Home Cinema Keerthy Suresh: డబ్బు కోసం.. ఛీ ఛీ కీర్తీ సురేష్ మరీ అంతకు బరి తెగించిందా.??

Keerthy Suresh: డబ్బు కోసం.. ఛీ ఛీ కీర్తీ సురేష్ మరీ అంతకు బరి తెగించిందా.??

Keerthy suresh started: బాలనాటిగా తన సినీ జీవితం ప్రారంభించిన కీర్తి సురేష్ ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. అంత గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను ప్రతి ఒక్కరికి పరిచయమైన నటి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక ఇటు తమిళ భాషల్లో అవకాశాలను అంది పుచ్చుకొని తన నటనతో తన అందంతో కోట్ల మంది అభిమానుల మనస్సు కొల్లగొట్టి తానేంటో నిరూపించుకున్నారు. చాలామంది హీరోయిన్లు స్టార్ హోదా అందుకోవాలంటే ఎన్నో సినిమాల విజయాలు తీరాలు దాటి అవకాశాలు అందిపుచ్చుకొని ఎంతో కాలం ఇండస్ట్రీలో ఏలుతూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కానీ కీర్తి సురేష్ మాత్రం అనధికాలంలోనే ఇటు టాలీవుడ్లో అటు కోలీవుడ్లో స్టార్ హోదాను దక్కించుకుంది. ఇక తాను నటించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఇమేజ్ మరొకసారి ఎక్కడికో వెళ్ళింది.. ఆమె ఇమేజ్ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది అని చెప్పాల్సిందే.

See also  Tarun - Aarthi Agarwal: తరుణ్ ఆర్తీ అగర్వాల్ లు ప్రేమలో పడడానికి కారణం ఆ స్టార్ హీరోనా.?

keerthy-suresh-started-doing-those-things-for-money

అలనాటి మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా జీవించి ప్రేక్షకుల నుండి కాకుండా అటు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్న ఘనత కీర్తి సురేష్ సొంతమైంది. ఈ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి వరుస ఫ్లాప్స్ పడ్డప్పటికీ గత సంవత్సరం విడుదలైన సర్కారు వారి పాటతో మళ్లీ తను సక్సెస్ ట్రాక్ ఎక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మలయాళీ భామ నాచురల్ స్టార్ నానికి జోడిగా దసరా సినిమాలో యాక్టింగ్ చేస్తుంది. ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వబోతుంది. ఇక ఇదే కాక మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా బోలా శంకర్ సినిమాకు సైతం సంతకం చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పనుల్లో ఉన్నది.

See also  Shruti Hassan: చిరంజీవిపై సంచలమైన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్.. భగ్గు మంటున్న మెగా అభిమానులు..

keerthy-suresh-started-doing-those-things-for-money

ఇంకా ఇటు తెలుగులోనే కాకుండా మరోవైపు తమిళ మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్టులను ఆమె తీసుకుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ వైరల్ గా మారింది. ప్రస్తుతం అదే వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే.! కోలీవుడ్ కి చెందిన ఓ స్టార్ తో కీర్తి సురేష్ లిప్ లాక్ సన్నివేశం చేయడానికి సరే అన్నదట. కీర్తి సురేష్ తన కెరియర్ ప్రారంభం నుంచి అసలు బోల్డ్ సన్నివేశాలు అంటే చాలా దూరంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా ఏ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు దర్శకులు ఎంత అడిగినా సరే కాదని చెబుతూ వచ్చింది ఇంతకాలం.

See also  Venu Swamy: ఆ యాంకర్ గురించి వేణు స్వామి చెప్పిన విషయమే నిజం అవ్వబోతుండా.?

keerthy-suresh-started-doing-those-things-for-money

మరేమో ఇప్పుడు ఆ కోలీవుడ్ హీరో తో లిప్ లాప్ చేయడానికి రెడీ అయిందంట.. మొదట్లో కీర్తి సురేష్ అందుకు ససేమీరా అస్సలు ఒప్పుకోలేదు. కానీ చిత్ర నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తామనడంతో (Keerthy suresh started) ఆ రెమ్యూనరేషన్ ప్రస్తుత రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువ కావడంతో కీర్తి సురేష్ కాదనకుండా చెప్పలేకపోయింది. దాంతో నెట్టింట ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ మారింది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు.. కానీ.. నెటిజన్లు మాత్రం కీర్తి సురేష్ ని ఓ రేంజ్ లో ఎక్కేస్తున్నారు. డబ్బు కోసం మరీ అంత తెగించావా.? కీర్తి సురేష్.! అంటూ ఆమెపై కస్సు బస్సు మంటున్నారు.