి శెట్టి చేసిన నాలుగు సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దీనితో కృతి శెట్టి కొంచెం అప్సెట్ అయిందని అంటున్నారు. ఎందుకంటే శ్యాంసింగ్ రాయ్ లో ఒక లిప్ లాక్ కి ఎంతో గొడవ చేసిన కృతి శెట్టి ఇప్పుడు ఎలాంటి పాత్రను నటించడానికి సిద్దమవుతుందో తెలుసా?
ఎంతటి ఎక్స్పోజింగ్ అయినా రెడీ అని అంటుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే ఎక్స్పోజ్ తో హీరోయిన్స్ పైకి వస్తారేమో గానీ.. వాళ్ళు ఎక్కువ కాలం నిలబడటం కష్టం సినిమాల్లో.. సినిమాల్లో నిలబడాలంటే స్వయంగా నటించే శక్తి అలాగే నిలబడే వరకు ఓపిక ఉండాలి. ఈ రెండు చేతిలో ( Krithi Shetty took the big decision ) ఉంటే మనిషి అనుకున్నది సాధించడం ఈజీ అవుతుంది. మొదటి సినిమా సక్సెస్ తో అంతగా క్రేజీ తెచ్చుకున్నప్పుడు కలిగిన ఆనందం.. నాలుగు సినిమాల పోవడంతో అలా ఎలా బోల్డ్ కంటెంట్ చేయడానికి ఇష్టపడుతుందంటే నమ్మసక్యం కావడం లేదు.
అయినా సినిమాలు సక్సెస్ అవడం ఫెయిల్ అవ్వడం ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. ఆ సినిమా దర్శకుడు, హీరో, హీరోయిన్, కథ, మాటలు, పాటలు వీటన్నిటి మీద, ఇంకా ఎన్నిటి మీదో ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు బోల్డ్ కంటెంట్ తో నటిస్తే సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తాయని ఆలోచించి.. కృతి శెట్టి అలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ గా లేదు అని నెటిజనులు వాపోతున్నారు. ఇక కృతి శెట్టి కస్టడీ సినిమా పై భారీ అంచనాలు అయితే పెట్టుకుందట కానీ.. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. కస్టడీ సినిమాలో.. తనకి ఎక్కువ సేపు పాత్ర దొరికి బాగుంది కానీ, మిగిలిన ఎన్నో కారణాల వలన సినిమా ఫ్లాప్ అయ్యింది. పాపం కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం చైతూనే అని నెటిజనులు సరదాగా కామెంట్ చేస్తున్నారు