Home Cinema Kethika Sharma: అవకాశాల కోసం ఆరాటపడుతున్న కేతిక శర్మ – మరి ఇలాంటి ఫోటోలా

Kethika Sharma: అవకాశాల కోసం ఆరాటపడుతున్న కేతిక శర్మ – మరి ఇలాంటి ఫోటోలా

అవకాశాల కోసం ఆరాటపడుతున్న కేతిక శర్మ – మరి ఇలాంటి ఫోటోలా

Kethika Sharma: 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించింది తను, ఆమె తన పదవ తరగతి మార్టినీర్స్ పాఠశాలలో పూర్తి చేసింది ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందింది.

మొదటినుండే యాక్టింగ్ పై ఇష్టం ఉన్నత తను ఓ యూట్యూబర్, సింగర్, అలాగే ప్రస్తుతం యాక్టర్.

ఈ ఢిల్లీ భామ పూరి జగన్నాథ్ తెరకెక్కిచ్చిన మొదటి సినిమా రొమాంటిక్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

See also  Baby Movie Actress: బేబీ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అవాక్కే. అమె కెరియర్ ఎలా మొదలైంది అప్పుడు సంపాదన ఎంతో తెలుసా.?

ఈ సినిమాతో అమ్మడు మంచి మార్కులు కొట్టడంతో ఆ తర్వాత త్వరగానే ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి.

ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే చాలా కష్టం కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది అందరికీ గ్లామర్ షో చేయకుండా సాయి పల్లవిలా, అనుపమ పరమేశ్వరిలా అవకాశాలు రావు.

అందుకే ఈ మధ్య సోషల్ మీడియా పరంగా పిచ్చెక్కించే ఫోటోలు తెగ పోస్ట్ గుమ్మరిస్తుంది ఢిల్లీ ముద్దుగుమ్మ. ఇలా పోస్ట్ చేస్తుందో లేదో అలా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.

See also  Krithi Shetty: ఆశలన్నీ నాగచైతన్య మీదనే అంటున్న కృతి శెట్టి.. ఆ నిర్ణయం అంత పెద్ద తప్పంట!

రొమాంటిక్ సినిమా తర్వాత రంగ రంగ వైభవంగా సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత లక్ష్య సినిమాలో నటించింది ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

అవకాశాలు రావాలంటే అందరికీ అదృష్టం ఉండాలి కానీ తన గ్లామర్ తో నిత్యం హాట్ టాపిక్ గా మారుతూ అవకాశాల కోసం వేచి చూస్తుంది కేతిక.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త భామలు పరిచయం అవుతూ ఉంటారు మరి వాళ్ళందరినీ అధిగమించి నిలబడాలంటే ఇలాంటి గ్లామర్ షోలు చేయక తప్పదు మరి.

See also  Jr NTR - Allu Arjun : ఎన్టీఆర్ తప్పుకున్నాడని ఆమెని తెగ లవ్ చేసి బాగా సంపాదించుకున్న బన్నీ!

ఇక ముందు వచ్చే సినిమాల విషయంలోనైనా ఈ గ్లామర్ బేబీ డాల్ ఆచితూచి అడుగు వేస్తేనే మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో లేదా నిలదొక్కుకోగలుగుతుంది.

మరి వరుస ఆఫర్లతో బిజీబిజీ  ఉంటదా లేదో చూడాలి మరి.