Home Cinema Krithi Shetty : స్టార్ హీరో ఇండిటికి కోడలు కాబోతున్న కృతిశెట్టి.. ఎంత వైరల్ అంటే..

Krithi Shetty : స్టార్ హీరో ఇండిటికి కోడలు కాబోతున్న కృతిశెట్టి.. ఎంత వైరల్ అంటే..

krithi-shetty-is-going-to-become-a-daughter-in-law-for-that-star-hero

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన కృతి శెట్టి అంటే కుర్రాళ్ళు అందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే ఆడియన్స్ గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవెల్ కి ( Krithi Shetty become a daughter-in-law ) వెళ్ళిపోయింది అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. సినిమా రంగంలో ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా నటించినప్పటికీ, సక్సెస్ గాని లేదా ఇంక అక్కడితో వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది.

Krithi-Shetty-become-star

అలాగే కృతి శెట్టి కూడా ఎంత అందంగా ఉన్నప్పటికీ.. సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెను హీరోయిన్గా తీసుకోవడానికి సినిమా రంగం కొంత వెనకడిగే వేస్తుంది. అయితే ఏదో పరంగా అప్పుడప్పుడు ఏదో ఒక సినిమా చేస్తూ ఆమె లైవ్ లో ( Krithi Shetty become a daughter-in-law ) ఉంది. అయితే ఇప్పుడు కృతిశెట్టిపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్త చూడగానే విపరీతంగా ఇంకొక రూపంలో వైరల్ చేస్తున్నారు నెటిజనులు. ఇంతకీ సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది అది ఏమిటంటే.. ఆ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతున్న కృతిశెట్టి అని. దీనితో అందరి మైండు మరోవైపు వెళ్ళిపోయింది.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Krithi-Shetty-become-star-hero

కృతిశెట్టి ఆ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుంది అంటే.. బహుశా నాగార్జున ఇంటి కోడలు అవుతుందేమో, నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుందేమో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఊహ మొదలవ్వగానే కామెంట్స్ ( Krithi Shetty become a daughter-in-law ) పెట్టడం మొదలు పెడుతున్నారు. నాగచైతన్య అని పెళ్లి చేసుకుంటుందా? నాగార్జునకి కోడలు అవ్వవుతుందా అంటూ నెటిజనులు వాపోతున్నారు. అసలు విషయానికి వెళ్తే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు. కృతిశెట్టి ఆ స్టార్ హీరోయిన్ కోడలు అవుతుంది అంటే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో.

See also  Uday Kiran : వెలుగులోకి వచ్చిన దారుణం.. ఉదయ్ కిరణ్ చావుకి రాజమౌళి కారణమా?

Krithi-Shetty-become-daughterinlaw

 

పోనీ రీల్ లైఫ్ లో కూడా నాగార్జున సినిమాలో ఆమె నటిస్తుందా? కోడలు అవుతుంది అంటే అది కూడా కాదు. కృతిశెట్టి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కోలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తుంది. అయితే శర్వానంతో చేస్తున్న సినిమాలో సర్వానంద్ కి తండ్రిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అంటే ఆ సినిమాలో విజయ్ సేతుపతికికృతిశెట్టి కోడలు అవుతుంది కదా.. అందుకని ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు అవుతుందనీ వార్తలు వస్తున్నాయి. దాన్ని మనవాళ్లు ఏకంగా ఆ స్టార్ హీరో కోడలు అనగానే నాగార్జున కోడలు అయిపోతుంది.. నాగచైతన్యాని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తల్ని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. అసలు నిజంగా రియల్ లైఫ్ లో కానీ రీల్ లైఫ్ లో గాని.. ఈ వార్తకి నాగార్జునకి, నాగచైతన్య కి ఎలాంటి సంబంధం లేదు..