Home Cinema Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఆ హీరోయిన్ తో ప్రేమలో పడి.. చివరకి విదేశాల్లో...

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ఆ హీరోయిన్ తో ప్రేమలో పడి.. చివరకి విదేశాల్లో ఎలా కెమెరాకి దొరికాడో చూడండి..

Kiran Abbavaram is in love with that heroine: సినిమా రంగంలోకి ఎప్పుడు కొత్తనీరు రావడం, నిమ్మదిగా పాతనీరు వెళ్లడం సహజం. కొత్త కొత్త నటులు ఎప్పటికప్పుడు ఎంటర్ అయ్యి, వాళ్ళ ట్యాలంట్ ని చూపిస్తూ.. అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా సినిమా రంగంలో అడుగు పెట్టిన తరవాత సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ఏమీ పట్టించుకోకుండా వరుసగా తన సినిమాలు తాను ఆగకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే మన పెద్దలు మనం చేరాల్సిన గమ్యం గురించి ఆలోచించాలి గాని, దారిలో ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోకూడదని అనేవారు. కిరణ్ అబ్బవరం కూడా అదే ఫార్ములాని ఫాల్లౌ అయ్యి, నిమ్మదిగా సక్సెస్ అవుతున్నాడు. అందుకే సినిమాలో అవకాశం దొరకడమే ముఖ్యం గాని, హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు.

See also  Lavanya Tripathi : వామ్మో లావణ్య త్రిపాఠి మెగా ఫామిలీ కి ఎంత కట్నం ఏ రూపంలో ఇస్తుందో తెలిస్తే..

kiran-abbavaram-is-in-love-with-that-heroine

కిరణ్ అబ్బవరం ఫాలో అయిన ఫార్ములా బాగానే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే వరసగా ఆగకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం వలన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోగలిగాడు. రాజావారు రానివారు’ అనే సినిమా తో కిరణ్ అబ్బవరం సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. ఆ తరవాత SR కల్యాణ మండపం అనే సినిమా అతని మొదటి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కిరణ్ అబ్బవరంలో హుషారు వచ్చింది. ఈ సినిమా హిట్ అయిన తరవాత ఇతన్ని వరుసగా ఆఫర్స్ వెతుక్కుంటూ రావడం మొదలయ్యాయి. కిరణ్ అబ్బవరం ఒక హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ కళ్ళలో పడ్డాడు. గీత ఆర్ట్స్ వాళ్ళు కొత్త హీరోలతో చిన్న బడ్జెట్ లో తీసే సినిమాలలో ఎక్కువ శాతం భారీ హిట్ నే సొంతం చేసుకుంటాయి.

See also  Hansika Motwani: హన్సిక ఎదుగుదలకు హార్మోన్ ఇంజెక్షన్లు వాడారా.?? అసలు విషయం బయటపెట్టిన తల్లి..!!

kiran-abbavaram-is-in-love-with-that-heroine

గీత ఆర్ట్స్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేసాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం యాక్షన్, ఫైట్స్, కథ అన్ని కనెక్ట్ అయ్యి, ఆడియన్స్ ని రాబట్టుకున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అయ్యేసరికి హీరోకి ఇంకా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మీటర్ అనే సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిమ్మదిగా కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ఫుల్ హీరో అవుతాడని అనుకుంటున్నారు. ఈ హీరో కి ఆడ ఫాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. సినిమా హిట్ అవ్వడం, మరో సినిమా కూడా హిట్ అవుతాదనే ఆనందంలో కిరణ్ అబ్బవరం రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం ఒక్కడూ కాదు సుమీ, తన లవర్ తో కలిసి అని అంటున్నారు నెటిజనులు.

See also  Trisha : లియో సినిమాలో నటుడిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష..

kiran-abbavaram-is-in-love-with-that-heroine

‘రాజా వారు రాణి వారు అనే సినిమాలో కిరణ్ అబ్బవరంతో కలసి నటించిన హీరోయిన్ రహస్య గోరక్. మొదటి సినిమా నుంచే వీళ్లిద్దరికీ ( Kiran Abbavaram is in love with that heroine ) మంచి స్నేహం కదిరిందట. ఆ స్నేహం కాస్త ఇప్పుడు ప్రేమగా మారడమే కాకుండా, విదేశాల్లో ఎలా తిరుగుతున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారని అంటున్నారు. మరి వీళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారో ఏమిటో చూడాలి.