
Krithi shetty : ఉప్పెన సినిమాతో తెలుగు సినిమాల సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృతిశెట్టి.. మొదటి సినిమాతో సూపర్ హిట్టు కొట్టి స్టార్ హీరోయిన్ స్థాయిలో స్టేజిను సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమెను బేబమ్మ అని పిలిచే పిలుపును ఇప్పటికీ ఆమెను చాలామంది అదే ( Krithi Shetty is getting so many ) పేరుతో పిలుస్తూ ఉంటారు. ఒక పాత్ర ఒక నటి లేదా నటుడికి ఎంతగా అడాప్టయింది అనేది ఇలాంటి పిలుపులతోనే అర్థమవుతుంది. విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడుతో మొదటి సినిమా అయినప్పటికీ.. ఆయనతో కృతి శెట్టి చేసిన నటన గాని, పెర్ఫార్మెన్స్ గాని చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఉప్పెన తో కలిపి కృతి శెట్టి వరుస మూడు సినిమాలు హిట్ కొట్టింది.
ఆ తరవాత వరుసగా నాలుగు డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కష్టడి సినిమాపై ఆమె ఎన్నో అసలు పెట్టుకుంది. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కృతి శెట్టి అసలు పెట్టుకుంది. అక్కడి నుంచి తనకి ఎన్నో అవకాశాలు వాటంతట ఏవ్ వెతుక్కుని వస్తాయని ఊహించింది కానీ.. ఆమె అంచనాలకు ( Krithi Shetty is getting so many ) భిన్నంగా కస్టడీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కస్టడీ సినిమాని తమిళ్ డైరెక్టర్ వెంకట్రావు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంచి హిట్టు కొట్టాలని ఆశతోనే సినిమా చేశారు. అయినప్పటికీ కథలో లోపమో, దర్శకత్వంలో లోపమో తెలియదు కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
అయితే ఇక్కడితో ఇంక కృతి శెట్టి చాప్టర్ అయిపోయిందని.. ఇక సినిమా ఆఫర్స్ దొరకవని.. దొరకని క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కృతి శెట్టికి పెళ్లి చేసేస్తారని అనేకమంది అనుకున్నారు. అయితే కొందరు కుర్రకారు మాత్రం ( Krithi Shetty is getting so many ) ఉప్పెన సినిమాతో ఆమెకు ఫిదా అయిపోయిన కుర్రాళ్ళంతా.. అదే జరిగితే మేము మా హీరోయిన్ ని మిస్ అవుతామని బాధపడ్డారు. పైగా సినిమా రంగంలో ఉన్న తర్వాత సక్సెస్, ఫెల్యూర్ అనేవ చాలా సహజమే.. దానికి రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయని సినిమా రంగాన్నే వదిలేస్తే అది సరైన నిర్ణయం కాదని వాదించుకున్నారు కూడా పాపం.. ఇలాంటి సమయంలో వీళ్ళందరి ఆలోచనలకి భిన్నంగా కృతశక్తి ఆఫర్లను అందుకోవడం మొదలుపెట్టింది.
ఇన్ని డిజాస్టర్స్ వచ్చిన తర్వాత.. కృతి శెట్టి కి ఇన్ని ఆఫర్స్ ఎలా వస్తున్నాయి అని అనుకోగా.. కస్టడీ సినిమాని దర్శకతం చేసిన వెంకట్ ప్రభు ని తన నటన తో పడేసి.. అతను ఇష్టపడేలా చేసుకుని.. అతని ద్వారా సినిమాలను మళ్ళీ అందుకుంటుంది. వెంకట్ ప్రభు కస్టడీ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కృతి శెట్టి కి మాత్రం మళ్లీ సినిమా ఆఫర్ ఇచ్చాడు. అలాగే విజయ్ సేతుపతి సినిమాలో కృతి శెట్టి కి పోర్షన్ ఉండేలా చూసుకున్నాడు. అలాగే అతను చేస్తున్న సినిమాలో కూడా కృతి శెట్టి కి నటించే అవకాశం ఇస్తాడని అంటున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ ని తన నటనతో పడేసి.. తన తలరాతను మార్చుకుందని అభిమానులు అనుకుంటున్నారు.