Home Cinema Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

Kalyan Dev Post: మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో ఎంత మంచి పేరుందో అందరికి తెలుసు. కానీ ఆయన చిన్న కూతురు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటది. కొణిదెల శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి ఇంట్లో వాళ్లకి వ్యతిరేకంగా బయటకు వెళ్ళిపోయి మరి వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ తరువాత వీరి జీవితం అనుకోని విదంగా మలుపు తిరిగింది. వీరిద్దరూ చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారు.

See also  Rahmika : అనిమల్ ఇచ్చిన సక్సెస్ తో విజయ్ ఫ్యామిలోకి రష్మిక వెళ్లి.. ఫొటోలతో సహా దొరికిపోయింది..

Kalyan-Dev-Post

మొదటి భర్తతో విడాకులు తీసుకున్న కొని సంవస్త్రాల తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరు దిగిన ఫోటోలు తరుచుగా తన సోషల్ మీడియాలో షేర్ చెస్తుంటది శ్రీజ. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. కళ్యాణ్ దేవ్ తన పెద్ద కూతురిని కూడా సొంత కూతురిగా చూసుకుంటాడు అని శ్రీజ చాలాసార్లు చెప్పింది. అయితే, శ్రీజకు కళ్యాణ్ దేవ్ తో కూడా గొడవలు మొదలు అయ్యాయి.

See also  Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది . .

Kalyan-Dev-Post

శ్రీజ తన సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ ను అన్ ఫాలో చేసినప్పటి నుండి మరోసారి వివాదాలతో చిక్కుకుంది చిరంజీవి చిన్న కూతురు. కళ్యాణ్ దేవ్ శ్రీజ వేరు వేరుగా ఉంటున్నారు అని కళ్యాణ్ దేవ్ పోస్ట్ చెపుతుంది. కళ్యాణ్ దేవ్ ఐ మిస్ యు మై బేబీ అని తన కూతురిని గుర్తుచేసుకొని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ విడాకులకు అప్ల్య్ చేసారని ఓ వార్త వైరల్ అవుతుంది.(Kalyan Dev Post)

See also  Namrata : నమ్రతకి కోపం వస్తే.. పాపం మహేష్ బాబుకి ఇలాంటి కష్టంతో పాటు అలాంటి నష్టం కూడా..

Kalyan-Dev-Post

దీనిపై శ్రీజ కానీ కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు. ఏది ఏమైనా చిరంజీవి కూతురు తన పెళ్లి వివాదాలతో తరచు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన తండ్రి పేరుని కర్బీచేస్తుంది అంటూ మెగా అభిమానులు తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ తరచు తన పిల్లలని గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్లు చేస్తూనే ఉంటారు.