Home Cinema Keerthy Suresh: దసరా సినిమాలో నటించాక.. ఆ హీరో పై మనసు పడిపోయానంటున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: దసరా సినిమాలో నటించాక.. ఆ హీరో పై మనసు పడిపోయానంటున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కీర్తి సురేష్ ( keerthy suresh reveals she like that guy so much who is he ) నేషనల్ అవార్డు అందుకున్న స్థాయికి ఎదిగింది. కీర్తి సురేష్ మొదటి సినిమా మలయాళం సినిమా చేసినప్పటికీ తెలుగులో మాత్రం మొదటి సినిమా నేను శైలజ. ఈ సినిమా తెలుగులో మొదటిదైనప్పటికీ ఆమె అందం, నటన తెలుగు వాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఏ భాషలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పేరు తెచ్చిన సినిమా మాత్రం మహానటి. ఈ సినిమాలో అచ్చం సావిత్రి లా నటించి.. ప్రేక్షకులను మెప్పించి.. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తరవాత కీర్తి సురేష్ కి పెద్ద చెప్పుకోతగ్గ సినిమాలుగా ఏవి మిగలలేదు కానీ, ఆమె మీద ఉన్న అభిమానం అయితే సినీ అభిమానుల్లో అలానే ఉంది.

See also  Manchu Manoj-Vishnu: ఆస్తి కోసం కాదా గొడవలు..? మంచు బ్రదర్స్ మధ్య చిచ్చు రగిలించింది ఆమెనా.?

keerthy-suresh-reveals-she-like-that-guy-so-much-who-is-he

కీర్తి సురేష్ సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మళ్ళి ఆమెకు కొంత గ్లామర్ రోల్స్ చేయడానికి తగ్గ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాగా సెట్ అయ్యింది. ఆ తరవాత నాని తో కలిసి చేసింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దసరా సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ట్రైలర్ మొదలు కీర్తి సురేష్ తో మొదలయ్యి, ఆఖరు కీర్తి సురేష్ తో పూర్తి అయ్యింది. అంటే సినిమాలో కూడా కథకి మూలం అంతం కూడా కీర్తి సురేష్ తో రిలేటెడ్ ఉంటాదని అనిపిస్తుంది. పుష్ప సినిమాలో హీరో హీరోయిన్ గెటప్స్ లానే దసరా సినిమాలో కనిపిస్తున్నాయి. మరి దసరా సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతాదా లేదా అనేది చూడాలి.

See also  Tamanna: తమన్నాకి కోట్ల విలువైన ఫ్లాట్ ఫ్రీగా రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

keerthy-suresh-reveals-she-like-that-guy-so-much-who-is-he

దసరా సినిమాతో కీర్తి సురేష్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ఈ సినిమా మార్చ్ 30 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం కీర్తి సురేష్ ( keerthy suresh reveals she like that guy so much who is he ) కూడా తనవంతు కృషి తను చేస్తుంది. ఈ సినిమాలో ఎంత మేకప్ లేకపోయినట్టు ఉన్నా కీర్తి సురేష్ అందం మాత్రం ఎక్కడా తగ్గినట్టు ట్రైలర్ లో అనిపించలేదు. నాని మాత్రం చాల దారుణంగా ఉన్నాడు. మరి మన నాచ్యులర్ స్టార్ నాని ఈ గెటప్ లో ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో యాంకర్ మీరు బాలీవుడ్ లో నటిస్తారా అని అడిగింది. అవును నాకు కూడా నటించాలనే ఉందని కీర్తి సురేష్ సమాధానం ఇచ్చింది. అంతేకాదు షారూక్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అని చెప్పింది.

See also  Virat Kohli - Anushka : వినాయకచవితిలో విరాట్ అనుష్క ఎంత పని చేసారంటే.. ఫ్యాన్స్ కి అస్సులు నచ్చలేదు..

keerthy-suresh-reveals-she-like-that-guy-so-much-who-is-he

పాన్ ఇండియా సినిమా అయిన దసరాలో నటించాక.. కీర్తి సురేష్ కి కూడా బాలీవుడ్ మీద బాగా కోరిక పుట్టిందని నెటిజనులు అనుకుంటున్నారు. పుష్ప సినిమా తరవాత రష్మిక కూడా బాలీవుడ్ మీద మనసు పడింది కానీ, పెద్ద సక్సెస్ అవ్వలేదు. కీర్తి సురేష్ మాత్రం బాలీవుడ్ మీద మాత్రమే కాకూండా ఏకంగా షారుఖ్ ఖాన్ లాంటి హీరో మీదే మనసు పడింది అంటే చాలా తెలివైనదే అనుకోవాలి. ఎందుకంటే షారుఖ్ తో సినిమాలో నటిస్తే.. ఇంక రష్మిక లా సక్సెస్ లేదా ఫెల్యూర్ అనే భయం ఉండదు. షారుక్ పక్కన నటించడం అంటేనే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయినట్టు అవుతాది..